Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Oscar Nominations 2023 Full List

Oscar Nominations 2023: ఆస్కార్ నామినేషన్స్ 2023.. పూర్తి జాబితా

Published Date :January 24, 2023 , 8:19 pm
By NTV WebDesk
Oscar Nominations 2023: ఆస్కార్ నామినేషన్స్ 2023.. పూర్తి జాబితా
  • Follow Us :
  • google news
  • dailyhunt

Oscar Nominations 2023: గతంలో మునుపెన్నడూ లేని విధంగా.. ఈసారి ఆస్కార్ నామినేషన్స్ అందరిలోనూ ఆసక్తి రేకెత్తించాయి. ఇందుకు కారణం.. ఆర్ఆర్ఆర్ సినిమా బరిలో ఉండటమే! విదేశీయుల్లో ఈ చిత్రంపై వచ్చిన క్రేజ్ చూసి.. ఆస్కార్స్‌కు తీసుకెళ్లేందుకు చిత్రబృందం విస్తృతస్థాయిలో ప్రచారం చేసింది. నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ వచ్చాక.. ఆస్కార్స్‌కి ఆర్ఆర్ఆర్ తప్పకుండా నామినేట్ అవ్వొచ్చన్న నమ్మకాలు ఏర్పడ్డాయి. ఎట్టకేలకు ఆ కల నెరవేరింది. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ నామినేషన్ దక్కించుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్ దక్కించుకుంది. వివిధ భాషల నుంచి దాదాపు 300 చిత్రాలు షార్ట్‌లిస్ట్ కాగా.. అత్యుత్తమ ప్రమాణాలను కలిగిన చిత్రాల్ని ఓటింగ్ ద్వారా ఆస్కార్ మెంబర్స్ తుది జాబితాను ఎంపిక చేశారు.

Cyber Cheating: బాసర పేరుతో భారీ దందాకు తెరతీసిన సైబర్ కేటుగాళ్లు

Also Read

  • Darling Re-release: రీ-రిలీజ్‌లో 'డార్లింగ్' విధ్వంసం.. మైండ్ బ్లాకింగ్ కలెక్షన్స్!
  • Trisha : ఇట్స్ అఫీషియల్.. విజయ్'కి వోట్ వేయమని త్రిష హింట్?
  • Varanasi: అంటార్కిటికాలో బాబు వేట!
  • Aadarsha Kutumbam: ఆ వార్తలన్నీ ఫేక్!

అయితే.. ఉత్తమ సినిమా విభాగంలో ఈ సినిమా నామినేట్ అవుతుందన్న ఆశలు మాత్రం నీరుగారిపోయాయి. కేవలం బెస్ట్ ఒరిజినల్ సాంగ్ మినహాయిస్తే.. మరే ఇతర విభాగాల్లో ఆర్ఆర్ఆర్ సినిమా చోటు దక్కించుకోలేదు. అలాగే.. ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్ నామినేట్ అవ్వొచ్చని అభిమానులు ఎంతో ఆశించారు. కొన్ని రోజుల నుంచి #NTRForOscars అనే హ్యాష్‌ట్యాగ్‌ని కూడా ట్రెండ్ చేశారు. కానీ.. ఆ ఆశలు నెరవేరలేదు. లగాన్ తర్వాత ఆస్కార్‌కు నామినేట్ అయిన మరో భారతీయ చిత్రం ఇదే. ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ మాత్రం చరిత్ర సృష్టించింది. ఏకంగా 11 విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకుంది. డాక్యుమెంటరీ ఫీచర్ కేటగిరీలో రెండో భారతీయ డాక్యుమెంటరీలకు చోటు దక్కింది. అవే.. ది ఎలిఫెంట్ విష్పర్స్, ఆల్ దట్ బ్రీత్స్. ఇదిగోండి.. ఆస్కార్ నామినేషన్స్ 2023 పూర్తి జాబితా…

Salaar: ప్రభాస్ సినిమాలో మరో స్టార్ హీరో.. ఎవరో తెలుసా?

ఉత్తమ చిత్రం
అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌
టాప్‌గన్‌: మావెరిక్‌
ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌
ది బన్షీస్‌ ఆఫ్‌ ఇనిషెరిన్‌
ఎల్విస్‌
ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌
ది ఫేబుల్‌మ్యాన్స్‌
టార్‌
ట్రయాంగిల్‌ ఆఫ్‌ సాడ్‌నెస్‌
ఉమెన్‌ టాకింగ్‌

ఉత్తమ దర్శకుడు
మార్టిన్‌ మెక్‌డొనాగ్‌ (ది బన్షీస్‌ ఆఫ్‌ ఇనిషెరిన్‌)
డానియెల్‌ క్వాన్‌, డానియెల్‌ స్కీనెర్ట్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)
స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ (ది ఫేబుల్‌మ్యాన్స్‌)
టడ్‌ ఫీల్డ్‌ (టార్‌)
రూబెన్‌ ఆస్ట్లాండ్‌ (ట్రైయాంగిల్‌ ఆఫ్‌ సాడ్‌నెస్‌)

ఉత్తమ నటుడు
ఆస్టిన్‌ బట్లర్‌ (ఎల్విస్‌)
కొలిన్‌ ఫార్రెల్‌ (ది బాన్షీస్‌ ఆఫ్‌ ఇనిషైరైన్‌)
బ్రెండన్‌ ఫ్రాసెర్‌ (ది వేల్‌)
పాల్‌ మెస్కల్‌ (ఆఫ్టర్‌సన్‌)
బిల్‌ నిగీ (లివింగ్‌)

ఉత్తమ నటి
కేట్‌ బ్లాంషెట్‌ (టార్‌)
అన్నా దె అర్మాస్‌ (బ్లాండ్‌)
ఆండ్రియా రైజ్‌బరో (టు లెస్లీ)
మిషెల్‌ విలియమ్స్‌ (ది ఫేబుల్‌మ్యాన్స్‌)
మిషెల్‌ యో (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)

ఒరిజినల్‌ సాంగ్‌
నాటు నాటు (ఆర్‌ఆర్‌ఆర్‌)
అప్లాజ్‌ (టెల్‌ ఇట్‌ లైక్‌ ఎ ఉమెన్‌)
హోల్డ్‌ మై హ్యాండ్‌ ( టాప్‌గన్‌: మార్వెరిక్‌)
లిఫ్ట్‌ మీ అప్‌ (బ్లాక్‌ పాంథర్‌)
ది ఈజ్‌ ఏ లైఫ్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)

ఉత్తమ సహాయ నటుడు
బ్రెన్డాన్‌ గ్లెసన్‌ (ది బన్షీస్‌ ఆఫ్‌ ఇనిషెరిన్‌)
బ్రైయిన్‌ టైరీ హెన్రీ (కాజ్‌వే)
జడ్‌ హిర్చ్‌ (ది ఫేబుల్‌మ్యాన్స్‌)
బేరీ కియోఘాన్‌ (ది బన్షీస్‌ ఆఫ్‌ ఇనిషెరిన్‌)
కి హుయ్‌ క్వాన్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)

ఉత్తమ సహాయ నటి
ఆంజెలా బాస్సెట్‌ (బ్లాక్‌ పాంథర్‌: వకండ ఫరెవర్‌)
హాంగ్‌ చ్యూ (ది వేల్‌)
కెర్రీ కాండన్‌ (ది బన్షీస్‌ ఆఫ్‌ ఇనిషెరిన్‌)
జామీ లీ కర్టిస్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)
స్టెఫానీ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)

బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైన్‌
బేబీలాన్‌ (మ్యారీ జోఫెర్స్‌)
బ్లాక్‌పాంథర్‌: వకండా ఫరెవర్‌ (రూథ్‌కార్టర్‌)
ఎల్విస్‌( కేథరిన్‌ మార్టిన్‌)
ఎవ్రీథింగ్‌, ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌ (షెర్లీ కురాట)
మిసెస్‌ హారిస్‌ గోస్‌ టు పారిస్‌ (జెన్నీ బియావాన్‌)

బెస్ట్‌ సౌండ్‌
ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌
అవతార్‌:ది వే ఆఫ్‌ వాటర్‌
ది బ్యాట్‌మెన్‌
ఎల్విస్‌
టాప్‌ గన్‌: మావరిక్‌

స్క్రీన్‌ప్లే
మార్టిన్‌ మెక్‌డొనాగ్‌ (ది బన్షీస్‌ ఆఫ్‌ ఇనిషెరిన్‌)
డానియెల్‌ క్వాన్‌, డానియెల్‌ స్కీనెర్ట్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)
స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌, టోనీ కుష్నర్‌ (ది ఫేబుల్‌మ్యాన్స్‌)
టడ్‌ ఫీల్డ్‌ (థార్‌)
రూబెన్‌ ఆస్ట్లాండ్‌ (ట్రైయాంగిల్‌ ఆఫ్‌ సాడ్‌నెస్‌)

ఉత్తమ సినిమాటోగ్రఫీ
ఆల్‌ క్వైట్‌ ఆన్‌ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌ (జేమ్స్‌ఫ్రెండ్‌)
బార్డో, ఫాల్స్‌ క్రానికల్‌ ఆఫ్‌ ఏ హ్యాండ్‌ఫుల్‌ ఆఫ్‌ ట్రూత్స్‌ (డారియస్‌ కోహోన్‌డ్జీ)
ఎల్విస్‌ (మ్యాండీ వాకర్‌)
ఎంపైర్‌ ఆఫ్‌ లైట్‌ (రోగర్‌ డీకిన్స్‌)
టార్‌ (ఫ్లోరైన్‌ హాఫ్‌మెస్టర్‌)

ఉత్తమ ఎడిటర్‌
మ్యాట్‌విల్లా, జోనాథన్‌ రెడ్మండ్‌ (ఎల్విస్‌)
పాల్‌ రోజర్స్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)
మోనికా విల్లీ (టార్‌)
ఎడీ హామిల్టన్‌ (టాప్‌గన్‌: మావరిక్‌)
మికెల్‌ ఇ. జి. నీల్సెన్‌ (ది బన్షీస్‌ ఆఫ్‌ ఇనిషెరిన్‌)

ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌
ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌ (జర్మనీ)
అర్జెంటీనా, 1985 (అర్జెంటీనా)
క్లోజ్‌ (బెల్జియం)
ఇయో (పోలండ్‌)
ది క్వైట్‌ గాళ్‌ (ఐర్లాండ్‌)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Naatu Naatu Oscars
  • Oscar Nominations 2023
  • oscars 2023
  • RRR Oscars
  • SS Rajamouli

తాజావార్తలు

  • Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు

  • Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్‌గా తయారు చేయండి.. వన్‌ మోర్‌ అనాల్సిందే..

  • Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..

  • India New Gaming Rules 2026: సర్కార్‌ సరి కొత్త గేమింగ్ రూల్స్‌.. ప్రయోజనకరమా లేక హానికరమా..?

  • Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..

ట్రెండింగ్‌

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions