‘మ్యూజిక్ ఎన్ ప్లే విత్ సాకేత్’ లేటెస్ట్ ఎపిసోడ్ లో ఈ వారం సీనియర్ మోస్ట్ యంగెస్ట్ సింగర్ మాళవిక, శ్రీకృష్ణ పాల్గొనడం ఓ విశేషం. తనకు చిన్నప్పటి నుండి శ్రీకృష్ణ, మాళవికతో ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పాడు సాకేత్. అంతే కాదు… వేదిక మీదకు కృష్ణను అన్నయ్యా అనిపిలిచి, మాళవికను అత్తమ్మ అని సంభోదించాడు. అయితే… షో ప్రారంభానికి ముందే… ఆమె తనకు అత్తమ్మ ఎలా అయ్యిందో కూడా మాళవిక ద్వారానే చెప్పించాడు. చిన్నవయసులో ‘గంగోత్రి’…
‘మ్యూజిక్ ఎన్ ప్లే విత్ సాకేత్’ షో నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ తో దూసుకుపోతోంది. ఎన్టీవీ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ లో స్ట్రీమింగ్ మొదలైన దగ్గర నుండి ప్రతి ఎపిసోడ్ సమ్ థింగ్ స్పెషల్ గా సాగిపోతోంది. ఈ ఆదివారం బ్యూటిఫుల్ సింగింగ్ కపుల్ హరిణి, సాయిచరణ్ దీనికి హాజరయ్యారు. శివరాత్రి స్పెషల్ గా ఈ ఎపిసోడ్ ను పేర్కొన్న సాకేత్… బాలుగారి స్మృతికి ఎక్కువ సమయం కేటాయించాడు. బాలుతో బలమైన బంధం…గాన…
లేడీ సింగర్స్ పార్టిసిపేట్ చేసే షోస్ లో ఉండే జోష్ అండ్ ఫన్నీ స్టఫ్ మేల్ సింగర్స్ లో సహజంగా ఉండదు. కానీ ‘భీమ్లా నాయక్’ .జంట గాయకులు అరుణ్ కౌండిన్య, పృథ్వీ చంద్ర… ఆ అభిప్రాయం తప్పు అని నిరూపించారు. ‘మ్యూజిక్ ఎన్ ప్లే విత్ సాకేత్’ లేటెస్ట్ ఎపిసోడ్ లో ఫుల్ ఎనర్జీని నింపిపడేశారు. బాక్సాఫీస్ బరిలో గ్రాండ్ సక్సెస్ ను సొంతం చేసుకున్న ‘భీమ్లా నాయక్’ మూవీలోని టైటిల్ సాంగ్ ను పృథ్వీచంద్ర…
ఈ సండే ‘మ్యూజిక్ ఎన్ ప్లే విత్ సాకేత్’ షోకు మోస్ట్ బ్యూటిఫుల్ సింగర్స్ దామిని, యామిని హాజరయ్యారు. దాదాపు యాభై నిమిషాల పాటు సాగిన ఈ ఎపిసోడ్ లో ఈ క్యూట్ సింగర్స్ బోలెడన్ని కొత్త విషయాలను వ్యూవర్స్ కు తెలియచేశారు. లెహరాయి సాంగ్ తో మొదలైన ఈ కార్యక్రమం ‘ఖిలాడీ’ టైటిల్ సాంగ్ ను హమ్ చేయడంతో పూర్తయ్యింది. ఈ షోకు హాజరయిన దామిని, యామినిలోని కామన్ థింగ్స్ గురించి తెలిపాడు సాకేత్. ‘బాహుబలి’…
చూస్తుండగానే… ‘మ్యూజిక్ ఎన్ ప్లే విత్ సాకేత్’ నాలుగో ఎపిసోడ్ లోకి ఎంటర్ అయిపోయింది. ఈసారి యంగ్ అండ్ పాపులర్ సింగర్స్ కృష్ణ చైతన్య, దీపు ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేశారు. ఫస్ట్ టైమ్ మేల్ సింగర్స్ వచ్చిన ఈ షోను సాకేత్ ఫుల్ ఆన్ ఎనర్జీతో డబుల్ ఎంటర్ టైన్ మెంట్ తో నిర్వహించాడు. ప్రస్తుతం కుర్రకారు పెదాలపై నాట్యం చేస్తున్న ‘డీజే టిల్లు’ టైటిల్ సాంగ్ తో షోను ప్రారంభించాడు. రామ్ మిరియాల…
మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ మూవీలోని ‘లాహే… ‘ పాటను అత్యద్భుతంగా పాడారు హారిక నారాయణ, సాహితీ చాగంటి. వీరిద్దరూ ‘మ్యూజిక్ ఎన్ ప్లే విత్ సాకేత్’ ప్రోగ్రామ్ కు ఈ వారం గెస్టులుగా హాజరయ్యారు. వీళ్ళు క్యూట్ అండ్ స్వీట్ మాత్రమే కాదు… కాస్తంత తింగరబుచ్చీలు కూడా అంటూ వాళ్ళతో చిన్నప్పటి నుండి పరిచయం ఉన్న సాకేత్… ఫన్నీగా పరిచయం చేశాడు. విశేషం ఏమంటే… ‘లాహే… ‘ పాట పాడినప్పటి నుండీ ‘లాహే సిస్టర్స్’ గా గుర్తింపు…
ఎన్టీవీ ఎంటర్ టైన్మెంట్… తన పేరుకు తగ్గట్టే వీక్షకులకు హండ్రెడ్ పర్సంట్ ఎంటర్ టైన్ మెంట్ ఇస్తోంది. నయా సాల్ లో ‘మ్యూజిక్ ఎన్ ప్లే’ ప్రోగ్రామ్ తో ఇది రెట్టింపు అయ్యింది. పాపులర్ సింగర్ సాకేత్ కొమాండూరి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘మ్యూజిక్ ఎన్ ప్లే’ కార్యక్రమం లాస్ట్ సండే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. ఎస్. తమన్ తో శుభారంభమైంది. ఎన్టీవీ ఎంటర్ టైన్ మెంట్ లో ప్రసారం కావడం ఆలస్యం… ఈ ఎపిసోడ్…
ఎన్ టీవీ ఎల్లప్పుడు వినోదానికి పెద్ద పీట వేస్తోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ సంక్రాంతికి మీ అందరికి మరింత వినోదాన్ని పంచడానికి మరో సరికొత్త షోతో రెడీ అయిపోయింది ఎన్ టీవీ. ప్రతి మనిషి బాధలో ఉన్నా.. సంతోషంలో ఉన్నా చేసే ఒకేఒక్క పని మ్యూజిక్ వినడం.. ఈసారి ఎన్ టీవీ సంగీత అభిమానులను ఉర్రుతలూగించే ప్రోగ్రామ్ తో వచ్చేసింది. టాలీవుడ్ టాప్ సింగర్ సాకేత్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో ‘మ్యూజిక్…