Kanchana 4: రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కొరియోగ్రాఫర్ గా తన కెరీర్ మొదలు పెట్టి హీరోగా ,దర్శకుడిగా ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.లారెన్స్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తున్నాడు.లారెన్స్ ఇటీవల నటించిన చంద్రముఖి 2 ,జిగర్ తండా డబల్ ఎక్స్ మూవీస్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.దీనితో తనకు దర్శకుడిగా ఎంతో ఆదరణ తీసుకొచ్చిన కామెడీ హారర్ జోనర్ లో మరో సినిమా తెరకెక్కిస్తున్నాడు.లారెన్స్ తెరకెక్కించిన కాంచన సినిమా అప్పట్లో ఎంతటి ఘన విజయం…
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ “ఫ్యామిలీ స్టార్”.స్టార్ డైరెక్టర్ పరశురామ్ ఈ సినిమాను తెరకెక్కించారు.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు.ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన క్యూట్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది..విజయ్ దేవరకొండ ,పరశురామ్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన “గీత గోవిందం”సినిమా సూపర్ హిట్ అయింది .దీనితో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఫ్యామిలీ స్టార్ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఎన్నో అంచనాలతో ఫ్యామిలీ…
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘ఫ్యామిలీ స్టార్’. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది.ఇప్పటికే రిలీజైన ఈ మూవీ గ్లింప్స్ వీడియోకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో నిన్న సోమవారం సాయంత్రం టీజర్ ను లాంచ్ చేసారు. ఇందులో రౌడీ బాయ్ ని ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిగా చూపించారు. అయితే టీజర్ లో విజయ్ దేవరకొండ ప్రీమియం బ్రాండ్ చెప్పులు…
న్యాచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న మూవీ థియేటర్లు మరియు ఓటీటీలో మంచి విజయం సాధించింది. ఇక ఇప్పుడు టీవీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతుంది.. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో దుమ్మురేపిన ఈ మూవీ ఇప్పుడు జెమినీ టీవీలో టెలికాస్ట్ కానుంది.ఈ విషయాన్ని ఆ ఛానెల్ శుక్రవారం (మార్చి 1) తన సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసింది.నాని నటించిన హాయ్ నాన్న మూవీ మార్చి 17న వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఉన్నట్లు జెమిని టీవీ వెల్లడించింది.…
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘హాయ్ నాన్న’.. ఈ సినిమా పై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. యువ దర్శకుడు శౌర్యువ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో హీరోయిన్‍గా నటిస్తున్నారు. పాటలతోనే ‘హాయ్ నాన్న’ సినిమాకు మంచి క్రేజ్ వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన రెండు పాటలు బాగా పాపులర్ కాగా.. అమ్మాడి అనే మూడో పాటను మేకర్స్ నవంబర్ 4 న…
టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న.. తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. హాయ్ నాన్న సినిమా నాని సినీ కెరీర్ లో 30 వ సినిమా గా తెరకెక్కుతోంది. కొత్త దర్శకుడు శౌర్యువ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. యంగ్ బ్యూటీ మృణాళ్ ఠాకూర్ ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కూడా ఈ సినిమాలో ముఖ్య…
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న.. ఈ సినిమాలో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.’హాయ్ నాన్న’ సినిమాకు మ్యూజిక్‍తోనే హైప్ తీసుకొచ్చేందుకు మేకర్స్ ఎంతగానో ప్రయత్నిస్తున్నారు.అందుకే మూవీ రిలీజ్‍కు చాలా రోజుల ముందు నుంచే పాటలను వరుసగా రిలీజ్ చేస్తున్నారు.. మలయాళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అబ్దుల్ హేషమ్ వహాబ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తాజాగా హాయ్ నాన్న సినిమా నుంచి మూడో పాట రిలీజ్‍కు…
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రీసెంట్ గా ఖుషి సినిమాతో ప్రేక్షకులను పలుకరించాడు. ఖుషి సినిమా మంచి విజయం సాధించింది.ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఖుషీ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. తన గత సినిమా లైగర్ అట్టర్ ప్లాప్ అయ్యి విజయ్ ఆశలపై నీళ్లు చల్లింది..దీంతో విజయ్ దేవరకొండ ఖుషీ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. తనకు ఎంతగానో కలిసి వచ్చిన లవ్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో విజయ్ సరసన…
మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు.. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా ఉంది ఈ భామ.తెలుగు లో చేసిన ‘సీతారామం’ సినిమా లో ఆమె లుక్స్ కి అందరూ ఫిదా అయ్యారు.ఈ క్రమంలో నే ఇటీవలే ‘లస్ట్ స్టోరీస్ 2’ అనే బోల్డ్ వెబ్ సిరీస్ తో ఆడియెన్స్ ను అలరించింది.ఈ సిరీస్ లో మృణాల్ ఠాకూర్ హీరో అంగద్ బేడీతో కలిసి బోల్డ్ సీన్స్ లో నటించింది.అయితా…