Home
Movie Updates
Movie Updates News
-
RC 16 Movie: గ్రాండ్ గా RC16 సినిమా ప్రారంభం.. ముఖ్యఅతిధిగా స్టార్ హీరో..?
మెగాపవర్ స్టార్,గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాల లైనప్ మాములుగా లేదు.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు.. ఆ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావొస్తుంది.. ఇప్పుడు ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు తో మరో సినిమాను చేయబోతున్నాడు.. ఈ సినిమా లాంచ్ కోసం ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు.. తాజాగా ఆ సినిమా పూజా కార్యక్రమం మొదలు కాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక RC16 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాని ప్రకటించారు.… -
Allu Arjun : ఏపీలో అల్లు అర్జున్ కొత్త బిజినెస్.. ఏంటో తెలుసా?
సినీ హీరోలు, హీరోయిన్లు సినిమాలతో పాటుగా బిజినెస్ లు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.. దీపం ఉండగానే ఇంటిని చక్కబెట్టుకోవాలి అనే సామెతను సినీ స్టార్స్ గట్టిగానే ఫాలో అవుతున్నారు.. అందుకే చాలా మంది పలు బిజినెస్ లు చేస్తున్నారు.. అందులో అల్లు అర్జున్ కూడా ఒకరు.. ఒకవైపు చేతి నిండా సినిమాలు ఉన్నా కూడా మరోవైపు సొంతంగా వ్యాపారాలు, వాణిజ్య ప్రకటనలు చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు.. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నగరాల్లో మల్టీఫ్లెక్స్ లను నిర్మిస్తున్నారు..… -
Mokshagna : బాలయ్య ఫ్యాన్ తోనే మోక్షజ్ఞ ఎంట్రీ.. బాలయ్య ప్లాన మాములుగా లేదే..
నందమూరి నట సింహం బాలయ్య వారసుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న సంగతి తెలిసిందే.. గత కొన్ని రోజులుగా ఈ విషయం పై వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఏ డైరెక్టర్ మోక్షజ్ఞను పరిచయం చేస్తారా అని నందమూరి ఫ్యాన్స్ తో పాటు సినీ వర్గాల్లో కూడా పెద్ద చర్చ జరుగుతుంది.. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. బాలయ్య ఫ్యాన్స్ తోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయం అని వార్త షికారు చేస్తుంది. అతను ఎవరో… -
Ram Charan: రామ్ చరణ్-సుకుమార్ మూవీ అప్డేట్ ఇదిగో…
గ్లోబల్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చెంజర్ సినిమాలో నటిస్తున్నారు .. ఆ సినిమా చివరిదశ షెడ్యూల్ ను పూర్తి చేసే పనిలో ఉంది. ఆ సినిమా తర్వాత ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబుతో సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నాడు .. ఆ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతుంది. ఇప్పుడు చరణ్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..… -
Razakar : రజాకార్ మూవీ డైరెక్టర్ ఓ యాంకర్ భర్త అని తెలుసా?
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా అవుతున్న మూవీ రజాకార్.. ఈ సినిమా తెలంగాణా చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.. విడుదలకు ముందే ఎన్నో వివాదాలను అందుకున్న ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది.. ఈ సినిమా కథకు జనాలు ఫిదా అయ్యారు.. మొదటి షోతోనే మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.. ప్రస్తుతం ఈ సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.. ఈ సినిమా డైరెక్టర్ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. నిజాం పాలనలో ప్రజలు… -
Karthikeya 3 : కార్తికేయ 3 అప్డేట్ ఇచ్చిన నిఖిల్.. త్వరలోనే అడ్వెంచర్ స్టార్ట్..
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్, చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ కార్తికేయ.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో సీక్వెల్ గా కార్తికేయ 2 ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.. ఆ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో విడుదల చెయ్యగా భారీ విజయాన్ని అందుకోవడం తో నిఖిల్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.. ఇక తాజాగా కార్తికేయ 3 వచ్చేసింది.. త్వరలోనే స్టార్ట్ అవ్వబోతుందని తెలుస్తుంది.. కార్తికేయ 2… -
Hi Nanna: టీవీలోకి రాబోతున్న ‘ Hi Nanna’.. ఎక్కడ చూడొచ్చంటే ?
న్యాచురల్ స్టార్ నాని వరుస హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు… గత కొంతకాలంగా బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను కొడుతున్నాడు.. గత ఏడాదిలో హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. కొత్త డైరక్టర్స్ ని పరిచయం చేయడంలో ముందుండే నాని.. తన సినిమాతో శౌర్యువ్ అనే దర్శకుడిని పరిచయం చేశారు. రిలీజ్ కి ముందే నాని, మృణాల్ జోడీ, ప్రోమోలు ఆకట్టుకున్నాయి.. మొదటి షోకే పాజిటివ్ టాక్ ను అందుకున్న ఈ సినిమా ఇప్పుడు… -
Allu Arjun : అల్లు అర్జున్ కోసం క్యూలో హ్యాపెనింగ్ హీరోయిన్స్.. ఏకంగా ముగ్గురా?
పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నారు… ఈ సినిమా షూటింగ్ దశలో బిజీగా ఉంది.. ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.. ఈ సినిమా తర్వాత లైనప్ లో మూడు సినిమాలు ఉన్నాయి.. అందులో త్రివిక్రమ్, అట్లీ, సందీప్ రెడ్డి వంగా సినిమాలు వరుస పెట్టి ఉన్నాయి.. అల్లు అర్జున్, అట్లీ కాంబోలో సినిమా సెట్ అయిన విషయం తెలిసిందే. సన్ పిక్చర్స్,… -
Rashmika Mandanna : రష్మిక ఫారిన్ కు వెళ్తే ఏం కొంటుందో తెలుసా?
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి అందరికి తెలుసు.. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుంది.. గత ఏడాది రిలీజ్ అయిన యానిమల్ సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.. ఇక వరుస సినిమాలను లైన్ లో పెడుతూ వస్తుంది.. సినిమాలతో పాటుగా ఫారిన్ ట్రిప్ లకు వెళ్తుంది.. అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.. అవి కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.. అయితే ఇప్పుడు… -
Ram Charan: గేమ్ ఛేంజర్ నుంచి రామ్ చరణ్ లుక్ లీక్.. అదిరిపోయిందిగా..
గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో తెరకేక్కుతున్న మూవీ ‘గేమ్ ఛేంజర్’.. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసే పనిలో మేకర్స్ ఉన్నారు.. అటు భారతీయుడు 2 షూటింగ్ పూర్తి చేసే పనిలో డైరెక్టర్ శంకర్ ఉండటంతో చరణ్ సినిమా ఆలస్యం అవుతుంది.. దీంతో రామ్ చరణ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్‌లోని ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Amla Side Effects: ఉసిరికాయ ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ సమస్యలుంటే జాగ్రత్త.!
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Pawan Kalyan: ఎన్నికల పద్ధతి ఏదైనా.. ప్రజల మద్దతు కూటమికే.. పవన్ కీలక వ్యాఖ్యలు
-
Nara Lokesh: మున్సిపల్ ఎన్నికల విజయం మరింత పెద్ద బాధ్యత.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
October Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్‌పై డబ్బింగ్ మూవీ దండయాత్ర!
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!