Pawan Kalyan : ఆ ఇద్దరు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో పవన్ కళ్యాణ్ సినిమాలు..ఫ్యాన్స్ కు భారీ షాకే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎక్కడో చోట ఫెమస్ అయిన సెలెబ్రేటీలను బిగ్ బాస్ లోకి తీసుకొని వస్తున్నారు షో యాజమాన్యం… బాస్ రియాలిటీ షో లోకి అడుగుపెట్టి, మంచి ఫేమ్ ని సంపాదించుకొని, ఆ తర్వాత సినిమాల్లో, టీవీ సీరియల్స్ లో అవకాశాలు కూడా దక్కించుకుంటున్నారు.. గతంలో వచ్చిన సీజన్ లతో పోలిస్తే ఈ సీజన్ లోకి కంటెస్టెంట్స్ కి అవకాశాలు బాగానే వస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చే ముందు రతికా రోజ్ బాలయ్య బాబు భగవంత్ కేసరి చిత్రం లో ఒక ముఖ్య పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. రీ ఎంట్రీ ఇచ్చిన రతికా నిన్ననే ఎలిమినేట్ అయ్యింది.
ఇక ఈ సీజన్ లో కుర్ర కారుల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న మరో కంటెస్టెంట్ శుభ శ్రీ.. 5 వ వారంలో హౌస్ నుంచి బయటకు వచ్చింది.. ఈమె బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి అడుగుపెట్టగానే పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రం షూటింగ్ లో పాల్గొనడం, దానికి సంబంధించిన ఫోటోలను ఆమె ఇంస్టాగ్రామ్ లో షేర్ చెయ్యడం వంటివి చూసి అందరూ ఆశ్చర్యపోయారు.. ఏకంగా పవన్ సినిమాలో ఛాన్స్ కొట్టేయ్యడంతో అందరు ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు..
Also Read
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
- T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
- Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
- iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
ఇదిలా ఉండగా గత వారం లో ఎలిమినేట్ అయిన మరో కంటెస్టెంట్ అశ్వినీ కూడా పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గతం లో ఆమె పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం లో ముఖ్య పాత్ర పోషించింది.. ఆ సినిమా తర్వాత మళ్ళీ ఆమెకి పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే ఛాన్స్ రావడం విశేషం. ఇలా వరుసగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి పవన్ కళ్యాణ్ సినిమాల్లో అవకాశాలు దక్కడం చూసి అభిమానులు షాక్ అవుతున్నారు.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్నారు..
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
-
Kavitha : బతుకమ్మ సాక్షిగా కవిత కీలక ప్రకటన.. మహిళలకు 50 శాతం సీట్లు..
-
OnePlus 16: వన్ప్లస్ 16 విడుదల.. 200MP కెమెరా, 9,000mAh బ్యాటరీ.. 185Hz డిస్‌ప్లేతో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్!
-
Anganwadi Recruitment : వికారాబాద్ జిల్లాలో అంగన్వాడీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..!
-
Sharad Navratri 2026: 100 ఏళ్ల తర్వాత అరుదైన మూడు శుభయోగాలు.. ఈ రాశులపై ప్రత్యేక ప్రభావం
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్దీప్ కామెంట్స్ వైరల్..!