Hi Nanna:’హాయ్ నాన్న’ లో పాటకోసం శృతి హాసన్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలివుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘హాయ్ నాన్న’ మూవీ డిసెంబర్ 7న విడుదల కానుంది.సౌర్యవ్ అనే నూతన దర్శకుడు తీసిన సినిమా ఇది. తాజాగా ట్రైలర్ రిలీజ్ అయ్యింది.. ఆ ట్రైలర్ వీడియో ప్రస్తుతం జనాలను తెగ ఆకట్టుకుంటుంది.. యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.. ఎమోషనల్ కంటెంట్ ఎక్కువగా కనిపించింది. తండ్రీ కూతుళ్ళ మధ్య ఎమోషనల్ డ్రామాగా ఈ మూవీ రూపొందింది. హేషమ్ అబ్దుల్ వాహాబ్ సంగీతం అన్ని విధాలుగా ఆకట్టుకునేలా కనిపిస్తుంది.
అయితే ఇందులో హీరోయిన్ గా మృణాల్ కనిపిస్తున్న కూడా నాని భార్య పాత్రలో శృతి హాసన్ నటించిందని టాక్ వినిపిస్తుంది.. నిజంగానే సినిమాలో నటించిందా లేదా అనేది తెలియదు కానీ ఆ పాపకి తల్లి పాత్రలో కనిపించబోతుంది అనే టాక్ మాత్రం నడుస్తుంది. అది చిన్న పాత్రే. శృతి హాసన్ నుండి పది రోజుల కాల్ షీట్లు కూడా తీసుకోలేదు అని ఇన్సైడ్ టాక్. ‘కాక్ టైల్’ అనే పార్టీ సాంగ్ లో శృతి కనిపించబోతుంది అని సమాచారం..
Also Read
- Ind Vs Eng: ప్రతీ మ్యాచ్‌లో కొత్త హీరోలు పుట్టుకొస్తున్నారు.. టీమిండియా సభ్యుల నుంచి ఇలా..
- Termite Prevention: వర్షాకాలం ఇంట్లో చెదలు పెరుగుతుందా.? అయితే ఇలా చెక్ పెట్టండి..
- Lenin: లెనిన్ హిట్ టాక్.. నాగ్'ను పట్టుకుని ఏడ్చేసిన అఖిల్
- Tilak Varma: తిలక్ వర్మను ఎందుకు ఆడిస్తున్నారు.. టీమిండియా వరుస ఓటములకు ప్రధాన కారణం ఇదే..
అయితే ఆ పాట కోసం శృతి హాసన్ ఏకంగా రూ. 1.5 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది.. చాలా మంది స్టార్ హీరోయిన్లు ఉన్నప్పటికీ శృతి హాసన్ కి ఈ రేంజ్ డిమాండ్ ఉండటం అనేది చిన్న విషయం కాదు అనే చెప్పాలి. ప్రస్తుతం ఈమె ప్రభాస్ ‘సలార్’ మూవీలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది.. ఆ సినిమాకు కూడా బాగానే రెమ్యూనరేషన్ ను అందుకోనున్నట్లు తెలుస్తుంది..
తాజావార్తలు
-
Ind Vs Eng: ప్రతీ మ్యాచ్‌లో కొత్త హీరోలు పుట్టుకొస్తున్నారు.. టీమిండియా సభ్యుల నుంచి ఇలా..
-
Termite Prevention: వర్షాకాలం ఇంట్లో చెదలు పెరుగుతుందా.? అయితే ఇలా చెక్ పెట్టండి..
-
Lenin: లెనిన్ హిట్ టాక్.. నాగ్’ను పట్టుకుని ఏడ్చేసిన అఖిల్
-
IND vs ENG 5th T20: ‘వైట్‌వాష్’ ముప్పు.. దిక్కుతోచని స్థితిలో భారత్.. తొలి విజయం కోసం ఎదురుచూపులు!
-
Tilak Varma: తిలక్ వర్మను ఎందుకు ఆడిస్తున్నారు.. టీమిండియా వరుస ఓటములకు ప్రధాన కారణం ఇదే..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!