అడవి శేష్ తాజా చిత్రం ‘డెకాయిట్’ ఆడియో రైట్స్ రూ. 8 కోట్లకు సోనీ మ్యూజిక్ కొనుగోలు చేయడం తెలుగు సినిమా పరిశ్రమలో సంచలనం సృష్టించిన నేపథ్యంలో, మరో ఆసక్తికరమైన చిత్రం ‘నిలవే’ గురించి సమాచారం అందుబాటులోకి వచ్చింది. సౌమిత్ రావు, శ్రేయాసి సేన్ జంటగా నటిస్తున్న ‘నిలవే’ చిత్రం ఒక మ్యూజికల్ లవ్ డ్రామాగా రూపొందుతోంది. సౌమిత్ రావు, సాయి వెన్నం సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని POV ఆర్ట్స్ వ్యూ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై,…
అడవి శేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘డెకాయిట్’ ఆడియో రైట్స్‌ను ప్రముఖ మ్యూజిక్ కంపెనీ సోనీ మ్యూజిక్ భారీ మొత్తమైన రూ. 8 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ చిత్రం అడవి శేష్ కెరీర్‌లో అత్యధిక ఆడియో రైట్స్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. సుప్రియ నిర్మాణంలో, ప్రముఖ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అడవి శేష్, తనదైన నటన, కథ ఎంపికలతో తెలుగు సినిమా…
నందమూరి కళ్యాణ్ రామ్ ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ డిఫరెంట్ రోల్స్ లో మెరుస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్నాడు. తాజాగా కళ్యాణ్ రామ్ నటిస్తున్న మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ముఖ్యపాత్రలో నటిస్తు్న్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీపై నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, సాంగ్స్ కు విపరీతమైన బజ్…
Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు బుచ్చిబాబు సినిమాతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఇందులో చాలా ఊరమాస్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీని స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం రామ్ చరణ్ పూర్తిగా తన లుక్ ను మార్చేసుకున్నాడు. విలేజ్ కబడ్డీ నేపథ్యంలో సినిమాను తీస్తున్నారనే ప్రచారం జరిగింది. అయితే ఇందులో రామ్ చరణ్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని తాజాగా లీక్ అయింది.…
ఇండియాస్ గాట్ లాటెంట్ కార్యక్రమంలో చెలరేగిన వివాదం మధ్య, కేంద్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు కీలక సూచనలు చేసింది. ప్లాట్‌ఫామ్స్ ప్రవర్తనా నియమావళిని పాటించాలని కేంద్రం సూచించింది. ‘A’ రేటెడ్ కంటెంట్‌ను నిషేధించాలని తెలిపింది. ఈ మేరకు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, సోషల్ మీడియాలోని అశ్లీల, అసభ్యకరమైన కంటెంట్‌లపై ఫిర్యాదులు అందాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఐటీ రూల్స్‌లోని (2021) కోడ్ ఆఫ్ ఎథిక్స్ గురించి ప్రస్తావించింది. సామాజిక మాధ్యమాలు,…
నాగ చైతన్య నటించిన తాజా చిత్రం ‘తండేల్’. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది. దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించిన ఈ మూవీ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించారు. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్‌లు కూడా అదే రేంజ్‌లో కొనసాగుతున్నాయి. ప్రమోషన్లలో భాగంగా హీరో నాగ చైతన్య ఓ జాతీయ మీడియా సంస్థకు…
నాగ చైతన్య కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న తండేల్ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా చైతూ కెరీర్లోనే బిగ్గెస్ట్‌గా హిట్ నిలిచేలా ఉందనేలా ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం నాగ చైతన్య చాలా కష్టపడ్డాడు. శ్రీకాకుళం యాస కోసం కొన్నాళ్లు ఆ ప్రాంత వాసులతో జర్నీ కూడా చేశాడు. తండేల్ తెలుగు ట్రైలర్ కూడా సినిమా పై మరిన్ని అంచనాలు పెంచేసింది.
Conistable : వరుణ్ సందేశ్ హీరోగా ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వం లో జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్న చిత్రం “కానిస్టేబుల్” . వరుణ్ సందేశ్ కి జోడీగా మధులిక వారణాసి పరిచయం కానున్నారు. “కానిస్టేబులన్నా కానిస్టేబులన్నా సమాజమే నీ సేవకు సలాం అంటుందన్న…కానిస్టేబులన్నా కానిస్టేబులన్నా ఎగిరే జెండా నిన్నే చూసి మురిసిపోతుందన్నా” అంటూ సాగే టైటిల్ సాంగ్ ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్ చేతుల మీదగా విడుదల చేశారు. దీనికి…
చలనచిత్ర ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుకు ఈ ఏడాది నామినేషన్లను ప్రకటించారు. గురువారం లాస్ ఏంజిల్స్‌లో ఒక ఈవెంట్ నిర్వహించారు. ఇక్కడ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఆస్కార్ 2025కి నామినేట్ చేయబడిన పేర్లను వెల్లడించారు.
Game Changer : మెగా ఫ్యాన్స్ మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ థియేటర్లో రిలీజ్ అయింది. మావెరిక్ దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని సాలిడ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కించారు.