Home
Monsoon
Monsoon News
-
Monsoon: నేటి నుంచి వర్షాకాలం ప్రారంభమైనట్టే.. నేడు,రేపు పొడివాతావరణం
Monsoon: వచ్చే 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళకు చేరుకుంటాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. రుతుపవనాలు సమీపిస్తున్నప్పటికీ ఇప్పటికే భారీ వర్షాలు, -
Monsoon: మే 31న కేరళను తాకనున్న రుతుపవనాలు..
Monsoon: భారత వాతావరణ శాఖ(ఐఎండీ) చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు మే 31 నాటికి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని అంచనా వేసింది. నాలుగు రోజులు అటూ ఇటూగా రుతుపవనాలు భారతదేశ ప్రధాన భూభాగాన్ని తాకనున్నాయి. -
Monsoon: గుడ్ న్యూస్.. ఈ ఏడాది సాధారణం కన్నా ఎక్కువ వర్షాలు..
Monsoon: ఈ సారి రుతుపవన కాలంలో వర్షాలు సాధారణం కన్నా ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. రుతపవనాలకు అనుకూలంగా పసిఫిక్ మహాసముద్రంలో ‘‘లానినా’’ పరిస్థితులు ఆగస్టు- సెప్టెంబర్ నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ సోమవారం తెలిపింది. -
Monsoon: చల్లని కబురు..ఈ ఏడాది ముందుగానే రుతుపవనాలు, విస్తారంగా వర్షాలు..
Monsoon: వేసవి ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తీపి కబురు చెప్పింది. ఈ సారి వర్షాలు సకాలంలో వస్తాయా..? లేదా.? అనే అనుమానాల నేపథ్యంలో ఐఎండీ కీలక విషయాలను వెల్లడించింది. -
Monsoon:దెబ్బతీసిన ఎల్ నినో.. 5 ఏళ్ల కనిష్ట స్థాయికి వర్షాలు.. వ్యవసాయంపై తీవ్ర ప్రభావం..
Monsoon: అనుకున్నట్లుగానే ఎల్ నినో రుతుపవనాలపై తీవ్ర ప్రభావం చూపించింది. రుతుపవన వర్షపాతం 2023లో ఐదేళ్ల కనిష్టానికి చేరుకుంది. 2018 నుంచి పరిశీలిస్తే ఈ ఏడాదే తక్కువ వర్షపాత నమోదైంది. ముఖ్యంగా ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా పొడి వాతావరణం ఏర్పడిందని ఐఎండీ తెలిపింది. 3 ట్రిలియన్ డాలర్ల ఉన్న ఆర్థిక వ్యవస్థకు రుతుపవనాలు చాలా కీలకం. పంటలకు నీరందించడానికి, జలశయాలను నింపడానికి అవసరమైన 70 శాతం వర్షాన్ని రుతుపవనాలే అందిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఎక్కవు నీటి సరఫరా వ్యవస్థ… -
Monsoon Health Tips: వర్షాలకు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి..
వర్షాలు తగ్గినట్లే తగ్గి మళ్లీ ఊపందుకున్నాయి.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. వర్షాలు పడుతుంటే మరోవైపు వ్యాదులు కూడా పలకరిస్తాయి..దగ్గు, జలుబు, ఫ్లూ, విరేచనాలు, డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉంది.. ఇలాంటి వ్యాదులు రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. *. వర్షాకాలంలో తేలికపాటి, సమతుల ఆహారం తీసుకోవాలి. లీన్ ప్రోటీన్స్, తృణధాన్యాలు కలిసి ఉండే భోజనాన్ని తినాలి. వోట్స్, క్వినోవా, బ్రౌన్ రైస్ వంటివి… -
Monsoon : వర్షాకాలంలో రోగాలు రావొద్దంటే.. వీటిని తప్పక తీసుకోవాలి..
వర్షాకాలం వచ్చిందంటే చాలు రోగాలు కూడా వద్దన్న వస్తాయి.. మనల్ని చుట్టుముడతాయి. జలుబు, దగ్గు, జ్వరం, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, విరోచనాలు, వాంతులు ఇలా అనేక రకాల ఇన్పెక్షన్ ల బారిన పడుతూ ఉంటాము.. అలాంటి వాటి నుంచి బయటపడాలంటే కొన్ని రకాల ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి.. ఎటువంటి ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. వాతావరణం మారడం వల్ల అనారోగ్య సమస్యలు రావడం సహజమే. అయితే వీటి బారిన మనం పడకుండా ఉండాలంటే మన శరీరంలో తగినంత… -
Health News: వానకాలంలో ఆకు కూరలు తినకూడదా? దీనిలో నిజమెంత?
సాధారణంగా ఆకు కూరలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతారు. అయితే వర్షాకాలంలో వీటిని తినకూడదని చాలా మంది చెబుతూ ఉంటారు. అయితే ఇలా చెప్పడానికి కారణం లేకపోలేదు. ఆకు కూర మొక్కలు భూమి నుంచి తక్కువ ఎత్తులో పెరుగుతాయి. వాటి ఆకులు నేలకు తాకుతూ ఉంటాయి. అయితే వర్షాలు పడేటప్పుడు నీరు ఎక్కడెక్కడి నుంచో కొట్టుకువస్తూ ఉంటుంది. అలా వచ్చిన నీరు మొక్కల ఆకులను తాకడం వాటికి దగ్గరగా రావడం కారణంగా అవి కలుషితం అవుతూ… -
Health News: జర్వం వచ్చినప్పుడు బాలింతలు పిల్లలకు పాలు ఇవ్వొచ్చా?
Health News: వానకాలం వచ్చిందంటే చాలు రకరకాల జబ్బులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా జర్వాలు, జలుబు బారిన పడుతూ ఉంటాం. ఈ కాలంలో డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌లాంటి విషజ్వరాలు ఎక్కువగా వస్తాయి. మాములు వారు అనారోగ్యం బారిన పడితే మందులు వాడుకోవచ్చు. అయితే బిడ్డలకు పాలివ్వాల్సిన బాలింతలు జ్వరం బారిన పడితే ఎలాంటి మందులు వాడాలి? ఆ సమయంలో పిల్లలకు పాలివచ్చా? లాంటి అనేక సందేహాలు కలుగుతూ ఉంటాయి. బాలింతలు వాడకూడని మందులు: బాలింతలకు జ్వరం వస్తే… -
Exercise:వర్షాకాలంలో వాకింగ్ చేయడం కుదరడం లేదా? ఇంట్లోనే ఇలా ఎక్సర్సైజ్ చేసుకోండి
Exercise at Home : వానాకాలం మొదలైంది అంటే ఎప్పుడు వర్షం పడుతుందో కూడా తెలియదు. జాగింగ్ కి వెళ్లేటప్పుడే చినుకులు పడొచ్చు, జిమ్ కి పోదామా అంటే కుంభవృష్టి కురవొచ్చు. అలా అని బద్దకంగా ఇంట్లో పకోడిలు, మిర్చీబజ్జీలు తింటూ కూర్చుంటే లావు పెరగడం ఖాయం. అందుకే ఇంట్లోనే ఎక్సర్సైజ్ చేయడం అలవాటు చేసుకోవాలి. బరువు తగ్గించుకొనే చాలా ఎక్సర్సైజ్లు ఇంట్లోనే చేసుకోవచ్చు. యోగా ఒక మంచి ఎక్సర్సైజ్ దీని కోసం ఆరుబయటకు వెళ్లాల్సిన పనిలేదు.…
తాజావార్తలు
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!