Monsoon Tips: వర్షాకాలంలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు తడిస్తే ఏం జరుగుతుందో తెలుసా.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, మరి కొన్ని రోజలు పాటు భారీ వానాలు పడే అవకాశం ఉందని ఇప్పటికే భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అందువల్ల ఈ సీజన్ లో మీరు మీ గాడ్జెట్స్ ను జాగ్రత్తగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. స్మార్ట్ ఫోన్ లు, ఇయర్ బడ్స్, ఇతర గాడ్జెట్స్ ను నీటి నుంచి డ్యామేజ్ కాకుండా రక్షించుకోడానికీ.. అవి తడిస్తే ఏం చెయ్యాలి అనే దానికి మీకోసం ఈ చిట్కాలు.
Read Also: Asian Games: ట్రయల్స్ లేకుండానే ఆసియా క్రీడల్లో ఆడేందుకు వారికి అనుమతి
Also Read
- Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
- FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
- Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. 'జై జవాన్ జై కిసాన్' రూపశిల్పి శాస్త్రి జీ..
- Sugar Stock Limit: షుగర్ వ్యాపారులకు షాక్.. నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు
స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు ఇతర గాడ్జెట్‌లు వాటర్‌ప్రూఫ్ కాదు.. మీరు వానాకాలంలో బయటకు వెళ్తే, మీ గాడ్జెట్స్ ను వాటర్‌ప్రూఫ్ బ్యాగ్‌లో దాచి ఉంచాలి.. తద్వారా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, గాడ్జెట్‌లు వర్షంలో తడిసిపోకుండా సురక్షితంగా ఉంటాయి. ఒక వేళ మీ గాడ్జెట్స్ వాటర్‌ప్రూఫ్ బ్యాగ్‌లు అతిగా తడిస్తే.. వాటిలోకి కూడా నీరు వెళ్లే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో, వాటిలో ఉంచిన గ్యాడ్జెట్‌లలోకి నీరు వెళ్లి అవి పనికిరాకుండా పోయే ప్రమాదం ఉంది. అందుకే తేమను బాగా పీల్చుకునే సిలికా జెల్ పౌచ్‌లను బ్యాగ్‌లో ఎప్పుడూ ఉంచుకోవాలి.
Read Also: Baby: వైష్ణవి చైతన్యను చెప్పుతో కొట్టిన అభిమాని.. వీడియో వైరల్
చాలా టీబ్ల్యూఎస్ ఇయర్‌బడ్‌లు ఐపీ రేటింగ్‌తో మార్కెట్ లోకి వస్తాయి. కానీ అవి వర్షంలో తడిసిన తర్వాత సరిగ్గా పని చేయవు.. అందుకే ఇయర్‌బడ్లు నీటిలో తడవకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మరోవైపు, మీ ఇయర్‌బడ్లు ఐపీ67 లేదా ఐపీ68 రేటింగ్‌లో ఉన్నట్లైతే.. మీరు వాటిని వర్షంలో కూడా ఉపయోగించవచ్చు. గాడ్జెట్స్ తడిగా ఉన్నప్పుడు.. మీరు దానిని హెయిర్ డ్రైయర్‌తో ఆరబెట్ట కూడదు. ఎందుకంటే, హెయిర్ డ్రైయర్ గాలి ఉష్ణోగ్రత మీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను లోపలి వైపు బాగా దెబ్బతీస్తుంది.. వాటిని మెత్తని పొడి గుడ్డతో తుడిచి.. పొడి గాలి వచ్చే ప్రదేశంలో లేదా, ఫ్యాన్ కింద పూర్తిగా ఆరేవరకూ ఉంచితే.. మీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తిరిగి పని చేస్తాయి.
తాజావార్తలు
-
Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
-
FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
-
Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. ‘జై జవాన్ జై కిసాన్’ రూపశిల్పి శాస్త్రి జీ..
-
Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
-
Harbhajan Singh: అతడు మరింత పదునెక్కుతున్నాడు.. ఈ వయసులోనే ఆ ఘనతలు అసాధ్యం!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?