Mohanlal delivers a solid hit with Neru: మన తెలుగు హీరో ప్రభాస్ సలార్ ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ అందుకోగా ఇప్పుడు మరో సీనియర్ హీరో కూడా హిట్ కొట్టినట్టు తెలుస్తోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఎట్టకేలకు ‘నెరు’తో ఒక బ్లాక్ బస్టర్ మూవీని ప్రేక్షకుల ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్ మంచి వసూళ్లు రాబడుతోంది అని అంటున్నారు. నిజానికి మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ గత…
మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఎన్నో సంవత్సరాలగా ఇండస్ట్రీ లో సక్సెస్ ఫుల్ హీరో గా కెరీర్‌ను కొనసాగిస్తూ వస్తున్నారు..ఈయన మలయాళం మరియు తమిళ్ తో పాటు తెలుగు లో కూడా నటించి సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు.ప్రస్తుతం ఈ హీరో వరుస చిత్రాలలో నటిస్తూ చాలా బిజీ గా వున్నారు.ఇటీవలే సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా లో కీలక పాత్రలో మెరిశాడు మోహన్ లాల్. ఆ సినిమా…
మలయాళం సూపర్ స్టార్ మోహన్‌లాల్ నివాసంపై 2011 లో ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసినప్పుడు ఏనుగు దంతాలతో తయారు చేసిన కొన్ని వస్తువులు బయటపడ్డాయి. దీంతో కేరళ అటవీ మరియు వన్యప్రాణి విభాగం అటవీ చట్టం కింద మోహన్‌లాల్‌పై కేసును నమోదు చేసింది. ఆ తర్వాత 2019లో, ఎర్నాకులంలోని మెక్కప్పల్ ఫారెస్ట్ స్టేషన్ కూడా మోహన్‌లాల్ పై కేసు నమోదు చేసింది. ప్రస్తుతం ఈ కేస్ పెరంబూర్ మేజిస్ట్రేట్ కోర్టులో పెండింగ్‌లో ఉంది. అయితే ఈ…
నటి ప్రియమణి వరుస సినిమాలలో నటిస్తూ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉంది. ఈ భామ వరుసగా సినిమాలు అలాగే వెబ్‌సిరీస్‌ల తో పాటు టీవీ షోల్లోనూ నటిస్తూ ఎంతో బిజీ బిజీగా ఉంటోంది.ఈ భామ తాజాగా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతున్న జవాన్ సినిమా లో కీలక పాత్ర పోషించింది.ఇందులో ప్రియమణి హీరో షారుక్ ఖాన్ కు సహాయం చేసే లక్ష్మి అనే పాత్ర లో నటించి మెప్పించిందీ. గతం లో షారుఖ్…
మోహన్ లాల్.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. సినీ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ను కొనసాగిస్తూ.. మలయాళం, తెలుగుతోపాటు వివిధ భాషల్లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు మోహన్‌లాల్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో తీరిక లేకుండా ఉన్న ఈ స్టార్ యాక్టర్ 63 ఏళ్ల వయస్సు వచ్చిన తగ్గేదేలే అంటున్నాడు.. ఈ వయస్సులో జిమ్‌లో రిస్కీ వర్కవుట్స్ చేస్తున్నాడు.. అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషక్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.. ఎంత వయస్సు వచ్చిన స్టామినా…
Balakrishna: సౌతిండియాలోని అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీల్లో ప్రస్తుతం విపరీతంగా చర్చలో ఉన్న అంశం నందమూరి బాలకృష్ణ మల్టీస్టారర్ మూవీ. బాలయ్య బాబు చాలాకాలంగా మల్టీ స్టారర్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ కు అనుగుణంగా ఆయన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, సూపర్ స్టార్ రజినీకాంత్‌తో కలిసి రెండు భాగాలుగా తెరకెక్కే భారీ ప్రాజెక్టు చేయనున్నట్లు ప్రచారం అవుతోంది.
ప్రముఖ నటుడు మోహన్ లాల్ తాజా చిత్రం 'మలైకోటై వాలిబన్' ఫస్ట్ లుక్ పోస్టర్ ను విషు పర్వదినం సందర్భంగా విడుదల చేశారు. లీజో జోస్ పెల్లిసరీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ పిళ్ళై సంగీతం అందిస్తున్నారు.
Srinivasa Murthy Passed Away: సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.. టాలీవుడ్, బాలీవుడ్ సహా.. ఇతర సినీ పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అలనాటి సత్యభామ, సీనియర్ నటి జమున కన్నుమూసిన విషయం జీర్ణించుకోలేకపోతున్న సమయంలోనే మరోవైపు ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి కన్నుమూశారు.. ఇవాళ ఉదయం 8.30 గంటలకు చెన్నైలో ఆయన ప్రాణాలు విడిచారు.. సూర్య, అజిత్, విక్రమ్, మోహన్ లాల్, రాజశేఖర్ వంటి అనేక మంది ప్రముఖ…
అండమాన్, నికోబార్ లోని 21 ద్వీపాలకు పరమవీర్ చక్ర అవార్డు గ్రహీతల పేర్లను పెట్టారు. అందులో ఒక ద్వీపానికి ఖేతర్పాల్ పేరు పెట్టడం పట్ల అల్లు శిరీష్ హర్షం వ్యక్తం చేశాడు.