కోవిడ్ టైం నుండి మాలీవుడ్ సినిమాకు మహర్ధశ పట్టింది. ఓటీటీలో మలయాళ సినిమాలు చూసిన మూవీ లవర్స్ ఆహా, ఓహో అని పొగిడేయడంతో కేరళ చిత్రాలకు ఎక్కడలేని హైప్ వచ్చింది. కన్విన్సింగ్ కథ, థ్రిల్ చేసే కథనంతో బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించడం, పాన్ ఇండియాచిత్రాలు చేయకపోయినప్పటికీ గుర్తింపు రావడంతో రేంజ్ పెరిగింది. ఈ ఎలివేషన్‌తో డేరింగ్ స్టెప్ తీసుకుంటోంది మాలీవుడ్. బాక్సాఫీసులు షేక్ చేసేందుకు స్టార్ హీరోలను రంగంలోకి దింపింది. ఐకానిక్ స్టార్స్ మమ్ముట్టి,…
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ గత కొద్ది హిట్ లేక సతమతమవుతున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న మలైకుట్టి వాలీబాన్ డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఈ సారి మోహన్ లాల్ రంగంలోకి దిగాడు. తానే స్వయంగా బరోజ్: గార్డియన్ ఆఫ్ ట్రెజర్ సినిమాతో దర్శకుడిగా మారాడు. పూర్తీ 3డిలో వస్తున్న ఈ చిత్రంలో మోహన్‌లాల్ శతాబ్దాలుగా వాస్కోడిగామా దాచిన నిధిని కాపాడుతున్న బరోజ్ అనే జెనీ పాత్రలో కనిపించనున్నాడు. మలయాళం, తెలుగు, తమిళ్, కన్నడ తో పాటు హిందీ…
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ఇటీవల వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న మలైకుట్టి వాలీబాన్ డిజాస్టర్ గా నిలిచింది. ఇక వాళ్ళని వీళ్ళని నమ్ముకుని ఎందుకుని మోహన్ లాల్ తానె స్వయంగా బరోజ్: గార్డియన్ ఆఫ్ ట్రెజర్ సినిమాతోదర్శకుడిగా మారాడు. పూర్తీ 3డిలో వస్తున్న ఈ చిత్రంలో మోహన్‌లాల్ శతాబ్దాలుగా వాస్కోడిగామా దాచిన నిధిని కాపాడుతున్న బరోజ్ అనే జెనీ పాత్రలో కనిపించనున్నాడు. తాజగా ఈ చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేశారు…
మలయాళ సినిమా చరిత్రను తిరగరాయడానికి ఇద్దరు బడా స్టార్స్ చేతులు కలిపారు. మెగాస్టార్ ముమ్మటి , కంప్లిట్ స్టార్ మోహన్ లాల్ కలయికలో వస్తున్న ఈ భారీ ముల్టీస్టారర్ మాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం గా మారింది. మలయాళం లో తెరకెక్కుతున్న ఈ బిగ్ బడ్జెట్ మూవీకి మహేశ్ నారాయణన్ దర్శకత్వం వహించనున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మమ్ముట్టి మరియు మోహన్‌లాల్ లు కలిసి నటిస్తున్నారు. ఈ ఇద్దరి లెజెండ్స్‌తో పాటు, ప్రముఖ నటులు ఫహద్ ఫాసిల్,…
మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాలీవుడ్ చిత్ర సీమలో పనిచేసే మహిళలు క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని హేమ కమిటీ నివేదిక పేర్కొంది. రిపోర్ట్ అనంతరం పలువురు నటీమణులు తమ చేదు అనుభవాలను పంచుకున్నారు. ఓవైపు తీవ్ర దుమారం కొనసాగుతున్న వేళ ప్రముఖ నటుడు, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్.. అసోసియేషన్ ఆఫ్ మలయాళం…
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం పీరియాడిక్ జోనర్ లో చేస్తున్న సినిమా ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ ఆఖరి దశలో ఉన్నది. డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఈ మూవీ షూటింగ్ మూడేళ్ల క్రితం మొదలైంది. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఈ సినిమా చాలా సార్లు వాయిదాల మీద వాయిదాలు పడింది. దీని తర్వాత స్టార్ట్ చేసిన ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’ రిలీజ్ అయ్యాయి.. సూపర్ హిట్…
కంప్లిట్ స్టార్ మోహన్ లాల్ హీరోగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘లూసిఫర్’. 2019 లో రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని రికార్డులను బద్దలు కొడుతూ మలయాళ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాను టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి హీరోగా మోహన రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ పేరిట రీమేక్ కూడా చేసారు. కానీ ఇక్కడ అంతగా వర్కౌట్ అవ్వలేదు. Also…
Prithviraj Sukumaran Look From L2 Empuraan: 2019లో సూపర్ స్టార్ మోహన్‌లాల్ కథానాయకుడిగా, నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘లూసిఫర్’. ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘లూసిఫర్ 2: ఎంపురాన్’ రాబోతోంది. భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించే చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తోంది. తొలి భాగం హిట్ కావటంతో సీక్వెల్‌పై ఎలాంటి అంచనాలున్నాయో…
ఇదిలా ఉంటే, తాజాగా హేమా కమిటీ నివేదికను మలయాళ స్టార్ హీరో, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ స్వాగతించారు. వరసగా మలయాళ నటులపై వస్తున్న లైంగిక ఆరోపణలతో ఇండస్ట్రీ టాప్ బాడీ అయిన అసోసియేషన్ ఆఫ్ మలమాళం మూవీ ఆర్టిస్ట్స్(అమ్మ)ని రద్దు చేస్తూ, దాని చీఫ్ అయిన మోహన్ లాల్ నిర్ణయం తీసుకున్నారు.
Actress Parvathy on Mohanlal: మలయాళ చిత్ర పరిశ్రమలో నటీమణులు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితుల గురించి ‘జస్టిస్ హేమ కమిటీ’ ఓ నివేదిక సిద్ధం చేసిన విషయం తెలిసిందే. హేమ కమిటీ రూపొందించిన రిపోర్టులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇండస్ట్రీకి చెందిన కొందరు ప్రముఖులు.. నటీమణులను ఓ ఆటబొమ్మలా చూస్తారని పేర్కొంది. హేమ కమిటీ రిపోర్ట్ అనంతరం చాలా మంది నటీమణులు తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. ప్రస్తుతం భారతీయ సినిమా…