Home
Mohanlal
Mohanlal News
-
L2E : మోహన్ లాల్ ‘లూసిఫర్ – 2’ రిలీజ్ డేట్ వచ్చేసింది..
కంప్లిట్ స్టార్ మోహన్ లాల్ హీరోగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘లూసిఫర్’. 2019 లో రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని రికార్డులను బద్దలు కొడుతూ మలయాళ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాను టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి హీరోగా మోహన రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ పేరిట రీమేక్ కూడా చేసారు. కానీ ఇక్కడ అంతగా వర్కౌట్ అవ్వలేదు. Also… -
Lucifer 2: ‘జయేద్ మసూద్’గా పృథ్వీరాజ్.. ఆకట్టుకుంటున్న పోస్టర్!
Prithviraj Sukumaran Look From L2 Empuraan: 2019లో సూపర్ స్టార్ మోహన్‌లాల్ కథానాయకుడిగా, నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘లూసిఫర్’. ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘లూసిఫర్ 2: ఎంపురాన్’ రాబోతోంది. భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించే చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తోంది. తొలి భాగం హిట్ కావటంతో సీక్వెల్‌పై ఎలాంటి అంచనాలున్నాయో… -
Mohanlal: లైంగిక వేధింపులపై హేమా కమిటీ రిపోర్టుని స్వాగతించిన మోహన్ లాల్..
ఇదిలా ఉంటే, తాజాగా హేమా కమిటీ నివేదికను మలయాళ స్టార్ హీరో, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ స్వాగతించారు. వరసగా మలయాళ నటులపై వస్తున్న లైంగిక ఆరోపణలతో ఇండస్ట్రీ టాప్ బాడీ అయిన అసోసియేషన్ ఆఫ్ మలమాళం మూవీ ఆర్టిస్ట్స్(అమ్మ)ని రద్దు చేస్తూ, దాని చీఫ్ అయిన మోహన్ లాల్ నిర్ణయం తీసుకున్నారు. -
Mohanlal: ‘మెగాస్టార్’ మోహన్‌లాల్ పిరికివాడు.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!
Actress Parvathy on Mohanlal: మలయాళ చిత్ర పరిశ్రమలో నటీమణులు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితుల గురించి ‘జస్టిస్ హేమ కమిటీ’ ఓ నివేదిక సిద్ధం చేసిన విషయం తెలిసిందే. హేమ కమిటీ రూపొందించిన రిపోర్టులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇండస్ట్రీకి చెందిన కొందరు ప్రముఖులు.. నటీమణులను ఓ ఆటబొమ్మలా చూస్తారని పేర్కొంది. హేమ కమిటీ రిపోర్ట్ అనంతరం చాలా మంది నటీమణులు తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. ప్రస్తుతం భారతీయ సినిమా… -
AMMA: పృథ్వీరాజ్ షాకింగ్ కామెంట్స్..రాజీనామాపై మోహన్‌లాల్ ఎమోషనల్!
Mohanlal Resigned from the AMMA President Post: అనేక ఆరోపణల నేపథ్యంలో ఎమోషనల్ అయి స్టార్ అసోసియేషన్ ‘అమ్మ’ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు మోహన్ లాల్ ప్రకటించారు. పాలకమండలి సభ్యుల ఆన్లైన్ సమావేశంలో మోహన్ లాల్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు మమ్ముట్టితో మోహన్ లాల్ మాట్లాడాడు. నిర్ణయం బాగుందని మమ్ముట్టి కూడా చెప్పారని మోహన్ లాల్ స్పష్టం చేశారు. హేమ కమిటీ నివేదిక వెలువడిన నేపథ్యంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో… -
Mohanlal : హేమ కమిటీ కలకలం.. మోహన్ లాల్ సంచలన నిర్ణయం
Mohanlal resigns as AMMA president after heavy criticism: హేమ కమిటీ రిపోర్టు ఆధారంగా బహిర్గతమైన అనేక సంచలన విషయాల నేపథ్యంలో ‘అమ్మ’(మలయాళ నటీనటుల సంఘం)కి రాజీనామాలు మొదలయ్యాయి. సంస్థ అధ్యక్ష్యుడు మోహన్‌లాల్‌తో సహా అందరూ రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుత అమ్మ పాలకమండలి రద్దు చేయబడింది. హేమ కమిటీ రిపోర్టర్ వెంటనే మరికొంత మంది సినీ పరిశ్రమలో జరుగుతున్న అఘాయిత్యాలపై ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడంతో ‘అమ్మ’లో తీవ్ర విభేదాలు భగ్గుమంటున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న… -
Mohanlal: మోహన్‌లాల్‌కు అస్వస్థత.. ఆందోళనలో అభిమానులు
ప్రముఖ నటుడు మోహన్‌లాల్ అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరం, కండరాల నొప్పులు, శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయనను కుటుంబసభ్యులు కొచ్చిలోని అమృత ఆస్పత్రిలో చేర్పంచారు. ఆస్పత్రి వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయనకు మందులు వాడుతూ ఐదు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలిసింది. -
Chandramukhi : 31 ఏళ్ల తర్వాత మరోసారి జనాల మధ్యకు వస్తున్న ఒరిజినల్ చంద్రముఖి
Chandramukhi : రజనీకాంత్ హీరోగా నటించిన చంద్రముఖి సినిమా ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. 2005లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. -
L2E Empuran: మాఫియాను గడగడలాడించే అబ్రహం ఖురేషినీ చూశారా?
The highly anticipated sequel of Lucifer: మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన సినిమా లూసిఫర్. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం 2019 కేరళలో బిగ్గెస్టు బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో టోవినో థామస్, వివేక్ ఒబెరాయ్, మంజు వారియర్, కీలక పాత్రల్లో నటించగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ స్పెషల్ క్యామియోలో కనిపించాడు. ఆ తరువాత లూసిఫర్ కు సీక్వెల్ ప్రకటించాడు పృథ్వీరాజ్… -
Mohanlal-Shah Rukh Khan: నేను మీ డాన్స్‌లో సగమే చేశా.. మోహన్ లాల్‌పై షారుక్‌ఖాన్ ప్రశంసలు!
Shah Rukh Khan React on Mohanlal dance: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గతేడాది నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాలలో ‘జవాన్’ ఒకటి. బాక్సాఫీస్ వద్ద రూ. 1100 కోట్లు వసూళ్లు చేసిన ఈ సినిమాకు తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించాడు. జవాన్ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాటలు ఎంత పెద్ద చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. తాజాగా జవాన్ చిత్రంలోని ‘జిందా బందా’…
తాజావార్తలు
-
AB Venkateswara Rao: వంగవీటి రాధాపై ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది రాజకీయ పోరాటమే!
-
Hardik Pandya-Fan: 1000 కిలోమీటర్లకు పైగా నడిచాడు.. హార్దిక్ మనసు గెలిచాడు!
-
AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు
-
Drinking Water Alert: పండగ వేళ హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం!
-
EMI: అప్పు చేసి చిప్ప కూడు..! చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా పండుగల వేళ కొంతమంది హెచ్చులు!
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!