Mohanlal Resigned from the AMMA President Post: అనేక ఆరోపణల నేపథ్యంలో ఎమోషనల్ అయి స్టార్ అసోసియేషన్ ‘అమ్మ’ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు మోహన్ లాల్ ప్రకటించారు. పాలకమండలి సభ్యుల ఆన్‌లైన్ సమావేశంలో మోహన్ లాల్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు మమ్ముట్టితో మోహన్ లాల్ మాట్లాడాడు. నిర్ణయం బాగుందని మమ్ముట్టి కూడా చెప్పారని మోహన్ లాల్ స్పష్టం చేశారు. హేమ కమిటీ నివేదిక వెలువడిన నేపథ్యంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో…
Mohanlal resigns as AMMA president after heavy criticism: హేమ కమిటీ రిపోర్టు ఆధారంగా బహిర్గతమైన అనేక సంచలన విషయాల నేపథ్యంలో ‘అమ్మ’(మలయాళ నటీనటుల సంఘం)కి రాజీనామాలు మొదలయ్యాయి. సంస్థ అధ్యక్ష్యుడు మోహన్‌లాల్‌తో సహా అందరూ రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుత అమ్మ పాలకమండలి రద్దు చేయబడింది. హేమ కమిటీ రిపోర్టర్ వెంటనే మరికొంత మంది సినీ పరిశ్రమలో జరుగుతున్న అఘాయిత్యాలపై ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడంతో ‘అమ్మ’లో తీవ్ర విభేదాలు భగ్గుమంటున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న…
ప్రముఖ నటుడు మోహన్‌లాల్ అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరం, కండరాల నొప్పులు, శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయనను కుటుంబసభ్యులు కొచ్చిలోని అమృత ఆస్పత్రిలో చేర్పంచారు. ఆస్పత్రి వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయనకు మందులు వాడుతూ ఐదు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలిసింది.
Chandramukhi : రజనీకాంత్ హీరోగా నటించిన చంద్రముఖి సినిమా ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. 2005లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది.
The highly anticipated sequel of Lucifer: మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన సినిమా లూసిఫర్. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం 2019 కేరళలో బిగ్గెస్టు బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో టోవినో థామస్, వివేక్ ఒబెరాయ్, మంజు వారియర్, కీలక పాత్రల్లో నటించగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ స్పెషల్ క్యామియోలో కనిపించాడు. ఆ తరువాత లూసిఫర్ కు సీక్వెల్ ప్రకటించాడు పృథ్వీరాజ్…
Shah Rukh Khan React on Mohanlal dance: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గతేడాది నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాలలో ‘జవాన్’ ఒకటి. బాక్సాఫీస్ వద్ద రూ. 1100 కోట్లు వసూళ్లు చేసిన ఈ సినిమాకు తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించాడు. జవాన్ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాటలు ఎంత పెద్ద చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. తాజాగా జవాన్ చిత్రంలోని ‘జిందా బందా’…
2005లో ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా. సిద్ధార్థ, త్రిష హీరోహీరోయిన్ లుగా నటించిన ఈ సినిమా మొత్తం తొమ్మిది భాషల్లో రీమేక్ అయింది. ఏ సూపర్ హిట్ సినిమా అయినా సరే కేవలం రెండు లేదా మూడు భాషల్లో రీమేక్ అవడం చూస్తుంటాం. మరి అయితే నాలుగు లేదా ఐదు భాషల్లో పెద్ద హీరోల సినిమాలు రీమేక్ కావడం చూస్తూ ఉంటాం. కాకపోతే మొదటగా తెలుగులో విడుదలైన నువ్వొస్తానంటే…
ఓటీటీ లు అందుబాటులోకి వచ్చిన తరువాత భాష తో సంబంధం లేకుండా వరుస సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి. ముఖ్యంగా మలయాళం సినిమాలు ప్రేక్షకులకు తెగ నచ్చేస్తున్నాయి.మాలీవుడ్‌లో సూపర్‌హిట్ సాధించిన సినిమాలెన్నో ఓటీటీలో బంపర్ స్ట్రీమింగ్ నమోదు చేసుకుంటున్నాయి.తాజాగా అలా అలరిస్తున్న మరో మలయాళ చిత్రమే ‘నెరు’. ఈ చిత్రాన్ని దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించారు.సీరియస్ పాయింట్‌కు కోర్డు డ్రామా జతకలిపి ఆద్యంతం ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు జీతూ జోసెఫ్ సక్సెస్ సాధించాడు. దృశ్యం, దృశ్యం-2 సినిమాలతో…
Neru Trailer: దృశ్యం సినిమా .. ప్రేక్షకులు అంత త్వరగా ఎవరు మర్చిపోలేరు. ఒక చదువురాని వ్యక్తి తన సినిమా తెలివితేటలతో కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఒక హత్యను చేయలేదని ప్రపంచాన్ని మొత్తం నమ్మిస్తాడు. అసలు ఆ సినిమాలో ఉండే ట్విస్ట్ లు, ఎమోషన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది జీతూ జోసెఫ్.
మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మలైకొట్టాయ్ వాలిబన్. ఈ మూవీలో మోహన్ లాల్ పవర్ ఫుల్ రెజ్లర్ పాత్రలో కనిపించబోతున్నాడు.తాజాగా మలైకొట్టాయ్ వాలిబన్ మూవీ ట్రైలర్ గురువారం (జనవరి 18) న రిలీజైంది. లిజో జోస్ పెల్లిస్సెరీ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మోహన్ లాల్ లుక్ లీక్ కాకుండా మేకర్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.గత నెలలో ఈ మూవీ టీజర్ రిలీజవడంతో ఇందులో ఓ పవర్ ఫుల్ రెజ్లర్ గా…