Empuraan : మూవీ గురించి స్పెషల్ అప్డేట్ ఇవ్వనున్న మేకర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఎన్నో సంవత్సరాలగా ఇండస్ట్రీ లో సక్సెస్ ఫుల్ హీరో గా కెరీర్‌ను కొనసాగిస్తూ వస్తున్నారు..ఈయన మలయాళం మరియు తమిళ్ తో పాటు తెలుగు లో కూడా నటించి సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు.ప్రస్తుతం ఈ హీరో వరుస చిత్రాలలో నటిస్తూ చాలా బిజీ గా వున్నారు.ఇటీవలే సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా లో కీలక పాత్రలో మెరిశాడు మోహన్ లాల్. ఆ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అద్భుత విజయం సాధించింది. భారీగా కలెక్షన్స్ కూడా రాబట్టింది.ప్రస్తుతం మోహన్ లాల్ నటిస్తున్న బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో ఎంపరాన్ మూవీ కూడా ఒకటి.ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఆరు పదుల వయస్సు దాటినా కుర్ర హీరోలకు గట్టిపోటీనిస్తున్నారు మాలీవుడ్ మెగాస్టార్ మోహన్‌లాల్.ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రం ఎంపరాన్..
ఈ మూవీ స్పెషల్ అనౌన్స్ మెంట్ రేపు ఉండబోతుందని తెలియజేశారు మేకర్స్. మోహన్ లాల్ తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ వరుస సినిమా షూటింగ్స్ తో బిజీ గా ఉన్నాడు. మోహన్ లాల్ చేతిలో తెలుగు, మలయాళ బైలింగ్యువల్ ప్రాజెక్ట్ వృషభ మూవీ ఉంది. ఈ మూవీలో టాలీవుడ్ యంగ్ యాక్టర్ రోషన్ ముఖ్య పాత్ర లో నటిస్తున్నాడు.మరోవైపు పీరియాడిక్ డ్రామా నేపథ్యం లో వస్తోన్న మలైకోటై వాలిబన్ లో కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన మూవీ పోస్టర్లు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. మ్యాక్స్ ల్యాబ్స్-సెంచురీ ఫిలిమ్స్ బ్యానర్ల పై జాన్-మేరీ క్రియేటివ్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మోహన్ లాల్ మరోవైపు రామ్ : పార్ట్ 1 లో నటిస్తుండగా ఆ సినిమా షూటింగ్ పూర్తయింది. రామ్ : పార్ట్ 2 కూడా లైన్‌లో ఉంది. వీటితోపాటు మరో మూడు సినిమాల్లో కూడా నటిస్తూ మోహన్ లాల్ ఎంతో బిజీ గా వున్నాడు.
Also Read
- IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
- NIMS Doctor Lakshmi Bhaskar: ఫ్లాట్లు, బంగారం, పెట్టుబడులు.. డాక్టర్ లక్ష్మీ భాస్కర్ రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ..!
- Jurala Water: జూరాల నీటిపై మంత్రి కీలక ఆదేశాలు..!
- Ajith Kumar Fans: అజిత్ అభిమానుల సంచలన నిర్ణయం.. తమిళనాడులో మరో పార్టీ ఎంట్రీ!
తాజావార్తలు
-
Bajaj Wego C90: చిన్న వ్యాపారులకు Bajaj Wego C90 ఎలక్ట్రిక్ కార్గో.. 207KM రేంజ్.. 12.1kWh బ్యాటరీ
-
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
ECI on SIR Row: ఓటర్ల జాబితా SIRపై రగడ.. అంతర్గత విభేదాల వార్తలను తోసిపుచ్చిన ఈసీ
-
NIMS Doctor Lakshmi Bhaskar: ఫ్లాట్లు, బంగారం, పెట్టుబడులు.. డాక్టర్ లక్ష్మీ భాస్కర్ రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ..!
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!