Barroz : మోహన్ లాల్ బరోజ్ తెలుగు ట్రైలర్ వచ్చేసింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ గత కొద్ది హిట్ లేక సతమతమవుతున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న మలైకుట్టి వాలీబాన్ డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఈ సారి మోహన్ లాల్ రంగంలోకి దిగాడు. తానే స్వయంగా బరోజ్: గార్డియన్ ఆఫ్ ట్రెజర్ సినిమాతో దర్శకుడిగా మారాడు. పూర్తీ 3డిలో వస్తున్న ఈ చిత్రంలో మోహన్‌లాల్ శతాబ్దాలుగా వాస్కోడిగామా దాచిన నిధిని కాపాడుతున్న బరోజ్ అనే జెనీ పాత్రలో కనిపించనున్నాడు. మలయాళం, తెలుగు, తమిళ్, కన్నడ తో పాటు హిందీ భాషలలో ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు మోహన్ లాల్.
Also Read
- AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. 'AA 23'పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
బారోజ్ ట్రైలర్ కు విశేష స్పందన లభిస్తోంది. హాలీవుడ్ స్థాయి విజువల్స్, అద్భుతమైన గ్రాఫిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇది జిజో పున్నూస్ రాసిన నవల ఆధారంగా రూపొందించబడింది. బరోజ్‌కి సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ అందించగా లిడియన్ నాధస్వరం సంగీతం సమకూరుస్తున్నారు. USA కు చెందిన మార్క్ కిలియన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించారు. గతేడాది రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనేక వాయిదాల తర్వాత, ఈ ఏడాది డిసెంబర్ 25న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోని పెరుంబవూరు అత్యంత భారీ బడ్జెట్ పై నిర్మించిన ఈ చిత్రంలో మోహన్‌లాల్ లీడ్ రోల్స్ లో నటించగా మాయ, సీజర్ లోరెంటే రాటన్, కల్లిర్రోయ్ టిజియాఫెటా, తుహిన్ మీనన్ మరియు గురు సోమసుందరం ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాను తెలుగులో ఈ సినిమాను మైత్రీ మూవీస్ సంస్థ విడుదల చేస్తోంది.
తాజావార్తలు
-
Pollution: దగ్గు, జలుబు తగ్గడంలేదా? కారణాలు ఇవే కావచ్చు!
-
El Nino: ఎల్‌నినోతో భూమికి భారీ ముప్పు.. బద్దలుకానున్న రికార్డులు!
-
AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. ‘AA 23’పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
-
Harish Rao : ఎల్ నినో పేరుతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తోంది
-
Navratri 2026: నవరాత్రుల్లో డిజిటల్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? మొబైల్‌కు దూరంగా ఉంటే ఆరోగ్యానికి ప్రయోజనాలివే
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!