సీనియర్ ఫిల్మ్ పబ్లిసిటీ ఇన్ ఛార్జ్ వీరమాచనేని ప్రమోద్ కుమార్ విజయవాడలో కన్నుమూశారు. 300 లకు పైగా చిత్రాలకు పనిచేసిన ఆయన మిత్రులతో కలిసి రెండు సినిమాలను నిర్మించారు.
నటప్రపూర్ణ డాక్టర్ యమ్.మోహన్ బాబు తనదైన అభినయంతో వందలాది చిత్రాల్లో ఆకట్టుకున్నారు. ఆయన నటనావారసత్వాన్ని పునికి పుచ్చుకొని తనయులు మంచు విష్ణు, మంచు మనోజ్, కూతురు మంచు లక్ష్మి సైతం సాగుతున్నారు. ఇప్పటికే తనయులతో కలసి నటించి అలరించిన మోహన్ బాబు, తొలిసారి కూతురు లక్ష్మితో కలసి ‘అగ్నినక్షత్రం’లో నటిస్తున్నారు. ఆ సినిమా త్వరలోనే జనం ముందుకు రానుంది. ఇక గుణశేఖర్ తెరకెక్కించిన ‘శాకుంతలం’లో దుర్వాసునిగానూ తనదైన అభినయంతో అలరించనున్నారు మోహన్ బాబు. ఏప్రిల్ 14న ‘శాకుంతలం’…
మూడు దశాబ్దాల క్రితం సీనియర్ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మోహన్ బాబు తిరుపతి సమీపంలో నెలకొల్పిన శ్రీ విద్యానికేతన్ స్పోర్ట్స్ డే ఇటీవల ఘనంగా జరిగింది. తాజాగా మోహన్ బాబు అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పిన మోహన్ బాబు యూనివర్సిటీ లో ఫిల్మ్ అకాడమిని కూడా ఏర్పాటు చేశారు.
Mohan Babu: సూపర్ స్టార్ కృష్ణకు, నటుడు మోహన్ బాబుకు మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా మోహన్ బాబు.. కృష్ణతో మాట్లాడేవారట..
Mohan Babu: మంచు విష్ణు, పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జిన్నా. మోహన్ బాబు, కోన వెంకట్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Billa- Ranga: సినిమాల పుణ్యమా అని దొంగలు, హంతకులు, నియంతలు సైతం తరువాతి రోజుల్లో హీరోలుగా చెలామణీ అయిపోతారు. నిజానికి అసలైన వారిని ఆకాశానికి ఎత్తవలసిన పని సినిమా జనానికి లేదు.