Nagarjuna Sagar: నాగార్జునసాగర్ ప్రాజెక్టు జల వివాదం పై మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టుల హాక్కులు పరిష్కారం చూపనంత వరకు ఇలానే జరుగుతుందన్నారు.
ఎమ్మెల్సీ తిరస్కరణ అంశంపై విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. గవర్నర్ తమిళిసై తప్పుడు నిర్ణయం తీసుకుని సెల్ఫ్ గోల్ చేసుకున్నారు.. ఆమె గవర్నర్ అయ్యే సమయానికి తమిళనాడు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నారు అంటూ ఆయన మండిపడ్డారు.
KTR: మంత్రి కేటీఆర్ మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో చేనేత ఆధునిక విక్రయాల షోరూం నిర్మాణానికి మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి భూమిపూజ చేశారు.
KTR: నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపురంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఆయన ఇక్కడికి రానున్నారు.
Minister Jagadish Reddy: కొంగ , దొంగ జపాలకు తెలంగాణా ప్రజలు నమ్మరని మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సూర్యాపేట జిల్లా కాంగ్రెస్, బీజేపీ లు చేస్తున్న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలపై ఆయన స్పందించారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ విషయంపై నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులతో జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన సన్నాహక సమావేశానికి మంత్రి జగదీశ్ రెడ్డి అధ్యక్షత వహించారు.
Minister Jagadish Reddy: ఉపయోగంలేని రూ.2 వేల నోటు ఎందుకు తెచ్చారంటూ మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.2000 నోట్ల రద్దుపై ఆర్బీఐ నిర్ణయంపై మంత్రి జగదీశ్ రెడ్డి స్పందిస్తూ.. ఉపయోగం లేకపోతే రూ.2 వేల నోటు ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు.