Home
Mi Vs Lsg
Mi Vs Lsg News
-
Rishabh Pant: రిషబ్ పంత్‌కు బీసీసీఐ భారీ షాక్.. కారణం ఏంటంటే?
లక్నో సూపర్ జాయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కు బీసీసీఐ బిగ్ షాకిచ్చింది. ఈ సీజన్లో రెండోసారి స్లో ఓవర్ రేట్ నమోదైన కారణంగా కెప్టెన్ రిషబ్ పంత్‌కు 24 లక్షల జరిమానా విధించినట్లు బీసీసీఐ తెలిపింది. కెప్టెన్ తో పాటు ఇంపాక్ట్ ప్లేయర్ సహా తుది జట్టులోని మిగిలిన ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 25 శాతం లేదా 6 లక్షలు ఫైన్ పడింది. అయితే ఈ రెండిటిలో ఏది తక్కువ అయితే అది ఫైన్‌గా విధిస్తారు.… -
MI vs LSG: ముంబై దెబ్బకు లక్నో విలవిల.. 54 పరుగుల భారీ విజయం సాధించిన ముంబై
MI vs LSG: ముంబైలోని వాంఖడే స్టేడియంలో నేడు జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (MI) లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ను 54 పరుగుల తేడాతో ఓడించింది. 216 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేదించేందుకు వచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ కేవలం 161 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీనితో ముంబై ఇండియన్స్ 54 పరుగుల భారీ విజయం సాధించింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో… -
MI vs LSG: రెచ్చిపోయిన ముంబై బ్యాటర్లు.. మరో విజయం దక్కేనా?
MI vs LSG: ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ (MI), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య జరుగుతున్న మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో.. ముంబై మొదట బ్యాటింగ్ చేపట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 215 పరుగుల భారీ స్కోరును చేసినది. ఇక ఈ ఇన్నింగ్స్ లో ర్యాన్ రికెల్టన్ 32 బంతుల్లో 4 ఫోర్లు, 4… -
MI vs LSG: ప్లేఆప్స్ రేసులో ముందుకు దూసుకెళ్లేది ఎవరో? మొదట బ్యాటింగ్ చేయనున్న ముంబై ఇండియన్స్.
MI vs LSG: నేడు జరగబోయే డబుల్ హెడర్ లో భాగంగా.. తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్ (MI), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య జరుగుతుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇరు జట్లు తలపడతాయి. హార్దిక్ పాండ్య నేతృత్వంలోని ముంబై వరుస విజయాలతో దూసుకవెళ్తోంది. ఇప్పటికే MI వరుసగా నాలుగు మ్యాచ్‌లను గెలిచి మరో విజయంపై కన్నేశారు. ప్రస్తుత సీజన్లో ఏప్రిల్ 4న లక్నోలోని ఎకానా స్టేడియంలో ఇరుజట్లు తలపడినప్పుడు ముంబై 12 పరుగుల తేడాతో… -
Rohit Sharma: చరిత్రకు అడుగు దూరంలో రోహిత్ శర్మ.. తొలి బ్యాట్స్‌మన్‌గా..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో నిలిచాడు. హిట్‌మ్యాన్ మరో 5 సిక్సర్లు బాదితే ఐపీఎల్లో 300 సిక్సర్ల మార్కును అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్లో 300 సిక్సుర్లు బాదిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లో నిలుస్తాడు. ఐపీఎల్ 2025లో భాగంగా ఈరోజు మధ్యాహ్నం లక్నో సూపర్ జెయింట్స్‌తో ముంబై తలపడనుంది. ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ 300 సిక్సుర్ల మైలురాయిని అందుకునే అవకాశం ఉంది. చెన్నై,… -
Rohit Sharma: తర్వాత ఏంటి? అని అడిగితే.. రోహిత్ ఊహించని సమాధానం చెప్పాడు!
Mumbai Indians Coach Mark Boucher on Rohit Sharma’s IPL Future: ఐపీఎల్ 2024లో భాగంగా శుక్రవారం రాత్రి వాంఖడే స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 18 పరుగుల తేడాతో ఓడింది. దాంతో ముంబై టీమ్ ఓటమితో ఈ సీజన్‌ను ముగించింది. ఐపీఎల్ 2024లో 14 మ్యాచ్‌లు ఆడిన ముంబై .. నాలుగు విజయాలు, పది ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఐపీఎల్ 2024 మే 26 వరకు… -
Hardik Pandya: క్వాలిటీ క్రికెట్ ఆడలేదు.. మూల్యం చెల్లించుకున్నాం!
Hardik Pandya React on Mumbai Indians Defeats in IPL 2024: ఐపీఎల్ 2024లో తాము క్వాలిటీ క్రికెట్ ఆడలేదని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఒప్పుకున్నాడు. జట్టులో స్టార్ ఆటగాళ్లు ఉన్నా.. నాణ్యమైన క్రికెట్‌ను ఆడటంలో విఫలమై మూల్యం చెల్లించుకున్నామన్నాడు. ఇలాంటి ముగింపును తాము అస్సలు కోరుకోలేదని చెప్పాడు. పొరపాట్లను సరిదిద్దుకొని వచ్చేసారి బలంగా ముందుకొస్తాం అని హార్దిక్ ధీమా వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2024లో భాగంగా శుక్రవారం రాత్రి వాంఖడే స్టేడియంలో… -
Hardik Pandya Ban: హార్దిక్ పాండ్యాపై బీసీసీఐ నిషేధం!
BCCI Bans Hardik Pandya in IPL 2025: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు భారీ షాక్ తగిలింది. ఐపీఎల్ 2025లో తొలి మ్యాచ్ ఆడకుండా హార్దిక్‌పై బీసీసీఐ నిషేధం విధించింది. ఐపీఎల్ 2024లో భాగంగా శుక్రవారం రాత్రి వాంఖడే స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై స్లో ఓవర్ రేట్‌ను నమోదు చేసినందుకు గాను హార్దిక్‌పై బీసీసీఐ చర్యలు తీసుకుంది. ఓ మ్యాచ్ నిషేధంతో రూ. 30 లక్షల భారీ జరిమానా… -
Mumbai Indians: రోహిత్ శర్మ చెత్త రికార్డును సమం చేసిన హార్దిక్ పాండ్యా!
Mumbai Indians unwanted record in IPL: ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ చివరి మ్యాచ్ ఆడేసింది. శుక్రవారం రాత్రి వాంఖడే మైదానంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన హార్దిక్ సేన.. కేవలం నాలుగు మ్యాచ్‌లే గెలిచింది. ఏకంగా 10 మ్యాచ్‌లలో ఓడి.. పాయింట్ల పట్టికలో పదో స్థానంతో ఐపీఎల్ 2024ను ముగించింది. బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యమే కాకుండా.. హార్దిక్ పాండ్యా… -
IPL 2024: ఇక మా మామ టీమ్‌కు వెళ్తున్నా: కేఎల్ రాహుల్
KL Rahul Funny Comments on Dream11 Ad with Suniel Shetty: ఐపీఎల్ 2024 ముగిసిందని, ఇక తన మామ సునీల్ శెట్టి టీమ్‌కు వెళ్తున్నా అని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ సరదాగా అన్నాడు. టీ20 ప్రపంచకప్ 2024లో ‘శర్మాజీ కా బేటా’ కోసం ప్రచారం చేయాలని రాహుల్ చెప్పకనే చెప్పాడు. ఐపీఎల్ 2024 కోసం సునీల్ శెట్టి, రోహిత్ శర్మతో కలిసి రాహుల్ డ్రీమ్ 11 యాడ్ షూట్ చేశాడు.…
తాజావార్తలు
-
Telangana Rain Alert: తెలంగాణకు మరో వర్ష హెచ్చరిక.. శని, ఆది, సోమ, మంగళవారాల్లో వర్షాలు..
-
PM Modi Praises ISRO: ఇస్రో శాస్త్రవేత్తల అంకితభావం దేశానికి గర్వకారణం.. NVS-03 ప్రయోగంపై ప్రధాని మోడీ ప్రశంసలు
-
AP Rain Alert: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త!!
-
Census 2027 Dates Announced: జనగణన 2027 తేదీలు ప్రకటించిన కేంద్రం.. ఈ రాష్ట్రాల్లో లేదు!.. పూర్తి షెడ్యూల్ ఇదే
-
ISRO NVS-03: భారత్‌కు మరో అంతరిక్ష విజయం.. NVS-03 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన GSLV-F18.. ప్రత్యేకతలివే
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!