Megastar Chiranjeevi godfather movie teaser his birthday. Megastar Chiranjeevi, Chiranjeevi Birthday Special, God Father Teaser, Big Updates, Latest Movie Updates, Salman Khan, Nayanthara
మెగాస్టార్ చిరంజీవి తన సినిమాలను విడుదల చేసే విషయంలో వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందిస్తారని ప్రతీతి. మెగా కాంపౌండ్ లో ఎంతోమంది హీరోలు ఉన్న కారణంగా, తమ కుటుంబంలోని ఓ హీరో సినిమాకు మరో హీరో చిత్రం పోటీ కాకూడదనీ ఆయన శ్రద్ధ వహిస్తూ ఉంటారు. అలాంటి చిరంజీవి నటించిన రెండు చిత్రాలు ఒకే రోజున విడుదలయ్యాయి.
Mega 154: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం విదితమే. ఇప్పటికే గాడ్ ఫాదర్ ను పూర్తిచేసిన చిరు.. మెహర్ రమేష్ తో బోళా శంకర్.. బాబీ తో మెగా 154 చేస్తున్నాడు.
Chiranjeevi: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం లాల్ సింగ్ చద్దా. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మెగా కోడలు ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒకపక్క రామ్ చరణ్ కు భార్యగా, మెగా ఫ్యామిలీ కి కోడలిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరోపక్క అపోలో హాస్పిటల్స్ కు వైస్ ఛైర్మెన్ గా, సోషల్ యాక్టివిస్టు గా ఆమె నిరంతం సేవలు అందిస్తూనే ఉన్నారు.