Shankar Daughter : శంకర్ కూతురు రిసెప్షన్ లో చిరు ఫ్యామిలీ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా ఆయన తెరకెక్కించిన సినిమాలు విడుదలయ్యాయి.. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.. కాగా, శంకర్ ఇంట పెళ్లి సందడి మొదలైంది.. ఆయన పెద్ద కూతురు ఐశ్వర్య శంకర్ కూతురు పెళ్లి నిన్న ఘనంగా జరిగింది. శంకర్ అసిస్టెంట్ డైరెక్టర్ తరుణ్ కార్తీక్ తో కూతురు పెళ్లి జరిపించారు శంకర్.. ఆ పెళ్లి వేడుకకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ఈ వివాహనికి మణిరత్నం,సుహాసిని దంపతులతో పాటు చియాన్ విక్రమ్, కమల్ హాసన్, రజినీకాంత్, నయన్ ,విఘ్నేశ్ శివన్, సూర్య, కార్తీ , నరేశ్, ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు హాజరై వధూవరులకు ఆశీస్సులు అందించారు.. తాజాగా చెన్నై లో శంకర్ గ్రాండ్ రీసెప్షన్ ను ఏర్పాటు చేశారు.. కొత్త పెళ్లి కూతురు, పెండ్లి కొడుకు బ్లూ డ్రెస్సులో మెరిశారు..
Also Read
- Wedding Date Confirmed: క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్‌ల పెళ్లి తేదీ ఫిక్స్..!
- China vs US: AI ఏ అగ్రరాజ్యానికీ సొంతం కాదు.. అమెరికాకు చైనా వార్నింగ్..
- Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్‌శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
- Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
ఇక ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి-సురేఖ, రామ్ చరణ్-ఉపాసన దంపతులతోపాటు విజయ్ సేతుపతి, జయం రవి, మోహన్‌లాల్, రన్‌వీర్‌సింగ్, శివకార్తీకేయన్ కపుల్, కాజల్-గౌతమ్ కిచ్లూ, రకుల్ ప్రీత్ సింగ్, లోకేశ్ కనగరాజ్, బోనీకపూర్, జాన్వీకపూర్, నెల్సన్ దిలీప్ కుమార్, అనిరుధ్ రవిచందర్ లు, బాలీవుడ్ నుంచి పలువురు హీరోలు హాజరైన సందడి చేశారు.. అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
#Shankar Daughter Wedding Reception 😀
Grand reception happened at Chennai 💥#Ramcharan | #Chiranjeevi | #Vijaysethupathi | #KajalAggarwal | #RakulPreetSingh | #Arrahman pic.twitter.com/hxI4gPbCff
— Sugumar Srinivasan (@Sugumar_Tweetz) April 16, 2024
తాజావార్తలు
-
Wedding Date Confirmed: క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్‌ల పెళ్లి తేదీ ఫిక్స్..!
-
China vs US: AI ఏ అగ్రరాజ్యానికీ సొంతం కాదు.. అమెరికాకు చైనా వార్నింగ్..
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Sigma Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో సందీప్ కిషన్ ‘సిగ్మా’ భారీగా రిలీజ్.. మైత్రి, ఎన్వీఆర్ చేతికి థియేట్రికల్ రైట్స్!
-
Mamitha Baiju : ఏడాది తిరగకుండా.. రూ. 1000 కోట్ల క్లబ్లో మమిత బైజు
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!