బీఎస్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి తన రాజకీయ వారసుడిగా మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను తిరిగి నియమించారు. మాయావతి గత ఏడాది డిసెంబర్‌లో ఆకాష్‌ను తన వారసుడిగా ప్రకటించినా, మే నెలలో ఎన్నికల సమయంలో కేసు కారణంగా బాధ్యతల నుంచి తొలగించారు. తాజాగా, బీఎస్పీకి లోక్‌సభ ఎన్నికల్లో ఎదురైన ఓటమి నేపథ్యంలో ఆదివారం జరిగిన పార్టీ సమావేశంలో ఆకాష్‌ను మళ్లీ జాతీయ సమన్వయకర్తగా నియమించినట్లు సీనియర్ నేత సర్వర్ మాలిక్ తెలిపారు. మరికొన్ని వివరాల కోసం…
బీఎస్పీ అధినేత మాయావతి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. మే నెలలో తన వారసుడిగా మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను తొలగించింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో రాజకీయ విమర్శలు శృతిమించడంతో ఈ చర్యలు చేపట్టారు.
బహుజన్ సమాజ్ పార్టీ ( బీఎస్పీ) అధినేత్రి మాయావతి కీలక నిర్ణయం తీసుకుంది. తన రాజకీయ వారసుడిగా, పార్టీ జాతీయ సమన్వయకర్తగా తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను తొలగిస్తున్నట్లు వెల్లడించింది.
BSP First List : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని 16 స్థానాలకు గాను బహుజన్ సమాజ్ పార్టీ తొలి అధికారిక జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో రాంపూర్, పిలిభిత్ సహా 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
Mayawati : ఎన్నికల సంఘం శనివారం దేశంలో లోక్‌సభ ఎన్నికలు 2024 తేదీలను ప్రకటించింది. దీని ప్రకారం 7 దశల్లో ఎన్నికలు నిర్వహించి జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.
Electoral Bonds Case: భారతీయ ఎన్నికల సంఘం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి స్వీకరించిన ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన సమాచారాన్ని గురువారం తన వెబ్‌సైట్‌లో విడుదల చేసింది.
Lok Sabha Election 2024 : బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి) అధినేత్రి మాయావతి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవచ్చని ప్రచారం జరిగింది. అయితే ఇలాంటి వార్తలను పుకార్లే అని ఆమె వ్యాఖ్యానించారు.
ఇండియా కూటమిలో (INDIA Bloc) బహుజన్ సమాజ్ పార్టీ చేరబోతున్నట్లు వస్తున్న వార్తలను ఆ పార్టీ అధినేత్రి మాయావతి (Mayawati) కొట్టిపారేశారు. అలాంటి వదంతులను నమ్మొద్దని కార్యకర్తలకు సూచించారు.
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాన్షీరామ్‌కు భారతరత్న ప్రకటించాలని బీఎస్సీ అధినేత మాయావతి డిమాండ్ చేశారు. ఇటీవల బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు కేంద్రం భారతరత్న ప్రకటించింది.