Gujarat Marriage: ప్రస్తుతం గుజరాత్‌లో ఓ పెళ్లి వార్త వైరల్‌గా మారింది. నాలుగు రోజుల క్రితం జరిగిన మాజీ సర్పంచ్ ఇంట వివాహం ఆ ప్రాంతంలోనే కాకుండా దేశంలోనే చర్చనీయాంశంగా మారింది.
దేశవ్యాప్తంగా శ్రద్ధావాకర్ ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అదే తరహాలో మరో దారుణం జరిగింది. ఈ ఘోరం దేశ రాజధాని ఢిల్లీ శివారులోని హరిదాస్‌పూర్‌లో చోటుచేసుకుంది.
ఆస్పత్రే వివాహానికి వేదికైంది. ఆస్పత్రిలోని ఓ గదినే మండపంగా అలంకరించారు. ఏంటీ పెళ్లి కోసం మండపాలు దొరకక అనుకుంటున్నారా..! కాదండోయ్.. ఆ ఆస్పత్రిలోనే పెళ్లి కుమార్తె చికిత్స పొందుతోందట.
ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ నాయకులు పాదయాత్రలు చేపట్టడం చూశాం. కానీ కర్ణాటకలో మాత్రం పెళ్లి కాని యువకులు కొత్త సాంప్రదాయానికి తెరతీశారు. పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు దొరక్కపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్న యువకులు పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు.
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఇంట పెళ్లివేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఆమె ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. స్మృతి ఇరానీ కూతురు షనెల్ ఇరానీ గురువారం వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు.
Viral: ఉత్తరప్రదేశ్లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఓ పెళ్లిలో పెళ్లి కొడుకు పెళ్లికూతురు అందానికి ఫిదా అయిపోయాడు. దీంతో పెళ్లి తంతు పూర్తికాక ముందే ఆమె రూముకు పదే పదే వస్తుండడంతో చిరాకు తెచ్చుకున్న వధువు పెళ్లిని నిరాకరించింది.
ఉత్తరప్రదేశ్లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. కుమారుడి మృతితో ఒంటరిగా మారిన కోడలిని ఓ మామ పెళ్లాడాడు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లా చపియా ఉమ్రావ్ గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికులను ఆశ్చర్యపరిచింది.