Home
Marriage
Marriage News
-
Gujarat Marriage: గుజరాత్లో నోట్ల వర్షం.. దేశమంతా దీనిపైనే చర్చ
Gujarat Marriage: ప్రస్తుతం గుజరాత్లో ఓ పెళ్లి వార్త వైరల్‌గా మారింది. నాలుగు రోజుల క్రితం జరిగిన మాజీ సర్పంచ్ ఇంట వివాహం ఆ ప్రాంతంలోనే కాకుండా దేశంలోనే చర్చనీయాంశంగా మారింది. -
Crime News: శ్రద్ధా వాకర్ ఘటన తరహాలోనే.. పెళ్లి చేసుకోమన్నందుకు హత్య, ఫ్రిజ్‌లో మృతదేహం
దేశవ్యాప్తంగా శ్రద్ధావాకర్ ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అదే తరహాలో మరో దారుణం జరిగింది. ఈ ఘోరం దేశ రాజధాని ఢిల్లీ శివారులోని హరిదాస్‌పూర్‌లో చోటుచేసుకుంది. -
Marriage: పెళ్లికోసం ఆస్పత్రి గదిని బుక్ చేశారు.. ఎందుకంటే?
ఆస్పత్రే వివాహానికి వేదికైంది. ఆస్పత్రిలోని ఓ గదినే మండపంగా అలంకరించారు. ఏంటీ పెళ్లి కోసం మండపాలు దొరకక అనుకుంటున్నారా..! కాదండోయ్.. ఆ ఆస్పత్రిలోనే పెళ్లి కుమార్తె చికిత్స పొందుతోందట. -
Bachelors Padayatra: పెళ్లి కోసం యువకుల పాదయాత్ర.. పాట్లు పడుతున్న పెళ్లికాని ప్రసాద్‌లు
ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ నాయకులు పాదయాత్రలు చేపట్టడం చూశాం. కానీ కర్ణాటకలో మాత్రం పెళ్లి కాని యువకులు కొత్త సాంప్రదాయానికి తెరతీశారు. పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు దొరక్కపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్న యువకులు పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. -
Smriti Irani Daughter: స్మృతి ఇరానీ కూతురి పెళ్లి.. ముస్తాబైన రాజకోట
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఇంట పెళ్లివేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఆమె ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. స్మృతి ఇరానీ కూతురు షనెల్ ఇరానీ గురువారం వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. -
Dulhan Course : పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా.. తప్పకుండా ఈ కోర్స్ చేయండి
Dulhan Course : భారతదేశంలో గొప్ప ఇంజనీర్లు, వైద్యులు ఎలా కావాలనే దానిపై కోర్సులు ఉన్నాయి. కానీ విజయవంతమైన వైవాహిక జీవితాన్ని ఎలా గడపాలో ఏవీ బోధించవు. -
Viral: పెళ్లికాముందుకే వద్దురా.. అని మీ నాన్న చెప్పినా వినలేదు.. ఇప్పుడు చూడు ఏమైందో
Viral: ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఓ పెళ్లిలో పెళ్లి కొడుకు పెళ్లికూతురు అందానికి ఫిదా అయిపోయాడు. దీంతో పెళ్లి తంతు పూర్తికాక ముందే ఆమె రూముకు పదే పదే వస్తుండడంతో చిరాకు తెచ్చుకున్న వధువు పెళ్లిని నిరాకరించింది. -
Marriage: ఆంధ్రా అబ్బాయి, మలేసియా అమ్మాయి.. 12 ఏళ్లు నిరీక్షించి ఎట్టకేలకు..
ప్రేమకు కులమత వ్యత్యాసాలు ఉండవు. ఆకర్షణ.. పరిచయం చిగురిస్తే చాలు స్నేహితులై.. ఆపై ప్రేమికులై ఒకరి కోసం ఒకరు అనేంతగా దగ్గరవువుతుంటారు యువతీయువకులు. -
Marriage: 28 ఏళ్ల కోడలిని మనువాడిన 70 ఏళ్ల మామ.. ఎందుకంటే?
ఉత్తరప్రదేశ్‌లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. కుమారుడి మృతితో ఒంటరిగా మారిన కోడలిని ఓ మామ పెళ్లాడాడు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లా చపియా ఉమ్రావ్ గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికులను ఆశ్చర్యపరిచింది. -
Sharwanand: ఘనంగా శర్వానంద్ నిశ్చితార్థం.. రామ్‌చరణ్ దంపతులు హాజరు
ప్రముఖ నటుడు శర్వానంద్ కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
CM Chandrababu: గుడ్ పాలిటిక్స్.. గుడ్ గవర్నెన్స్.. స్థానిక ఎన్నికల ఫలితాలపై సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
-
Pakistan: ముస్లింలకు ముప్పుగా “హిందూ-యూదు కూటమి”.. పాక్ ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!
-
Water Tankers Strike: హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్ల బంద్.. రోడ్లపై వేల లీటర్ల నీరు.!
-
AP Municipal Election Results: ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూటమి హవా..
-
Dhanteras Story : అమృత కలశంతో సముద్రం నుంచి ధన్వంతరి.. ధన్తేరస్ వెనుక అసలు కథ ఇదే!
ట్రెండింగ్
-
100W ఛార్జింగ్, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లేతో Poco X8s గ్లోబల్ లాంచ్..!
-
Atal Pension Yojana: చిన్న మొత్తంతో పెద్ద భరోసా.. రూ.21 వేల పెట్టుబడితో రూ.1.70 లక్షల కార్పస్ ఫండ్.. నెలనెలా పెన్షన్ పొందండిలా.!
-
Binance Crypto Hack: ₹6,00,00,00,00,000 క్రిప్టో చోరీ.. స్పందించిన ఉత్తర కొరియా..!
-
NZ vs IND 1st ODI: వన్డేలకు వేళాయే.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదిగో..!
-
440cc ఇంజిన్, క్రూయిజర్ లుక్‌తో కొత్త బైక్ Harley Davidson Sprint 440 ఆవిష్కరణ..!