మొదటి వన్డే నుంచి వైదొలగిన రోహిత్.. తన బావమరిది పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. పెళ్లి వేడుకలో రోహిత్, తన భార్యతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
పెళ్లి కాబోతోందనే సంతోషంతోనో స్నేహితులు బలవంతపెట్టారనో.. కారణమేంటో కానీ కాసేపట్లో పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన వరుడు ఫుల్లుగా మద్యం సేవించాడు. ఆ మద్యం మత్తులో ఏకంగా తన పెళ్లి విషయాన్నే మరిచిపోయాడు.
పంజాబ్‌లో ఆప్ మంత్రి హర్జోత్ సింగ్ బెయిన్స్ వివాహం ఐపీఎస్ అధికారిణి జ్యోతి యాదవ్‌తో ఈ నెలాఖరులో జరగనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ జంట ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నట్లు వారు తెలిపారు.
స్వలింగ వివాహాలకు చట్టబద్ధమైన గుర్తింపునివ్వడం సాధ్యం కాదని కేంద్రం తేల్చి చెప్పింది. భారతీయ వివాహ వ్యవస్థలో స్వలింగ వ్యక్తులతో కలిసి జీవించడం, లైంగిక సంబంధం కలిగి ఉండడం భారతీయ కుటుంబ యూనిట్ భావనతో పోల్చదగినది కాదని వెల్లడించింది.
Kidnap: పెళ్లి కోసం మహారాష్ట్ర నుంచి నిరుపేద, మైనర్ బాలికలను అపహరించి పొరుగు రాష్ట్రాలైన గుజరాత్, రాజస్థాన్‌లలో అమ్ముతూ కొన్ని లక్షల వ్యాపారం చేస్తున్నారు.
Wedding Card : ఈ మధ్య కాలంలో అమ్మాయిల సంఖ్య తగ్గిపోవడంతో పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య ఎక్కువగా ఉంది. యువకులు జీవితంలో స్థిరపడాలంటే 30ఏళ్లు పడుతుంది. అప్పటికే సగం జీవితం కావస్తుండడంతో బట్ట, పొట్ట వచ్చేస్తున్నాయి.
China People: ప్రపంచ జనాభా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంది. తాజాగా భారతదేశ జనాభా చైనాను దాటేసింది. ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించింది.
Marriage in Hospital: అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన వధువును ఆస్పత్రి బెడ్‌పైనే పెళ్లి చేసుకున్నాడు యువకుడు.. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది.. ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆస్పత్రి బెడ్‌పై ఉన్న వధువుకు తాళి కట్టాడు వరుడు. ఆసుపత్రిలో ఆపరేషన్ జరిగి చికిత్స పొందుతున్న వధువుకు వరుడు ఆసుపత్రిలోనే.. అది కూడా ఐసీయూలోని బెడ్‌పైనే తాళి కట్టి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు. Read Also: Medico Preethi…
DJ: పెళ్లి వేడుకను పండుగలా చేసుకోవాలని చాలా మంది కలలు కంటారు. జీవితకాలం గుర్తుండి పోయేలా ఉండాలని ప్లాన్ చేసుకుంటారు. ఎవరికున్న తాహత్తులో వారి విహహాన్ని అట్టహాసంగా జరుపుకుంటారు.