తల్లిదండ్రులు తమ వివాహాన్ని అడ్డుకున్న 60 ఏళ్ల తర్వాత టీన్ స్వీట్‌హార్ట్స్ చివరకు వివాహం చేసుకున్నారు. లెన్ ఆల్‌బ్రైటన్‌కు 19 ఏళ్లు, జీనెట్ స్టీర్ 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు 1963లో మొదటిసారి కలుసుకున్నారు.
Father Shocking Decision : కుమారుడి పెళ్లి కారణంగా అప్పులపాలైన తండ్రి.. అప్పు తీర్చేందుకు షాకిచ్చాడు. తాను తీసుకున్న నిర్ణయంతో అతను నేరుగా జైలుకు పంపబడ్డాడు.
భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధం ఎంతో అద్భుతమైనది. ఎన్ని కష్టాలొచ్చినా ఆ బంధం విడదీయలేనిది. కానీ కొన్నిసార్లు డబ్బు ఈ భావాలన్నింటినీ మారుస్తుంది. థాయ్‌లాండ్‌లో నివసిస్తున్న ఒక వ్యక్తికి ఇలాంటిదే జరిగింది.
ప్రపంచ మీడియా మొఘల్ 92 ఏళ్ల రూపర్ట్ మర్డాక్ ఐదోసారి పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే నాలుగు సార్లు విడాకులు తీసుకున్న ఆయన.. తాజాగా మరో మహిళతో పెళ్ళికి సిద్ధమయ్యారు.
Marriage : మేనల్లుడు పెళ్లికి రాలేదన్న చిన్న కారణంతో భార్య, పిల్లలు ఓ వ్యక్తిని తీవ్రంగా కొట్టారు. దెబ్బలకు తాళలేక చాంద్‌వాడ్‌లోని కుండల్‌గావ్‌లో పూనమ్ చంద్ పవార్ అనే వృద్ధుడు మరణించాడు. ఈ ఘటనతో చందవాడ్ తాలూకా ఉలిక్కిపడింది.
Weekend Marriage : పెళ్లి అంటే ఏడు జన్మల బంధం అని నమ్ముతాం. కానీ ప్రస్తుతం జపాన్‌లో వివాహానికి సంబంధించిన కొత్త రకం పెళ్లి ట్రెండింగ్ లో ఉంది. ఇందులో వారాంతం (వీకెండ్ మ్యారేజ్) మాత్రమే వివాహం చేసుకోవాల్సి ఉంటుంది.
అత్తారింటికి ప్రయాణమైన నవవధువు మార్గమధ్యంలో అనూహ్యం నిర్ణయం తీసుకుంది. పెళ్లైన ఏడు గంటలకే అత్తవారిల్లు దూరంగా ఉందంటూ అకస్మాత్తుగా ఏడుపు మొదలుపెట్టింది. అక్కడికి వెళ్లేందుకు ఆ వధువు నిరాకరించింది. కారులో బయల్దేరి వెళ్తుండగా మధ్యలోనే ఆగి.. తిరిగి పుట్టింటికి పయనమైంది.
తనను చూసి నవ్వే ప్రతి ఒక్కరికి సవాల్ విసిరి మరి వారితోనే శభాష్ అనిపించుకున్నాడు ఈ కుర్రాడు.అతను మరెవరో కాదు ప్రతీక్ విఠల్ మోహితే. అయితే అతని శరీరమే అతనికి శాపంగా మారింది.ఎందుకంటే ప్రతీక్ అందరిలాగా కాకుండా పొట్టిగా ఉంటాడు.అంటే ప్రతీక్ కేవలం 3.4 అడుగుల ఎత్తు మాత్రమే ఉంటాడు.
పెళ్లి కోసం వరుడితో పాటు అతని కుటుంబసభ్యులు వధువు ఇంటికి చేరుకునేందుకు 28 కిలోమీటర్లు నడిచారు. డ్రెవర్ల సమ్మె కారణంగా పెళ్లి కోసం అని వధువు ఇంటికి వెళ్లే ప్రత్యామ్నాయ మార్గం కానరాక నానా తిప్పలు పడుతూ దాదాపు 28 కిలోమీటర్లు నడిచారు.