Australia PM: సెకండ్ మ్యారేజ్ కి సిద్ధమైన ఆస్ట్రేలియా ప్రధాని.. ఎంగేజ్మెంట్ అయిపోయిందట..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anthony Albanese: ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోని అల్బనీస్ మరోసారి పెళ్లి చేసుకునేందు రెడీ అయ్యాడు. జోడీ హైడన్ తో తన ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయిందని అతడు అధికారికంగా వెల్లడించారు. ఈ మేరకు జోడీ హైడెన్‌తో సెల్ఫీ దిగిన ఫోటోను ఆంథోని తన ట్విట్టర్ ( ఎక్స్ ) అకౌంట్ లో షేర్ చేశారు. దీనికి ఆమె అంగీకారం తెలిపింది అంటూ ఆంథోని పోస్టులో తెలియజేశాడు. మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఆంథోనికి అధికార, ప్రతిపక్ష నేతలు విషెస్ తెలియజేస్తున్నారు. పదవిలో ఉండగా ఓ ప్రధాన మంత్రి పెళ్లి చేసుకోవడం ఆస్ట్రేలియాలో ఇదే తొలిసారి.
Read Also: IND vs ENG: మూడు వికెట్స్ కోల్పోయిన భారత్.. రోహిత్‌కు రెండు లైఫ్‌లు!
Also Read
- Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే 'పనసకాయ దమ్ బిర్యానీ' రుచి చూసేయండి.!
- Bagara Rice: దావత్ స్టైల్ 'బగారా రైస్' ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
- Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
- Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
అయితే, 2020లో మెల్‌బోర్న్‌లో జరిగిన బిజినెస్ డిన్నర్ లో తొలిసారి జోడి హైడెన్ ను ప్రధాని అల్బనీస్ ఆంథోని కలిశారు. అక్కడ ఏర్పాడిన పరిచయం ప్రేమగా మారడంతో గత నాలుగేళ్ల నుంచి వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. 2022లో జరిగిన ఫెడరల్ ఎన్నికల టైంలోనూ హైడెన్‌తో కలిసి ఆంథోని ప్రచారం నిర్వహించారు. ఆ ఎన్నికల్లో ప్రధానిగా ఎన్నికైన అల్బనీస్ ఆ తర్వాత.. అధికార పర్యటనలకూ జోడీని తీసుకెళ్లారు.. హైడెన్ ప్రస్తుతం న్యూ సౌత్ వేల్స్ పబ్లిక్ సర్వీస్ అసోసియేషన్‌లో అధికారిణిగా పని చేస్తున్నారు. కాగా, అల్బనీస్ ఆంథోనికి ఇది సెకండ్ మ్యారేజ్.. న్యూ సౌత్ వేల్స్ డిప్యూటీ ప్రీమియర్ కార్మెల్ టెబట్‌ను 2000 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు 23 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నారు. 19 సంవత్సరాల వివాహ బంధానికి గుడ్ బై చెబుతూ 2019లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు.
తాజావార్తలు
-
Sinchana Santosh: విద్యార్థిని సంచలనం.. 15 ఏళ్లకే పెట్టుబడులపై పట్టు.. రూ.13.9 లక్షల ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో
-
Payal Mehta: జర్నలిస్ట్ పాయల్ మెహత మరణానికి అసలు కారణమేంటి?
-
Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
-
Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. ‘వారణాసి’పై క్రేజీ అప్‌డేట్ వైరల్!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
ట్రెండింగ్
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?