మన దేశంలో పూలకు మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే.. సువాసనలు వెదజల్లే పూలతో ఎన్నో రకాల సౌందర్య సాధనాలను, అత్తర్లు వంటి వాటిని తయారు చేస్తారు.. అందుకే మార్కెట్ లో వీటికి డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది.. ఈరోజు లిల్లీ పూల సాగులో అధిక లాభాలను పొందాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. సువాసన లాభాలతో రైతుల మనస్సును మైమరిపిస్తోంది. పెద్దగా చీడపీడల బెడద లేకపోవడంతో సంప్రదాయ పంటలను వదిలిపెట్టి ఉద్యాన పంటలను ఎంచుకుంటున్నారు…
ఈరోజుల్లో టమోటా ధరలు బంగారంతో పోటి పడుతున్న సంగతి తెలిసిందే.. ప్రతి రైతు కూడా ఈ పంటను వెయ్యాలని ఆసక్తి చూపిస్తున్నారు.. టమాటా ధరలు రోజురోజుకు పెరిగిపోతు సామాన్యూడికి చుక్కులు చూపిస్తున్నాయి. ఇంట్లో టమాటాలతో వంట చేసుకోవడం ఖరీదైనదిగా మారిపోయింది.. ఎందుకంటే టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిన్నటి వరకు మార్కెట్లో టమాటా ధర 50రూ ఉండగా, ప్రసుత్తం టమాటా ధర 120 నుంచి 150 వరకు పలుకుతుంది. ఇందుకు గల ప్రధాన కారణం ఆకాల వర్షాలు…
వంటల్లో కరివేపాకును పక్కన పెట్టినా కూడా పోపులో కరివేపాకు లేంది ఆ రుచి రాదు.. కరివేపాకులో చాలా పోషక విలువలు ఉన్న చాలా వరకు వాటిని తిన్నారు.. వాటి పోషక విలువలు తెలిసాక ఈ మధ్య కాలంలో బాగా తింటున్నారు. ఈ కరివేపాకు కూరలో తాలింపులోనే కాకుండా, వాటితో పుడులు కూడా తయారు చేస్తున్నారు. కరివేపాకుకు ప్రతి కాలంలో డిమాండ్ ఉంటుంది. కరివేపాకుకు ఉన్న డిమాండ్, పోషక విలువలు చూసి కొందరు రైతులు వీటిని ఎక్కువగా సాగు…
కూరగాయలలో ఒకటి క్యారెట్.. ఎన్నో పోషకాలు ఉండటంతో క్యారెట్ పంటకు డిమాండ్ పెరిగింది.. అందుకే రైతులు ఎక్కువగా క్యారెట్ ను పండించనున్నారు.. అయితే ఇందులో కొన్ని మెలుకువలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. క్యారెట్ వ్యవసాయం చేయాలనుకుంటే దీనికి ఇదే సరైన సమయం. దీని విత్తనాలు నాటుకునేందుకు ఆగస్టు నుండి సెప్టెంబర్ వరకు జరుగుతుంది. అయితే మీరు దీన్ని అక్టోబర్-నవంబర్ వరకు కూడా చేయవచ్చు. విత్తిన 100 నుంచి 110 రోజుల్లో పంట చేతికి వస్తుంది. సంప్రదాయ పద్ధతిలో…