Google pay : ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్టఫోన్ కామన్ అయిపోయింది. స్మార్ట్‌ఫోన్‌లు వచ్చిన తర్వాత మన జీవితాలు మరింత సులభతరం అయ్యాయి. ఈ రోజుల్లో మనం ఫోన్ సహాయంతో చాలా పనులు చేస్తున్నాము.
తులసి మన ఆరోగ్యానికి చేసే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఎన్నో దీర్ఘ కాలిక రోగాలను నయం చేస్తుంది.. అలాగే ఆయుర్వేదంలో కూడా తులసిని ఎక్కువగా వాడుతారు.. ఇంకా సౌందర్య సాధనాలు, టూత్ పేస్టు లలో కూడా వాడుతారు.కాలుష్యాన్ని పోగొట్టి వాతావరణాన్ని శుభ్రపరుస్తుంది. అందుకే రైతులు ఎక్కువగా తులసిని సాగు చెయ్యడానికి ముందుకు వస్తున్నారు.తులసి తైలముతో డెంటల్ క్రీములు, టూత్ పేస్టులు తయారుచేస్తారు.. అందుకే తులసికి ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది.. మార్కెట్ లో…
మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తున్న పూల తోటల్లో చామంతి ఒకటి.. ఈ పూలు అన్ని కార్యక్రమాల్లో వాడుతారు.. దాంతో మార్కెట్ లో కూడా డిమాండ్ కూడా ఎక్కువే.. అందుకే రైతులు చామంతిని ఎక్కువగా పండిస్తున్నారు.. ఈ చామంతి శీతాకాలపు పంట. ఆరుబయట పెంచే చామంతి సెప్టెంబర్ చివరి నుండి మార్చి మాసం వరకు లభ్యమవుతుంది..పిలకలు, కొమ్మ కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. పూలు కోయటం పూర్తయిన తరువాత ఫిబ్రవరి, మార్చి మాసాల్లో మొక్కల కొమ్మలు కత్తిరించి…
వ్యవసాయం చేసే రైతులు కేవలం పంటలను మాత్రమే కాదు చేపలను కూడా పెంచుతున్నారు.. చేపల పెంపకం ఉపాదికి చక్కటి మార్గం. వీటి పెంపకంలో అధిక దిగుబడి రావాలంటే చేప పిల్లల ఎంపిక, నీటి నాణ్యత, ఎరువులు, మేత, ఆరోగ్య యాజమాన్య పద్ధతులను విధిగా పాటించాలి.. చేపల పిల్లలను ఎంపిక చేసుకోవడంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.. 3 రకాల చేప పిల్లలను 2 మీటర్లలోతుండే చెరువులో ఎకరా నీటి విస్తీర్ణానానికి 2 వేల వరకు వదలాలి.2-4 అంగుళాల…
ఈ సీజన్ లో అధికంగా సాగు అవుతున్న పంటలలో క్యారెట్ కూడా ఒకటి.. శరీరానికి కావలసిన అన్నీ పోషకాలు మెండుగా ఉంటాయి.. ఆరోగ్యానికి మేలుచేసే ఎన్నో గుణాలు కలిగి వుండటంతో మార్కెట్ మంచి డిమాండ్ ఉంది.. దుంప కూరగాయలను సాగు చేసే రైతులు ఎక్కువగా క్యారెట్ ను సాగు చెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. ప్రస్తుతం ఈపంట సాగుకు అనుకూలమైన సమయం. మరి రకాల ఎంపికతో పాటు అధిక దిగుబడుల కోసం సాగు పాటించాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి…
ఉలవలలో ఎన్నో పోషకాలు ఉంటాయి.. ఉలవ చారు, పప్పు, సలాడ్ లు చేసుకొని తింటారు.. వీటికి మార్కెట్ ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది.. అందుకే రైతులు కూడా ఉలవ పంటను సాగు చెయ్యడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.. మన రాష్ట్రంలో ఖరీఫ్ మొదటి పంట తరువాత వర్షాధారంగా లేదా ఏ పనులు వేయడానికి అనువుగా లేనప్పుడు ప్రత్యామ్నాయ పంటగా సాగు చేయవచ్చు.. ఉలవలు తొలకరి వేసిన వర్షాధార స్వల్పకాలిక పంటలైన పెసర , మినుము మరియు జొన్న,…
వ్యవసాయం తో పాటుగా రైతులు పండించే పంటలే పాడి, పశువుల ద్వారా కూడా మంచి లాభాలను పొందుతూన్నారు.. అందులో చేపల పెంపకం కూడా ఒకటి.. అయితే కొన్ని జాగ్రత్రలను పాటిస్తే మరిన్ని లాభాలను పొందవచ్చు అని అక్వా నిపుణులు అంటున్నారు..అవేంటో ఒకసారి చుద్దాము.. ఒకటి పోటీపడని కనీసం 3 రకాల చేప పిల్లలను 2 మీటర్లలోతుండే చెరువులో ఎకరా నీటి విస్తీర్ణానానికి 2 వేల వరకు వదలాలి. 2-4 అంగుళాల సైజు కలిగి చురుకుగా, ఆరోగ్యంగా ఉన్న…
వంటలకు రుచిని పెంచడం మాత్రమే కాదు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అందుకే పుదీనాకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. సారవంతమైన నేలలు పుదీనా సాగుకు అనుకూలంగా ఉంటాయి. తేలికపాటి నేలలు, మురుగు నీటి వసతి ఉన్న ఒండ్రునేలల్లో పుదీనాను సాగు చెయ్యొచ్చు.. అయితే ఈ పుదీనాను రెండు పద్దతుల ద్వారా సాగు చెయ్యొచ్చు.. ఎలాగైనా కూడా మంచి లాభాలను పొందవచ్చు… ఈ పంట గురించి మరిన్ని వివరాలు.. ఒకటి కాండం ను మొక్కలుగా నాటుకోవటం,…
వాక్కాయాలతో ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి.. అందుకే వీటికి డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది.. అందుకే రైతులు కూడా వీటిని పండించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అధిక దిగుబడులను ఒక్క ఆహార పంటల ద్వారా రైతులు వ్యవసాయంలో పొందలేకపోతున్నారు.. అందుకే తక్కువ సమయంలో అధిక లాభాలను ఇచ్చే పంటలపై ఆసక్తి చూపిస్తున్నారు.. వాక్కాయ సాగుతో రైతులు అధిక రాబడిని పొందుతున్నారు.. ఈ పంట గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.. థాయిలాండ్ వెరైటీ మొక్క నాటిన మొదటి ఏడాది…
మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తున్న పూల పంటలల్లో చామంతి ఒకటి.. ఈ పూలు అన్ని కార్యక్రమాల్లో వాడుతారు.. మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువే.. అందుకే రైతులు చామంతిని ఎక్కువగా పండిస్తున్నారు.. ఈ చామంతి శీతాకాలపు పంట. ఆరుబయట పెంచే చామంతి సెప్టెంబర్ చివరి నుండి మార్చి మాసం వరకు లభ్యమవుతుంది. సాగులో ఉన్న చామంతి రకాలను నక్షత్ర చామంతి (చిట్టి చామంతి), పట్నం చామంతిలను పండి స్తున్నారు.. చామంతి వివిధ రకాల ఆకారాలు, రంగులలో…