Carrot Cultivation: క్యారెట్ ను ఇలా సాగు చేస్తే అధిక లాభాలను పొందవచ్చు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కూరగాయలలో ఒకటి క్యారెట్.. ఎన్నో పోషకాలు ఉండటంతో క్యారెట్ పంటకు డిమాండ్ పెరిగింది.. అందుకే రైతులు ఎక్కువగా క్యారెట్ ను పండించనున్నారు.. అయితే ఇందులో కొన్ని మెలుకువలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. క్యారెట్ వ్యవసాయం చేయాలనుకుంటే దీనికి ఇదే సరైన సమయం. దీని విత్తనాలు నాటుకునేందుకు ఆగస్టు నుండి సెప్టెంబర్ వరకు జరుగుతుంది. అయితే మీరు దీన్ని అక్టోబర్-నవంబర్ వరకు కూడా చేయవచ్చు. విత్తిన 100 నుంచి 110 రోజుల్లో పంట చేతికి వస్తుంది. సంప్రదాయ పద్ధతిలో విత్తితే ఎకరాకు 4.0 కిలో ల విత్తనం పడుతుందని.. అయితే అదే పనిని యంత్రంతో చేస్తేనే పని మరింత సులువుగా అవుతుందని నిపుణులు అంటున్నారు..
క్యారెట్ పంటలో మేలైన రకాలు పూసా రుధిర, పూసా కేసర్. విత్తడాని కి ముందు 2గ్రా క్యాప్టాన్‌తో పిచికారీ చేయాలి. కిలో విత్తనం చొప్పున శుద్ధి చేయాలి. పొలంలో దేశవాళీ ఎరువు, పొటాష్ మరియు భాస్వరం ఎరువులు వేయాలని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు..ఇకపోతే విత్తడానికి ముందు నేలలో సరైన తేమను జాగ్రత్తగా చూసుకోండి. లోమీ భూమిలో క్యారెట్ సాగు మంచిది. విత్తే సమయంలో పొలంలోని నేల బాగా పొడిగా మారాలి. తద్వారా వేర్లు బాగా లోతుగా వస్తాయి. భూమిలో నీటి పారుదల ఉండటం చాలా ముఖ్యం. మొదట్లో విజయ నాగలి తో పొలాన్ని రెండుసార్లు దున్నాలి.. ఎంత మెత్తగా దున్నీతే అంత మంచిది..
Also Read
ఈ విత్తనాలు హెక్టారుకు 30 టన్నులు. పూసా శాస్త్రవేత్తల ప్రకారం ఇతర రకాలతో పోలిస్తే ఇందులో పోషక గుణాలు పుష్కలంగా ఉన్నాయి.. ఇక పూసా కేసర్.. ఇది అద్భుతమైన ఎరుపు రంగు క్యారెట్ రకం. ఆకులు చిన్నవి, వేర్లు పొడవుగా ఉంటాయి. ఆకర్షణీయమైన ఎరుపు రంగు మధ్య ఇరుకైనది. 90-110 రోజుల్లో పంట సిద్ధంగా ఉంటుంది. హెక్టారుకు 300-350 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఈ పంటకు మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉంది.. పోషకాలు కూడా ఎక్కువగా ఉండటంతో వీటిని తినేవారి సంఖ్య కూడా ఎక్కువే..
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు