The Family Man : ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్‌సిరీస్ విడుదలైనరోజు నుంచి ఏజెంట్ శ్రీకాంత్ తివారీ రూపం అంటే మనోజ్ బాజ్‌పాయియే గుర్తొస్తాడు. ఆయన నటన, స్క్రీన్ ప్రెజెన్స్ ఆ పాత్రను అంతగా ప్రేక్షకుల మనసుల్లో నాటేసింది. అయితే ఈ పాత్రకు మొదటి ఛాయిస్ మెగాస్టార్ చిరంజీవి అని చాలా మందికి తెలియదు. డైరెక్టర్ జంట రాజ్–డీకే ఈ కథను మొదట ఒక ఫుల్‌లెంగ్త్ సినిమా స్క్రిప్ట్‌గా రాసారట. ఆ కథను అశ్వనీదత్‌కు చెప్పగా ఆయనకు బాగా…
ప్రేక్షకులను విశేషంగా అలరించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్‌సిరీస్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రెండు సీజన్లు భారీ సక్సెస్ సాధించగా, ఇప్పుడు మూడో సీజన్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఆ వేచిచూపులకు ఎండ్ కార్డ్ పడింది. అమెజాన్ ప్రైమ్ తాజాగా సీజన్ 3 స్ట్రీమింగ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 21 నుంచి ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుంది. ఈ అప్‌డేట్‌తో సిరీస్ ఫ్యాన్స్ సోషల్…
మనోజ్ బాజ్పాయ్ థియేటర్ కన్నా ఓటిటి ప్లాట్ ఫామ్స్ వైపే ఫోకస్ పెంచాడు. ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్న ఇండియన్ వెబ్ సిరీస్ లలో ది ఫామిలీ మాన్ సిరీస్ ఒకటి. మనోజ్ బాజ్‌పేయీకి ఎంతో పేరు తెచ్చింది. రాజ్ & డీకే డైరెక్షన్‌లో వచ్చిన ఈ సిరీస్‌లో ‘శ్రీకాంత్ తివారి’గా ఆయన అందరి మనసు దోచుకున్నాడు. స్పై థ్రిల్లర్, ఫ్యామిలీ ఎమోషన్స్ మిక్స్‌తో రెండు సీజన్లు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు, ఇండియా – చైనా…
ఓటీటీ వేదికగా రిలీజ్ అయిన సినిమాలు లేదా వెబ్ సిరీస్ లో బెస్ట్ పర్ఫెమెన్స్ ఇచ్చిన నటీనటులకు, దర్శకులకు అవార్డ్స్ ఇస్తోంది ‘ఓటీటీప్లే’. వన్ నేషన్.. వన్ అవార్డ్ పేరుతో జరుగుతున్న ఈ కార్యక్రమం తాజాగా ముంబైలో గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా వివిధ సినిమాలు, సిరిస్ లో నటించిన విజేతలకు అవార్డ్స అందజేసారు. సినిమా క్యాటగిరి : ఉత్తమ చిత్రం: గర్ల్స్ విల్ బి గర్ల్స్ (అలీ ఫజల్ అండ్ రిచా చద్దా) ఉత్తమ…
The Family Man 3 : బాలీవుడ్ దర్శక ద్వయం రాజ్, డీకే దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’. మనోజ్ బాజ్‌పేయి కీలక పాత్ర పోషించారు.
The Family Man 3 : బాలీవుడ్ దర్శక ద్వయం రాజ్, డికె దర్శకత్వం వహించిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’. మనోజ్ బాజ్‌పేయి ప్రధాన పాత్ర పోషించారు.
Manoj Bajpayee Recieved Fourth National Film Award For Film Gulmohar: ఇప్పటికే 70 వ జాతీయ అవార్డులను ప్రకటించారు. ఈరోజు అంటే అక్టోబర్ 8వ తేదీన న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో అవార్డులను ప్రదానం చేస్తున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము విజేతలందరికీ తన చేతుల మీదుగా అవార్డులు అందజేస్తున్నారు. బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయి మంగళవారం నాల్గవ జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్నారు. ఓటీటీలో విడుదలైన ‘గుల్‌మొహర్’ చిత్రంలో నటనకు గానూ ఆయనకు…
Manoj Bajpayee: బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ హీరోగా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యానిమల్’.గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయం సాధించింది.సందీప్ రెడ్డి వంగా టేకింగ్ ఈ సినిమా అద్భుత విజయం సాధించేలా చేసింది.ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీగా కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా విమర్శలు గుప్పించారు.ఆ విమర్శలకు దర్శకుడు సందీప్…
విలక్షణ నటుడు మనోజ్ బాజ్‍పేయీ నటించిన ‘జోరమ్’ మూవీ డిసెంబర్ 8వ తేదీన థియేటర్లలో రిలీజై విమర్శకుల ప్రశంసలు అందుకుంది . పలు అంతర్జాతీయ ఫిల్మ్స్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమైన ఈ సినిమా అందరిని ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సర్వైవల్ థ్రిల్లర్ మూవీకి దేవాశీశ్ మకీజా దర్శకత్వం వహించారు.ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది.ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో అడుగుపెట్టిన ఈ మూవీ హిందీలో స్ట్రీమ్ అవుతుంది. అయితే, ప్రస్తుతం ఈ సినిమా రూ.199…
Killer Soup: ఈ మధ్యకాలంలో ఎక్కువ సినిమాలు, సిరీస్ లు వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా డాక్యుమెంటరీ రూపంలో నెట్ ఫ్లిక్స్ ఎప్పటికప్పుడు రియలిస్టిక్ కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది. ఈ మధ్యనే కర్రీ అండ్ సైనైడ్ డాక్యుమెంటరీ ప్రేక్షకులను ఎంత మెప్పించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.