Macron: ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ కలిసిన బాలీవుడ్ నటులు.. ఫొటోలు వైరల్
- ముంబైలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ పర్యటన
- మాక్రాన్ కలిసిన బాలీవుడ్ నటులు
- సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ దంపతులు భారత్‌లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన కోసం మంగళవారం తెల్లవారుజామున ముంబైకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, మంత్రులు ఘనస్వాగతం పలికారు. హోటల్‌కు చేరుకున్నాక ముంబై రోడ్లపైకి జాగింగ్‌కు వచ్చేశారు. ఇక అధికారిక కార్యక్రమాల్లో భాగంగా మాక్రాన్-ప్రధాని మోడీ కలిసి పలు కీలక అంశాలపై చర్చించారు.

Also Read
- Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
- CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
ఇక పర్యటనలో భాగంగా ముంబైలో బాలీవుడ్ లెజెండ్స్‌ను కలిశారు. అనిల్ కపూర్, మనోజ్ బాజ్‌పేయి, జోయా అక్తర్, షబానా అజ్మీ, రిచా చద్దా, దర్శకుడు నీరజ్ ఘయ్వాన్, గ్రామీ అవార్డు గెలుచుకున్న స్వరకర్త రికీ కేజ్‌లను కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మాక్రాన్, అనిల్ కపూర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
‘‘భారతీయ సినిమా దిగ్గజాలతో పాటు.. సంస్కృతి ఒకచోట చేర్చింది’’ అంటూ మాక్రాన్ రాసుకొచ్చారు. అలాగే అనిల్ కపూర్ కూడా పోస్ట్ చేశారు. ‘‘అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఆయన ప్రియమైన భార్య బ్రిగిట్టేతో స్ఫూర్తిదాయకమైన మధ్యాహ్నం గడిపాం. సినిమా, సంస్కృతి, భారతదేశం-ఫ్రాన్స్ మధ్య శక్తివంతమైన ఆలోచనలను చర్చించుకున్నాం’’ అని రాసుకొచ్చారు.
Alongside legends of Indian cinema.
Culture brings us together. pic.twitter.com/ceuen6L4a7— Emmanuel Macron (@EmmanuelMacron) February 17, 2026
Spent an inspiring afternoon with President Emmanuel Macron and his gracious better half, Brigitte exchanging thoughts on cinema, culture, and the powerful bridge between India and France.
Here’s to India 🇮🇳 x France 🇫🇷
And to many more stories waiting to be told.… pic.twitter.com/UkNzhcKxKG— Anil Kapoor (@AnilKapoor) February 17, 2026
తాజావార్తలు
-
Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
-
Rajamouli: “నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు”.. ‘వారణాసి’పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
-
Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!