Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత లైఫ్ చెప్పాలంటే.. ఫ్యామిలీ మ్యాన్ 2 కు ముందు.. ఫ్యామిలీ మ్యాన్ 2 తరువాత అని చెప్పొచ్చు. ఈ సిరీస్ కు ముందు సామ్ అక్కినేని ఇంటి కోడలు, లేడి ఓరియెంటెడ్ మూవీస్ క్వీన్.. ఇక ఈ సిరీస్ తరువాత చెప్పాలంటే.. గొప్ప నటి, బోల్డ్ బ్యూటీ అని చెప్పుకొస్తారు.
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో సౌత్ సినిమాలు వర్సెస్ నార్త్ సినిమాల మధ్య పోటీ నడుస్తున్న విషయం విదితమే. వీటికి తగ్గట్టే స్టార్ హీరోలు సౌత్ వర్సెస్ నార్త్ అంటూ ట్విట్టర్ లో, మీడియాలో మాటల యుద్ధం జరుపుతున్నారు. ఇప్పటికే కోలీవుడ్ హీరో కిచ్చ సుదీప్, బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న వ
నేడు దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ సినిమా పురస్కారాల వేడుక జరగనుంది. ఈ 67 వ జాతీయ సినిమా పురస్కారాల వేడుకలో రజినీకాంత్ వంటి పలువురు ప్రముఖులు అవార్డులు అందుకోనున్నారు. వాస్తవానికి ఈ ప్రతిష్టాత్మక అవార్డులను ఈ ఏడాది మార్చి లోనే ప్రకటించారు. అప్పట్లోనే అవార్డుల ప్రదానోత్సవం జరగాల్సి ఉండగా కరోనా కార�
‘ఫ్యామిలీ మ్యాన్’ నటుడు మనోజ్ బాజ్‌పేయి తండ్రి రాధాకాంత్ బాజ్‌పేయి ఈ రోజు ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం బాగుండక పోవడంతో చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఆయన పరిస్థితి విషమంగా మారడంతో ఢిల్లీలోని ఆసుపత్రిలో చేర్చారు. మనోజ్ కూడా తండ్రి పరిస్థితి బాలేకపోవడం�
బాలీవుడ్ ప్రముఖులపై చిర్రెత్తే వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారా ? అంటే అది ఖచ్చితంగా నటుడు, సినీ విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్ మాత్రమే. కేవలం సినిమాలకే ఆయన విమర్శలు పరిమితం అయితే పర్లేదు. కానీ మనుషులను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఈయన నైజాం. సల్మాన్ ఖాన్ ఇటీవల కేఆర్‌కేపై పరువు నష్టం దా�
రాజ్ కుంద్రా పోర్న్ వీడియోల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా స్టాండప్ కమెడియన్ సునీల్ పాల్ నీలి చిత్రాల రచ్చలోకి మనోజ్ బాజ్ పాయ్ ను లాగాడు. నేరుగా రాజ్ కుంద్రా గొడవతో ‘ద ఫ్యామిలీ మ్యాన్’కు లింకు లేకున్నా సునీల్ పాల్ అడ్డగోలు వెబ్ సిరీస్ లను తిడుతూ మనోజ్ బాజ్ పాయ్, పంకజ్ త్రిపాఠీ, అలీ ఫ�
‘ద ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ సక్సెస్ తో ఇప్పుడు అందరి దృష్టీ మనోజ్ బాజ్ పాయ్ మీద పడింది. ఆయన నటన గురించి ఇప్పుడు కొత్తగా చెప్పేదేం లేకున్నా ‘సత్య’ మూవీ యాక్టర్ గురించి ఈ తరం ఓటీటీ జెనరేషన్ కి మరీ ఎక్కువ తెలియదనే చెప్పాలి. అందుకే, ఆయన పెద్ద తెర మీద కన్నా ఇప్పుడు బుల్లితెర పై వెబ్ సిరీస్ లతో హల్ చల�
‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ ఊహించిన దానికంటే ఎక్కువే వర్కవుట్ అవుతోంది! కథ పరంగా, నటీనటుల పర్ఫామెన్స్ పరంగా ప్రేక్షకుల నుంచీ పాజిటివ్ రెస్పాన్సే వస్తోంది. అయితే, రివ్యూస్ తో పాటూ రచ్చ కూడా ఎదురవుతోంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ తమిళనాడులో వివాదాస్పదంగా మారింది ఈలమ్ తమిళుల్ని అవమానిం
ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 1 ను మించి సీజన్ 2 సక్సెస్ సాధించింది. వివాదాలు చెలరేగడమే దీనికి కారణమని కొందరు అంటున్నా… బలమైన కంటెంట్, దానికి తోడు సమంత లాంటి స్టార్ హీరోయిన్ ఇందులో నటించడం ఈ సీరిస్ సక్సెస్ కు కారణం. అయితే… ఈ సీరిస్ పై వీక్షకులకు ఏర్పడిన అంచనాలను అందుకోవడానికి ర�