Manoj Bajpayee :’యానిమల్’ సినిమా హిట్ అవ్వడానికి కారణం అదే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manoj Bajpayee: బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ హీరోగా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యానిమల్’.గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయం సాధించింది.సందీప్ రెడ్డి వంగా టేకింగ్ ఈ సినిమా అద్భుత విజయం సాధించేలా చేసింది.ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీగా కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా విమర్శలు గుప్పించారు.ఆ విమర్శలకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా బహిరంగంగానే కౌంటర్ ఇస్తూ వచ్చారు.ఎవరెన్ని మాట్లాడిన కూడా యానిమల్ సినిమాకు ప్రేక్షకులలో పిచ్చ క్రేజ్ ఏర్పడింది.దీనితో ఈ సినిమా తిరుగులేని విజయం సాధించింది.
ఇదిలా ఉంటే తాజాగా యానిమల్ సినిమాపై వచ్చిన విమర్శల గురించి బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ స్పందించారు.ఏ సినిమాలు చూడాలి..ఏ సినిమా చూడకూడదు అనే విషయంపై ప్రేక్షకులకు పూర్తి క్లారిటీ వుంది.ఎవరు ఒప్పుకున్నా, లేకున్నా నేను ఈ విషయంలో స్పష్టంగా ఉన్నాను.ఒక సినిమాను ట్రైలర్ నచ్చితే చూడాలి. లేదంటే చూడటం మానేయాలి..అంతేకానీ ఆ సినిమాను విమర్శించకూడదు. ఎందుకంటే సినిమా అంటేనే పూర్తి వ్యాపారం. మనం సినిమాకు ఇబ్బంది సృష్టిస్తే దానిపై ఆధారపడి ఉన్న ఎంతోమందిపై ఆ ప్రభావం పడుతుందని ఆయన తెలిపారు.కానీ కొన్ని సినిమాలపై ఎన్ని విమర్శలు వచ్చినా కూడా అవి బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తాయి. ‘యానిమల్’ సినిమా విషయంలో కూడా అదే జరిగిందని ఆయన తెలిపారు.
Also Read
- AI Dance Video: "ప్రాంప్ట్ ఇదిగో".. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
- Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
- 10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
- Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
తాజావార్తలు
-
Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
ట్రెండింగ్
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?