Home
Manjummel Boys
Manjummel Boys News
-
Manjummel Boys Telugu: తెలుగులో రికార్డు నెలకొల్పిన మలయాళ చిత్రం ‘మంజుమ్మల్ బాయ్స్’!
Manjummel Boys Record in Telugu: ఈ మధ్య కాలంలో మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో ‘మంజుమ్మల్ బాయ్స్’ ఒకటి. రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సర్వైవల్ థ్రిల్లర్.. ఏకంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 2006లో గుణ కేవ్స్‌లో చిక్కుకున్న తన మిత్రుడ్ని రక్షించుకునేందుకు ఎర్నాకులం మంజుమ్మల్ బాయ్స్ చేసిన సాహసాన్ని దర్శకుడు చిదంబరం ఎస్ పొదువల్ అద్భుతంగా తెరకెక్కించారు. మలయాళంలో హిట్ కొట్టిన మంజుమ్మల్ బాయ్స్‌ను అదే పేరుతో తెలుగులో… -
Manjummel Boys : ‘మంజుమ్మల్ బాయ్స్’ ట్రైలర్ విడుదల
మలయాళ పరిశ్రమలో కొత్త ఇండస్ట్రీ హిట్ అయిన మంజుమ్మెల్ బాయ్స్, 6 ఏప్రిల్ 2024న తెలుగులో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. బహుళ భాషల్లో సినిమాలను నిర్మిస్తున్న ప్రఖ్యాత నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సర్వైవల్ థ్రిల్లర్‌ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. ఈరోజు, మేకర్స్ తెలుగు ట్రైలర్‌ను ఆవిష్కరించారు. స్నేహితుల బృందం కొడైకెనాల్‌కు వెళుతుంది, వారిలో ఒకరు గుణ గుహలను సందర్శించినప్పుడు అక్కడ తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. అతడిని ఇతరులు ఎలా కాపాడారనేదే సినిమా.… -
Manjummel Boys: తెలుగులో చిరంజీవి, బాలయ్య, బన్నీతో సినిమాలు చేస్తా: డైరెక్టర్ చిదంబరం ఇంటర్వ్యూ
Manjummel Boys Director Chidambaram S Poduval Interview in Telugu: బాక్సాఫీస్ దగ్గర రూ. 200 కోట్లు కలెక్ట్ చేసిన మొట్టమొదటి మలయాళ సినిమాగా ”మంజుమ్మల్ బాయ్స్’ చరిత్ర సృష్టించింది. ఇది యాదార్థంగా గుణ కేవ్స్‌లో జరిగిన సంఘటన స్ఫూర్తితో, కొచ్చికి చెందిన కొంత మంది స్నేహితుల కథను అద్భుతంగా చూపించిన మలయాళ సర్వైవల్ థ్రిల్లర్. ఈ చిత్రానికి చిదంబరం ఎస్ పొదువల్ దర్శకత్వం వహించారు. సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి… -
Manjummel Boys: మలయాళ ఇండస్ట్రీ హిట్, తెలుగు రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?
కొత్త బాక్సాఫీస్ రికార్డును సృష్టించిన మంజుమ్మల్ బాయ్స్ తాజాగా తెలుగులో రిలీజ్ అవుతోంది. ఈమేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. -
Manjummel Boys: తొలి ‘200 కోట్ల’ మలయాళ సినిమాగా చరిత్ర సృష్టించిన ‘మంజుమ్మేల్ బాయ్స్’
మలయాళ సినిమా చరిత్రలో 200 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి చిత్రంగా 'మంజుమ్మేల్ బాయ్స్' నిలిచింది. ఫిబ్రవరి 22న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి తొలి రోజు నుంచి విశేష స్పందన లభించింది. -
Manjummel Boys : తెలుగులోకి రాబోతున్న మంజుమ్మెల్ బాయ్స్.. ఎప్పుడంటే?
ఇటీవల మలయాళంలో వచ్చిన అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి.. మొన్న విడుదలైన ప్రేమలు సినిమా అన్ని భాషల్లోను సూపర్ హిట్ టాక్ ను అందుకోవడంతో పాటు కలెక్షన్స్ కూడా బాగానే వసూల్ చేసింది.. ఇప్పుడు మరో మలయాళ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన మంజుమ్మెల్ బాయ్స్ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తన సొంతం చేసుకుంది. అయితే,… -
Samuthirakani: మంజుమ్మెల్ బాయ్స్ ను నేను సపోర్ట్ చేయను.. అసలు ఎందుకు చేయాలి.. ?
Samuthirakani: కోలీవుడ్ నటుడు, డైరెక్టర్ సముద్రఖని గురించి ప్రత్యేకంగా తెలుగువారికి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో .. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలకు కూడా అంతేమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక తెలుగులో పవన్ కళ్యాణ్ తో బ్రో అనే సినిమా చేసి మరింత దగ్గరయ్యాడు సముద్రఖని. ప్రస్తుత తమిళ్ లో పలు సినిమాలు చేస్తున్న సముద్రఖని మలయాళ సినిమాలకు సపోర్ట్ చేయను అని డైరెక్ట్ గా చెప్పడం కోలీవుడ్ ఇండస్ట్రీని… -
Manjummel Boys: ‘గుంటూరు కారం’ని వెనక్కినెట్టి రెండో స్థానానికి.. ఇండస్ట్రీ హిట్టయిన మంజుమ్మేల్ బాయ్స్?
ఈ సంవత్సరం భారతీయ చలనచిత్ర రంగంలో అత్యధికంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన చిత్ర పరిశ్రమ మాలీవుడ్. ఫిబ్రవరిలో మలయాళ సినిమాకు హ్యాట్రిక్ హిట్స్ అందించిన -
Manjummel Boys Effect: మంజుమ్మెల్ బాయ్స్ ఎఫెక్ట్.. ముగ్గురి అరెస్ట్
Forest Officials Arrested three members tried to enter Manjummel Boys Guna Cave: చిదంబరం దర్శకత్వం వహించిన మంజుమ్మేల్ బాయ్స్ కేరళ, తమిళనాడులో బాక్సాఫీస్ ప్రభంజనం సృష్టిస్తోంది. కమల్ హాసన్ సినిమా గుణ, సినిమా షూటింగ్ జరిగిన కొడైకెనాల్ లోని ఒక కేవ్ సినిమాలో ప్రధాన అంశం కావడంతో అది ఇప్పుడు మరింత పాపులర్ అయింది. సినిమా హిట్ కావడంతో ఇప్పుడు కొడైకెనాల్‌లోని గుణ గుహను సందర్శించేందుకు చాలా మంది వస్తున్నారు. ఇదిలా ఉండగా… -
Manjummel Boys: ఆ ఘనత సాధించిన మొట్టమొదటి మలయాళ చిత్రంగా రికార్డ్
Manjummel Boys New Reord in North America: ఫిబ్రవరి నెల మలయాళ సినిమాలకు ఒక గోల్డెన్ ఎరా. విభిన్న జోనర్‌లలో విడుదలైన సినిమాలు ప్రేక్షకులతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణ పొందుతున్నాయి. అందులో చిదంబరం దర్శకత్వం వహించిన మంజుమ్మేల్ బాయ్స్ సినిమా గురించి జనం ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. రియల్ కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ చిత్రం ఎన్నో బాక్సాఫీస్ రికార్డులను సాధించింది. ఇప్పుడు ఈ సినిమా రికార్డ్ బుక్స్‌లో మరో రెండు…
తాజావార్తలు
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
-
Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
-
OTR: కాంగ్రెస్-బీఆర్ఎస్ కలుస్తాయా? SIRపై కలిసి పోరాడతారా?
-
Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!