Manjummel Boys producers directly releasing their film with Mythri distribution: ఈ మధ్యకాలంలో మలయాళ సినిమాలను నేరుగా తెలుగులో రిలీజ్ చేస్తున్న సంస్కృతి పెరుగుతోంది. ఒకప్పుడు మలయాళ సినీ పరిశ్రమ అంటే చిన్నచూపు ఉండేది కానీ కరోనా సమయంలో తెలుగు వారంతా మలయాళ సినిమాలకు అలవాటు పడ్డారు. దీంతో అక్కడ సూపర్ హిట్ లుగా నిలిచిన సినిమాలను ఓటీటీలో తెలుగు డబ్బింగ్ చేయించి రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. ఇక నేరుగా థియేటర్లలో కూడా రిలీజ్…
మలయాళం సినిమా ఇండస్ట్రీ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది.. రెండు నెలల్లోనే ఏకంగా మూడు పెద్ద హిట్స్ లభించాయి..అందులో ఒకటి మంజుమ్మెల్ బాయ్స్. ఈ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ రిలీజైన 12 రోజుల్లోనే రూ.100 కోట్ల మార్క్ దాటడం విశేషం. ఫిబ్రవరి 22న రిలీజైన ఈ సినిమా సోమవారం (మార్చి 4) నాటికి ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది.మంజుమ్మెల్ బాయ్స్ మూవీ రిలీజైన రోజు నుంచే బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. కేరళ బాక్సాఫీస్ తోపాటు ప్రపంచవ్యాప్తంగా…
Manjummel Boys to Release in Telugu : మలయాళ సినీ పరిశ్రమలో 2024 ఫిబ్రవరి ఒక మరపురాని ఘట్టంగా నిలవనుంది. ఎందుకంటే ఈ నెలలో రిలీజ్ అయిన సినిమాలు ఒకదాని తర్వాత మరొకటి చర్చనీయాంశంగా మారాయి. అద్భుతమైన టాక్ తెచ్చుకోవడమే కాదు మైండ్ బ్లాక్ అయ్యే కలెక్షన్లు కూడా రాబట్టి ఈ సినిమాలు కేరళ బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాదు, టాలీవుడ్‌ని కూడా ఆకర్షించాయి. మలయాళంలో వచ్చిన భ్రమ యుగం సినిమాను ఇప్పటికే తెలుగులో రిలీజ్…
February Malayalam Movies are Back to Back Blockbusters: టాలీవుడ్ లో సంక్రాంతి తర్వాత పెద్ద సినిమాల సందడి తగ్గింది. తమిళ్ లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది.దానికి తగ్గట్టే ఫిబ్రవరి అంటే అన్ సీజన్ కావడంతో ఈ టైం లో హిట్ కొట్టే సినిమాలు చాలా తక్కువ. అయితే ఇదే సీజన్లో వరుసగా బ్లాక్ బస్టర్స్ ఇస్తోంది మల్లూవుడ్. నాలుగు వారాల్లో నాలుగు సూపర్ హిట్ సినిమాలని ఆడియన్స్ కి అందించింది. ఈ ఫిబ్రవరిలో…
February Films of Malayalam Became Super hits: ఓటీటీ పుణ్యమా అని లాక్ డౌన్ సమయంలో తెలుగు ప్రేక్షకులు మలయాళ సినిమాలకు అలవాటయ్యారు. ఇప్పుడు మలయాళ సినిమాలను సైతం హైదరాబాద్ లో అలాగే తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య సిటీలలో రిలీజ్ చేసేందుకు మలయాళం మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. సినిమాకి టాక్ బావుందంటే తెలుగు ప్రేక్షకులు సైతం సబ్ టైటిల్స్ తో ఆ సినిమా చూసేందుకు ఏ మాత్రం వెనుకాడడం లేదు. అయితే ఇప్పుడు ఆసక్తికరమైన విషయం…