ఇటీవల కూలీ సినిమాతో తెలుగు ప్రేక్షకులలో కూడా మంచి పాపులారిటీ సంపాదించిన సౌబిన్ షాహీర్, అనుకోకుండా చిక్కుల్లో చిక్కుకున్నాడు. నిజానికి అతనే లీడ్‌గా, నిర్మాతగా మంజుమ్మల్ బాయ్స్ అనే సినిమా రూపొందింది. ఈ సినిమాకి సంబంధించి ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్ కేసు నమోదు అవ్వగా, అతన్ని కేరళలో పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితోపాటు సినిమాకి సహనిర్మాతలుగా వ్యవహరించిన వారిని కూడా అరెస్ట్ చేశారు. అయితే, తర్వాత బెయిల్ మీద విడుదల చేశారు. Also Read:Samantha: సమంత పట్టుకున్న…
Manjummel Boys : ఈ ఏడాది ఆరంభంలో మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చి కలెక్షన్లలో రికార్డులు సృష్టించింది ‘మంజుమ్మల్ బాయ్స్’. వరల్డ్ వైడ్ ఈ సినిమా దాదాపుగా రూ.250 కోట్ల వసూళ్లు నమోదు చేసిందంటూ మాలీవుడ్ బాక్సాఫీసు వర్గాల సమాచారం.
Manjummel Boys : మలయాళంలో ఈ ఏడాది రిలీజ్ అయిన మంజుమ్మల్ బాయ్స్ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.నిజజీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి భారీ విజయం సాధించింది.మలయాళంలో ఘన విజయం సాధించిన ఈ సినిమాను చిత్రయూనిట్ తెలుగులో కూడా రిలీజ్ చేసింది.తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.థియేటర్ లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ…
తెలుగు ప్రేక్షకులకు ప్రస్తుతం మలయాళం మూవీస్ పై పిచ్చ క్రేజ్ వుంది.కాన్సెప్ట్ బేస్డ్ కథలతో ఆ మూవీస్ తెరకెక్కుతుండటంతో ఆ సినిమాలకు ఇప్పుడు తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడింది. మలయాళీ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ మంజుమ్మల్ బాయ్స్.. మలయాళంలో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ మూవీ చరిత్రను తిరగరాసింది. రూ. 200 కోట్ల కలెక్షన్స్ రాబట్టి అదరగొట్టింది. చిదంబరం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి…
ఈ మధ్య రిలీజ్ అవుతున్న మలయాళ సినిమాలు సూపర్ హిట్ టాక్ ను అందుకుంటున్నాయి.. ప్రేమలు బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వగా, మొన్న వచ్చిన మంజుమ్మెల్ బాయ్స్ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. అదే విధంగా నిన్న రిలీజ్ అయిన ఆవేశం సినిమా కూడా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.. ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన మంజుమ్మెల్ బాయ్స్ సినిమా మంచి హిట్ ను అందుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద…
తెలుగు ప్రేక్షకులకు మలయాళ సినిమాలపై ఇంట్రెస్ట్ రోజు రోజుకు బాగా పెరిగి పోతుంది .అలాగే వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో మలయాళ ఇండస్ట్రీ క్రేజ్ బాగా పెరిగింది. గత రెండు నెలల నుంచి మలయాళ మూవీ ఇండస్ట్రీ లో వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ వస్తున్నాయి .అవి కేవలం మలయాళంలోనే కాకుండా ఇతర భాషలలో కూడా డబ్ అయి అక్కడ కూడా అద్భుత విజయాన్ని సాధిస్తున్నాయి .ఈ ఏడాది ‘భ్రమయుగం’ మరియు ‘ప్రేమలు’ వంటి సినిమాలతో వరుస…