Manjummel Boys: మంజుమ్మెల్ బాయ్స్ నిర్మాతలకు షాక్.. బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్.. అసలు ఏమైందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Court ordered the freezing of bank accounts belonging to the makers of Manjummel Boys: కలెక్షన్లలో రికార్డులు సృష్టించిన ‘మంజుమ్మల్ బాయ్స్’ సినిమా నిర్మాతల బ్యాంకు ఖాతాలను స్తంభింప చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేరళ అరూర్‌కు చెందిన సిరాజ్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై ఎర్నాకులం సబ్ కోర్టు ఈ తీర్పునిచ్చింది. తాను సినిమా కోసం 7 కోట్ల రూపాయలు ఖర్చు చేసినా డివిడెండ్, పెట్టుబడి కూడా ఇవ్వలేదని సిరాజ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. సబ్ కోర్టు జడ్జి సునీల్ వర్కి ఈ స్పీమా నిర్మాణ సంస్థ పరవ ఫిల్మ్స్ మరియు దాని భాగస్వామి షాన్ ఆంటోనీ 40 కోట్ల విలువైన బ్యాంక్ ఖాతాను స్తంభింపజేశారు. సిరాజ్ వలియతార హమీద్ దాఖలు చేసిన పిటిషన్‌లో.. సినిమా నిర్మాణానికి 7 కోట్లు ఖర్చు చేశారన్నారు. నిర్మాతలు 40 శాతం లాభాల వాటా వాగ్దానం చేసి డబ్బులు తీసుకున్నారని, ఆపై లాభం లేదా పెట్టుబడి చెల్లించకుండా మోసం చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
Pooja Hegde : ముంబైలో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిన బుట్టబొమ్మ.. ఎన్ని కోట్లంటే?
Also Read
- Bhogi: శర్వానంద్ ‘భోగి’కి బ్రేక్.. రిలీజ్ వాయిదా వేసిన మేకర్స్.. అసలు కారణం ఇదే!
- Former Miss India: మాజీ మిస్ ఇండియాకు ఎట్టకేలకు బంపర్ ఆఫర్.. ‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్ సరసన ఛాన్స్!
- Telangana Film Chamber: సినిమా థియేటర్ల టికెట్ ధరలపై ప్రభుత్వం పునఃసమీక్ష చేయాలి!
- Shiva Nirvana: రవితేజ ‘ఇరుముడి’లో విలన్ ఎవరో కాదు.. షాక్ ఇచ్చిన డైరెక్టర్ డైరెక్టర్ శివ నిర్వాణ!
పిటిషన్ ప్రకారం, ఇది ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 220 కోట్లు మరియు OTT ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా దాదాపు రూ. 20 కోట్లు వసూలు చేసింది. సినిమా నిర్మాతలు సౌబిన్ షాహిర్, బాబు షాహిర్‌లకు కోర్టు నోటీసులు పంపింది. మలయాళ సినీ చరిత్రలో 200 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి చిత్రంగా మంజుమ్మాళ్ బాయ్స్ నిలిచింది. ఫిబ్రవరి 22న థియేటర్లలోకి వచ్చింది. తమిళ డబ్బింగ్ లేకుండా తమిళనాడులో 50 కోట్లు దాటిన తొలి పర భాషా చిత్రం ఇదే. చిదంబరం దర్శకత్వం వహించిన ఈ మల్టీ స్టారర్ సినిమాకి మలయాళ పరిశ్రమ నుంచే కాక ఇతర భాషల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. బాబు షాహిర్, సౌబిన్ షాహిర్ – షాన్ ఆంటోని నిర్మించిన ఈ చిత్రాన్ని పరవ ఫిలిమ్స్ మరియు శ్రీ గోకులం మూవీస్ రిలీజ్ చేశాయి. సౌబిన్ షాహీర్, శ్రీనాథ్ భాసి, బాలు వర్గీస్, గణపతి, లాల్ జూనియర్, చంతు సలీంకుమార్, అభిరామ్ రాధాకృష్ణన్, దీపక్ పరంబోల్, ఖలీద్ రెహమాన్, అరుణ్ కురియన్, విష్ణు రఘు తదితరులు నటించిన మంజుమ్మల్ బాయ్స్ షూటింగ్ కేరళ – తమిళనాడులో జరిగింది.
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?