Home
Manipur
Manipur News
-
Manipur : మణిపూర్లో దారుణం.. అంబులెన్సుకు నిప్పు.. చిన్నారితో సహా నలుగురు మృతి..
మణిపూర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన బాలుడిని ఆసుపత్రికి తరలిస్తున్న అంబులెన్స్ పై అల్లరిమూక నిప్పు పెట్టారు.. ఈ దారుణ సంఘటనలో చిన్నారితో సహా మరో ముగ్గురు సజీవదహనం అయ్యారు.. ఈ ఘటన రెండు రోజుల క్రితం జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. ఈ దారుణ ఘటనలో మరణించిన వారిలో మీనా హాంసింగ్, ఆమె కుమారుడు టోన్సింగ్, వారి బంధువు లిడియా ఉన్నారు. వీరు అస్సాం రైఫిల్స్ రిలీఫ్ క్యాంపులో ఉంటున్నారు. తమ చుట్టుపక్కల… -
Manipur: మణిపూర్ లో కొనసాగుతున్న హింస.. శనివారం వరకు ఇంటర్నెట్ నిషేధం
హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్ రాష్ట్రంలో మరింత ఆందోళనలు జరగకుండా ఉండేందుకు మణిపూర్ ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని జూన్ 10 వరకు పొడిగించింది. -
Manipur Violence: మణిపూర్లో సద్దుమణిగిన హింస.. ఇప్పటికి 98మంది మృతి
Manipur Violence: మణిపూర్‌లో గత నెలలో మొదలైన హింస సద్దుమణిగేలా కనిపిస్తోంది. గత 20 గంటలుగా ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోలేదు. ఈరోజు ఇంఫాల్ ఈస్ట్, విష్ణుపూర్‌తో సహా అనేక హింస ప్రభావిత జిల్లాల్లో కర్ఫ్యూను 8 నుండి 12 గంటల పాటు సడలించారు. -
Amit Shah Warning : ఆయుధాలు అప్పగించని వారికి అమిత్ షా సీరియస్ వార్నింగ్
మణిపూర్‌లో జరిగిన హింస సందర్భంగా భద్రతా దళాల నుంచి ఆయుధాలను ఎత్తుకెళ్లిన వారికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. హింస సందర్భంగా ఆయుధాలు తీసుకెళ్లి ఇప్పటి వరకు అప్పగించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హోం మంత్రి హెచ్చరించారు. -
Amit Shah Visit To Moreh: భారత- మయన్మార్ సరిహద్దులో అమిత్‌షా.. మోరేలో పర్యటన..
Amit Shah Visit To Moreh: మణిపూర్‌లో చెలరేగిన ఘర్షణలను కట్టడి చేసి.. రాష్ట్రంలో శాంతిభద్రతలను అదుపులోకి తీసుకురావడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగారు. గత రెండు రోజుల నుంచి పలు సంఘాలు, జాతుల నాయకులతో సమావేశాలు నిర్వహించారు. ప్రత్యేకంగా రాష్ర్ట మంత్రివర్గ సమావేశంలో కూడా హోం మంత్రి పాల్గొన్నారు. సంఘాలు, జాతులతో నిర్వహించిన సమావేశాల సారాంశాలను రాష్ర్ట ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి రాష్ట్రంలో శాంతి నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో… -
Manipur Violence: మయన్మార్ నుంచి మణిపూర్‌లోకి 300 మంది ఉగ్రవాదులు.. రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ హెచ్చరిక..
Manipur Violence: జాతుల సంఘర్షణతో మణిపూర్ రాష్ట్రం అట్టుడుకుతోంది. మైయిటీ, కూకీ వర్గాల మధ్య ఘర్షణ కారణంగా ఇప్పటి వరకు 80 మందికి పైగా ప్రజలు మరణించారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న మణిపూర్ వెళ్లారు. శాంతి స్థాపన కోసం పలు పార్టీలతో సంభాషించారు. మరోవైపు తిరుగబాటుదారుల ముగుసులో ఉగ్రవాదులు గ్రామాలు, ప్రజలపై దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా మణిపూర్ సరిహద్దును అనుకుని ఉన్న మయన్మార్ నుంచి పెద్ద ఎత్తున ఉగ్రవాదులు రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు వార్తలు… -
Manipur : వేర్పాటు వాదం కాదు.. జాతుల వైరమే..
Manipur : మణిపూర్‌లో ఘర్షణలు చెలరేగడానికి కేవలం రెండు జాతుల మధ్య నెలకొన్న వైరమే కారణం తప్ప.. వేర్పాటు వాదంతో ఎటువంటి సంబంధం లేదని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ తెలిపారు. మంగళవారం సీడీఎస్ చౌహాన్ మీడియాతో మాటా్లడారు. మణిపూర్‌లో పరిస్థికి వేర్పాటువాదంతో సంబంధం లేదనా్నరు. అది కేవలం రెండు జాతుల మధ్య ఘర్షణల ఫలితమన్నారు. అది శాంతి భద్రతల సమస్య అని.. రాష్ర్ట ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తున్నట్టు చెప్పారు. తాము పెద్ద… -
Amit Shah Manipur visit: మణిపూర్‌కు అమిత్‌షా.. రెండు వర్గాల రాజీకి ప్రయత్నం..!
Amit Shah Manipur visit: దాడులు, ప్రతి దాడులతో దద్దరిల్లుతున్న మణిపూర్‌లో శాంతి వాతావరణం నెలకొల్పడానికి స్వయంగా కేంద్ర హోం మంత్రే రంగంలోకి దిగారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు సాయంత్రం మణిపూర్ రాజధాని ఇంఫాల్ కు చేరుకోనున్నారు. నాలుగు రోజులపాటు అక్కడే ఉండి.. రెండు వర్గాలతో శాంతి చర్చలు జరపనున్నారు. జూన్ 1 వరకు నాలుగు రోజులపాటు హోం మంత్రి మణిపూర్‌లోనే ఉండనున్నారు. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే రెండు రోజుల… -
Manipur Violence: మళ్లీ రగులుతోన్న మణిపూర్..
Manipur, violence, police, Army, -
Manipur: 8 గంటల ఆపరేషన్.. 40 మంది ఉగ్రవాదులు హతం
మణిపూర్‌లో అల్లర్లు రేగిన అనేక ప్రాంతాల్లో పోలీసు కమాండోలు ఎనిమిది గంటలకు పైగా ఆపరేషన్ నిర్వహించి సుమారు 40 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు తమకు నివేదికలు అందాయని ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ఈరోజు మీడియాతో తెలిపారు.
తాజావార్తలు
-
AP Village Merger: మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు!
-
Employees Bonus: పండుగ వేళ 10 లక్షల మంది ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 78 రోజుల బోనస్‌కు క్యాబినెట్ ఆమోదం?
-
Trump Warning: ‘ఇరాన్‌ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
-
Patna High Court: “మహిళ మీద పడుకున్నంత మాత్రాన అత్యాచారంగా పరిగణించలేం”.. హైకోర్టు సంచలన తీర్పు..
-
WTC Points Table 2026: పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఆసీస్.. భారత్ ప్లేస్ ఎక్కడో తెలుసా?
ట్రెండింగ్
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!