Manchu Lakshmi: మంచు కుటుంబం గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్ద గా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక విధంగా వారు ట్రోల్ అవుతూనే ఉంటారు. అయితే కొన్నిసార్లు ఆ ట్రోల్ అవ్వడానికి కంటెంట్ ను ఇచ్చేది కూడా వారే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
మంచు ఫ్యామిలీలో మోస్ట్ ప్రామిసింగ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు ‘మంచు మనోజ్’. అతి తక్కువ కాలంలోనే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చి తనకంటూ సొంత ఇమేజ్ తెచ్చుకున్న మంచు మనోజ్, ఆ తర్వాత ఫ్లాప్స్ ఫేస్ చేసి కెరీర్ ని కష్టాల్లో పడేసుకున్నాడు. 2017లో ‘ఒక్కడు మిగిలాడు’ సినిమా చేసిన మంచు మనోజ్, ఈ మూవీ ఫ్లాప్
Manchu Manoj: మంచు వారబ్బాయి మంచు మనోజ్ రెండో పెళ్లి వార్తలు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన మనోజ్.. దివంగత టీడీపీ నేత భూమా నాగిరెడ్డి రెండో కూతురు భూమా మౌనిక తో సహా జీవనం చేస్తున్నాడు.
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన ఫిల్మ్ ‘మాన్ స్టర్’. ఈ చిత్రంలో మంచు లక్ష్మి కీలక పాత్రను పోషించింది. మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు ‘వైసక్’ ఈ చిత్రాన్ని రూపొందించారు. థియేటర్ రిలీజ్ ని స్కిప్ చేసిన ఈ మూవీ ‘డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్’ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సంధర్భంగా ‘మా�
Manchu Manoj: మంచు కుటుంబంలో విబేధాలు నెలకొన్నాయి అనేది ఎప్పటినుంచో వినిపిస్తున్న మాట. మనోజ్ భూమా మౌనికను ప్రేమించడం, ఆమెతో పెళ్లి గురించి మంచు ఇంట గొడవలు జరగడం, దీంతో మంచు మనోజ్ మంచు కుటుంబానికి దూరమయ్యాడు అని వార్తలు వస్తున్నాయి.
Manchu Manoj: మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడా..? అంటే నిజమే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. మంచు మోహన్ బాబు రెండో వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మనోజ్ హిట్లు, ప్లాపులు అని లేకుండా మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించాడు.
బాలనటునిగానే భళా అనిపించిన మంచు మనోజ్, కథానాయకునిగానూ కదం తొక్కాడు. కానీ, ఎందుకనో కొంతకాలంగా మనోజ్ పదం మునుపటిలా ముందుకు సాగడం లేదు. అయినా మనోజ్ తనకంటూ కొంతమంది అభిమాన గణాలను సొంతం చేసుకొని, వారిని మెప్పించే ప్రయత్నంలోనే ఉన్నాడు. మోహన్ బాబు వారసత్వాన్ని అందిపుచ్చుకొని సినిమా బరిలోకి అయితే దూకా�
మంచు ఫ్యామిలీ ఇటీవల ఒక వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.. హెయిర్ డ్రస్సర్ నాగ శ్రీనుపై తప్పుడు కేసు పెట్టి అతడిని ఇరికించారని మంచు ఫ్యామిలీని నెటిజన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక మరోపక్క నాయీ బ్రాహ్మణ కులాన్ని దూషించినందుకు మోహన్ బాబు, విష్ణు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని నాయీ బ్రాహ్మణ సేవ�