మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ శివారులో నిర్మించిన నూతన సమీపృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ఈనెల 9న సీఎం ప్రారంభిస్తారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు.
Tigers Death: మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లాలో, తెలంగాణ మంచిర్యాల జిల్లాలో రెండు పులులు మరణించాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం రంగంపేట శివారులో పాతిపెట్టిన పులి కళేబరాన్ని అధికారులు గుర్తించి బయటకు తీశారు. పులి గోరు, ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. పులిని హత్య చేసి పాతిపెట్టినట్లు విచారణలో తేలిం�
Relationship : స్నేహితులుగా మొదలై ప్రేమలో పడి సహజీవనం చేసిన ఇద్దరు యువతుల కథ హత్యతో ముగిసింది. తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. నల్లారి అంజలి స్వస్థలం మంచిర్యాల జిల్లా మామిటికట్టు.
Marriage in Hospital: అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన వధువును ఆస్పత్రి బెడ్పైనే పెళ్లి చేసుకున్నాడు యువకుడు.. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది.. ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆస్పత్రి బెడ్పై ఉన్న వధువుకు తాళి కట్టాడు వరుడు. ఆసుపత్రిలో ఆపరేషన్ జరిగి చికిత్స పొంద�
Off The Record: మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు కలకలం రేపుతోంది. ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్న నేతలు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నియోజకవర్గాల్లో ఇంకొకరి పెత్తనాలను జీర్ణించుకోలేకపోతున్నారు. బహిరంగ వేదికలపైనే ప్రశ్నిస్తున్న ఉదంతాలు ఎక్కువ అవుతున్నాయి. జిల్లా కాంగ్రెస్ పార్టీని డిసీసీ అధ్�
వివాహితకు ఓ వ్యక్తి నుంచి రోజూ కాల్స్.. ఆ వ్యక్తి కాల్స్ ను బ్లాక్ చేసిన.. వేరే నెంబర్లతో ఫోన్ చేయడం. వేధింపులకు గురిచేయడం. వద్దంటూ ప్రాధేయపడినా ..మళ్లీ కాల్స్ చేసి వారికి కావాల్సింది ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేయడం.
మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రలోభాల పర్వం, ఎక్కడ చూసినా సందడే సందడి. రాజకీయ పార్టీలు తాయిలాలు ప్రకటిస్తున్న వేల మునుగోడులాగే ఇతర నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలని, అలా చేస్తే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఓటర్లు ఎమ్మెల్యేల మీద వత్తిడి చేస్తున్నారు.