CM KCR TOUR: జూన్ 9న మంచిర్యాలలో సీఎం కేసీఆర్ పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిర్మల్ మంచిర్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ క్యాడర్‌ను ప్రజలను సీఎం సభకు తరలించడానికి సన్నద్ధం చేస్తున్నారు. జిల్లా కలెక్టరేట్ నూతన భవనాల ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపనలు చేయనున్నారు. మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ శివారులో నిర్మించిన నూతన సమీపృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ఈనెల 9న సీఎం ప్రారంభిస్తారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు సీఎం సభ విజయ వంతం కోసం పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read : T 20 Blast: తుఫాన్ వేగంతో శతక్కొట్టిన డొమెస్టిక్ వికెట్ కీపర్
Also Read
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
మంచిర్యాల జిల్లా ఐడీఓసీ నూతన కలెక్టరేట్ సమీకృత భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు. దీంతో పాటు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేయనున్నారు.. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రూ.1658 కోట్లతో చెన్నూరు నియోజకవర్గంలోని దాదాపు లక్ష ఎకరాలకు సాగునీరు అందించే చెన్నూరు ఎత్తిపోతల పథకం పనులకు, మందమర్రి మండలంలో సుమారు Rs.500 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు అని తెలిపారు.
Also Read : Priya: ప్రియా ఆంటీ.. నువ్వు కూడా మొదలెట్టేశావా..?
మంచిర్యాల ప్రజలు ఎన్నో ఏళ్ల నుండి ఎదురుచూస్తున్నమంచిర్యాల–అంతర్గాం మధ్య గోదావరి నదిపై రూ.164 కోట్లతో నిర్మించే బ్రిడ్జి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మంచిర్యాల సభ వేదికగా రెండో విడత గొర్రెల పంపిణీ, కుల వృత్తులకు రూ.లక్ష ఆర్థిక సాయం, ఇడ్ల పట్టాల పంపిణీ పథకాలను ప్రకటించనున్నారు. మధ్యాహ్నం తరువాత కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఖాళీ స్థలంలో ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడనున్నారు.
తాజావార్తలు
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!