Is Mamitha Baiju In Pradeep Ranganathan Next Movie: ‘ప్రేమలు’ చిత్రంతో యువతరం హృదయాలను మలయాళీ సోయగం మమితా బైజు దోచుకున్నారు. తన అందం, అభినయంతో ప్రేక్షకుల్ని మెప్పించారు. ప్రేమలు చిత్రం మలయాళంలో పాటు తమిళం, తెలుగులోనూ అనువాదం అయ్యి సూపర్ హిట్ అయ్యింది. దాంతో మమితాకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. తాజాగా మమితాకు మరో ఆఫర్ వచ్చినట్లు సమాచారం. ‘రెబల్’ చిత్రంతో కోలీవుడ్‌లో మమితా…
Mamitha Baiju Reveals intresting story Behind her Name: తెలుగు సినిమాల్లోకి మలయాళం నుంచి హీరోయిన్లను తీసుకురావడం చాలా కాలం నుంచి జరుగుతున్న తంతే. మన తెలుగమ్మాయిలని తమిళ, మలయాళ సినిమాల్లో హీరోయిన్లుగా నటింప చేస్తుంటే మనవాళ్లు అక్కడ సూపర్ హిట్ లు కొడుతున్న వాళ్లని తెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఈ మధ్యకాలంలో మమిత బైజు అనే కేరళ కుట్టి బాగా తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. ఆమె హీరోయిన్గా నటించిన ప్రేమలు…