మహేష్, చరణ్ల డేట్స్ వల్ల ఈ సినిమా విజయ్ వద్దకు వెళ్ళిందని చెబుతున్నప్పటికీ వారిద్దరూ ఈ తరహా కథాంశంతో సినిమాలు చేసి ఉండటం వల్లే అంత ఆసక్తి చూపించలేదని అంటున్నారు.
Namrata:టాలీవుడ్ అడోరబుల్ కపుల్స్ లో ఒకరు మహేష్ బాబు- నమ్రత. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకు గౌతమ్, సితార ఇద్దరు పిల్లలు. పెళ్లి తరువాత నటనకు స్వస్తి చెప్పిన నమ్రత, ఘట్టమనేని ఇంటి బాధ్యతలను అందుకుంది. మహేష్ భార్యగా, పిల్లలకు తల్లిగా, బిజినెస్ విమెన్ గా రాణిస్తుంది.
సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలతో పాటు ఫ్యామిలీ టైంకి కూడా పర్ఫెక్ట్ గా బాలన్స్ చేస్తూ ఉంటాడు. సినిమాలకి ఎంత టైం స్పెండ్ చేస్తాడో, ఫ్యామిలీకి కూడా అంతే క్వాలిటీ టైం ఇవ్వడంలో మహేశ్ చాలా స్పెషల్. సినిమా సినిమాకి మధ్య గ్యాప్ లో ఫారిన్ ట్రిప్ కి వెళ్లి అక్కడ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసే మహేశ్, మరోసారి ఫారిన్ ట్రిప్ కి వెళ్లనున్నాడు. క్రిస్మస్, న్యూఇయర్ ని మహేశ్ ఫారిన్ లోనే సెలబ్రేట్…
సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మహేశ్ బాబు అతి తక్కువ కాలంలోనే మంచి హీరోగా పేరు తెచ్చుకున్నాడు. లవ్, ఫ్యామిలీ డ్రామా సినిమాలు చేస్తూ ప్రేక్షకులని మెప్పిస్తున్న మహేశ్ బాబుని మాస్ కి దగ్గర చేసిన సినిమా ‘ఒక్కడు’. ‘టక్కరి దొంగ’, ‘బాబీ’ లాంటి ఫ్లాప్ అవ్వడంతో మహేశ్ ఇక మాస్ సినిమాలకి పనికి రాడు, ఫ్యామిలీ సినిమాలు చేసుకోవడమే బెటర్ అనే కామెంట్ మొదలయ్యింది. ఈ కామెంట్స్ ని పర్మనెంట్ గా…
మహేశ్ బాబు హీరోగా నటించిన ‘భరత్ అనే నేను’ ప్రీరిలీజ్ ఈవెంట్ కి ‘ఎన్టీఆర్’ చీఫ్ గెస్ట్ గా వచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. అదేంటి ఒక స్టార్ హీరో సినిమాకి ఇంకో స్టార్ హీరో గెస్ట్ గా ఎలా వస్తాడు? అంటూ ఆశ్చర్యపోయిన వాళ్లు చాలా మందే ఉన్నారు. గ్రాండ్ గా జరిగిన భరత్ అనే నేను ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్, మహేశ్ బాబుల మధ్య ఉన్న స్నేహాన్ని చూసి అందరూ షాక్ అయ్యారు.…
Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. SSMB28 పేరుతో వస్తోన్న ఈసినిమాపై మంచి అంచనాలున్నాయి.
సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న సినిమా షూటింగ్ జనవరి నుంచి నాన్ స్టాప్ గా జరగబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పూజహేగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక పక్క సినిమాలు చేస్తూనే ఇంకోపక్క బిజినెస్ మ్యాన్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే సినిమా థియేటర్ ను ఓపెన్ చేసిన మహేష్ తాజాగా ఫుడ్ బిజినెస్ లోకి దిగిన విషయం విదితమే.