Home
Mahesh Babu
Mahesh Babu News
-
SSMB 29 : మహేశ్ పాత్రకు రామయణానికి లింక్ ఉందా..?
SSMB 29 : రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఒకటే ప్రచారం. రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న సినిమాలో మహేశ్ బాబు పాత్ర గురించి. మహేశ్ పాత్రకు రామయణానికి లింక్ ఉందంటూ పోస్టులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు రాజమౌళి సినిమాలో మహేశ్ పాత్ర ఒక అడ్వెంచర్ టైప్ లో ఉంటుందని మాత్రమే తెలుసు. అంతకు మించి అసలు కథ ఏంటి, మహేశ్ పాత్ర ఏంటి అనేది బయటకు రాలేదు. ఇప్పుడు మాత్రం రామాయణం బ్యాక్ డ్రాప్ ఎస్… -
SSMB 29 : రాజమౌళి- మహేశ్ బాబు మూవీ రిజెక్ట్ చేసిన స్టార్ హీరో..
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ లో రాజమౌళి- మహేశ్ ప్రాజెక్ట్ ఒకటి. భారీ స్థాయిలో రూపొందిస్తున్న ఈ మూవీలో అగ్ర తారలు ఇందులో భాగం కానున్నారు. అయితే తాజాగా ఓ వార్త వైరల్ అవుతుంది. ఏంటంటే.. తమిళ స్టార్ హీరో విక్రమ్ న్ను ఈ చిత్రంలో కీలకపాత్ర కోసం ఎంపిక చేయగా ఆయన ఈ ఆఫర్‌ను సున్నితంగా రిజెక్ట్ చేశారట. అది విలన్ పాత్ర కావడంతో ఆయన నో చెప్పారని సమాచారం. విక్రమ్ విలన్… -
Mahesh Babu : రూ. 1.5 లక్షల టీ షర్ట్‌తో.. అఖిల్ రిషప్షన్లో సందడి చేసిన మహేశ్ బాబు
సూపర్ స్టార్, మహేష్ బాబు అంటే తెలుగు సినిమాలో అత్యధికంగా ఫాలోవర్స్ ఉన్న హీరోలలో ఆయన కూడా ఒకరు. ప్రపంచంలోనే అత్యంత ఫ్యాషన్ సూపర్ స్టార్ కూడా మన బాబునే. యాదృచ్ఛికంగా, నిన్న రాత్రి అఖిల్ అక్కినేని వివాహ రిసెప్షన్లో ఆయన నాణ్యమైన స్టైలింగ్‌లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించాడు. అది కూడా మహేష్ తన భార్యతో డాటర్ సితార తో కలిసి రిసెప్షన్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అయితే Also Read : Jyothika… -
SSMB 29: కొత్త షెడ్యూల్.. ఎప్పుడు? ఎక్కడ అంటే?
సూపర్‌స్టార్ మహేష్ బాబు -దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న SSMB 29 గురించి సినీ అభిమానుల్లో ఉత్కంఠ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ చిత్రం ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ దశలో అనేక ఆసక్తికర అప్డేట్స్తో వార్తల్లో నిలిచింది. ఇక షూట్ కూడా మొదలు పెట్టగా షూట్ గురించి అనేక వార్తలు తెరమీదకు వచ్చాయి. తాజాగా, సమ్మర్ వెకేషన్ అనంతరం ఈ సినిమా షూటింగ్ మరో కీలక షెడ్యూల్‌తో ప్రారంభం కానుందని సమాచారం. Also Read:RT 76: రవితేజతో డిజాస్టర్… -
Khaleja : ‘ఖలేజా’ చూపించిన మహేశ్.. మూడు రోజుల్లోనే భారీ కలెక్షన్లు..
Khaleja : మహేశ్ బాబు మరోసారి సత్తా చాటారు. కొత్త సినిమాలతోనే కాకుండా తన పాత ప్లాప్ సినిమాలతో రికార్డులు సృష్టిస్తున్నాడు. మే 30న రీ రిలీజ్ అయిన ఖలేజా ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. రిలీజ్ అయిన రోజు నుంచే మంచి కలెక్షన్లు రాబడుతోంది. మూడు రోజుల్లో ఏకంగా రూ.11.83 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఇది ఆల్ టైమ్ రికార్డు అని మూవీ మేకర్స్ చెబుతున్నారు. రిలీజ్ అయిన రోజు ఏకంగా రూ.5కోట్లకు పైగా వసూళ్లు… -
Aditi Shankar : మెహర్ రమేశ్ ను అంత మాట అనేసిన అదితి శంకర్..
Aditi Shankar : స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ హీరోయిన్ గా మారింది. వరుస సినిమాలతో బిజీగా మారుతోంది. తెలుగులో ఆమె ఎంట్రీ ఇస్తూ నటించిన మొదటి మూవీ భైరవం. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు జోడీగా నటించింది. మూవీ మంచి సక్సెస్ అయింది. దీంతో అదితికి మంచి ఎంట్రీ దొరికింది. ఈ మూవీ సక్సెస్ మీట్ లో గతంలో మహేశ్ బాబుతో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చింది. ‘మా ఫ్యామిలీ… -
Khaleja 4K: ‘గబ్బర్ సింగ్’ను టచ్ చేయలేకపోయిన ఖలేజా
తెలుగు సినిమా పరిశ్రమలో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన ‘ఖలేజా’ చిత్రం, సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 30, 2025న రీ-రిలీజ్ అయి ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2010లో విడుదలైన ఈ చిత్రం, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొంది, అప్పట్లో మిశ్రమ స్పందన పొందినప్పటికీ, కాలక్రమేణా కల్ట్ క్లాసిక్‌గా మారింది. ఈ రీ-రిలీజ్‌తో మహేష్ బాబు అభిమానులు ఉత్సాహంతో థియేటర్లకు తరలివచ్చారు. దీంతో సినిమా బాక్సాఫీస్ వద్ద బలమైన ఓపెనింగ్స్‌తో దూసుకెళ్లింది. అయితే, పవన్ కళ్యాణ్ చిత్రం… -
Khaleja : రీ రిలీజ్ ట్రెండ్ లో ఖలేజాతో మహేశ్ మరో రికార్డు..
Khaleja : మహేశ్ బాబు రీ రిలీజ్ ట్రెండ్ లో కూడా రికార్డులు సృష్టిస్తున్నారు. ఆయన నటించిన ఖలేజా మూవీ మే 30న రీ రిఈజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఓపెనింగ్ రోజు రూ.5 కోట్లకు పైగా గ్రాస్ తో వసూళ్లు సాధించింది. రీ రిలీజ్ లో రూ.5 కోట్లకు మించి వసూళ్లు చేసిన నాలుగో సినిమాగా నిలిచింది. గబ్బర్ సింగ్, మురారి, బిజినెస్ సినిమాలు ఇప్పటికే ఓపెనింగ్ రోజు రూ.5 కోట్లకు పైగా… -
Khaleja Re Release: అరె ఏంట్రా ఇది.. సినిమా హాలులోకి పామును పట్టుకొచ్చిన మహేష్ అభిమాని..!
Khaleja Re Release: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘ఖలేజా’ రీ-రిలీజ్ సందర్భంగా విజయవాడలో ఓ థియేటర్లో భయానకర సంఘటన చోటుచేసుకుంది. ఈ రిలీజ్ సందర్బంగా అభిమానుల ఉత్సాహం అందరినీ అలరించినప్పటికీ, ఓ అభిమాని చేసిన అనూహ్య చర్య మాత్రం థియేటర్ లో కలకలం సృష్టించింది. ‘ఖలేజా’లో మహేష్ బాబు ఎంట్రీ సీన్ ఓ పాముతో నడిచే గెటప్‌లో ఉండగా, అదే సన్నివేశాన్ని రీ క్రియేట్ చేయాలని విజయవాడలోని బెజవాడ థియేటర్‌కు ఓ అభిమాని నిజమైన… -
Khaleja Re-Release: మే 30న థియేటర్స్‌లో పండగే.. ‘ఖలేజా’ ప్రీ సేల్ సక్సెస్ మీట్..!
Khaleja Re-Release: దివంగత సూపర్ స్టార్ కృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని, ఆయన కుమారుడు మహేష్ బాబు నటించిన చిత్రం ‘ఖలేజా’ మే 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రీ- రిలీజ్ కోసం సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ సేల్ సక్సెస్ మీట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాతలు శింగనమల రమేశ్, సి. కళ్యాణ్, సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు, ప్రముఖ నటులు అలీ, సునీల్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.…
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. చెవిరెడ్డికి పులివర్తి సుధ వార్నింగ్!
-
CERT-In Warning: “హ్యాక్ చేసే ప్రమాదం”.. టాటా కార్ల వినియోగదారులకు ప్రభుత్వ సంస్థ హెచ్చరిక..
-
Energy Drinks: ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా? పరిశోధనలో బయటపడ్డ నమ్మలేని నిజాలు
-
Digvijaya Singh: “హిందూత్వం సమాజంలో ద్వేషాన్ని పెంచుతుంది”.. దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
-
Jacob Duffy: కోహ్లీకి బౌలింగ్ చేయడం విసుగు తెప్పించింది.. ఆర్సీబీ ప్లేయర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
ట్రెండింగ్
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!
-
Motorola నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. Snapdragon 8 Gen 5 చిప్సెట్, 12GB RAMతో రీఎంట్రీకి సిద్దమవుతున్న Moto One సిరీస్..!
-
Nissan Festive Offers: కార్లపై బంపర్ ఆఫర్.. రూ.86 వేల విలువైన CNG కిట్ ఫ్రీ.. అప్పటి వరకు మాత్రమే..!
-
కొత్త లుక్‌లో Volkswagen Virtus Facelift.. లాంచ్‌కు సిద్ధం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 711 కి.మీ ప్రయాణం.. Mercedes-Benz కొత్త ఎలక్ట్రిక్ SUV లాంచ్..!