Committee Kurrollu: త్వరలోనే ‘కమిటీ కుర్రోళ్లు’ చూస్తా: మహేష్ బాబు
- ఆగస్ట్ 10న కమిటీ కుర్రోళ్లు విడుదల
- ప్రశంసలతో పాటు మంచి కలెక్షన్స్
- నిహారికను అభినందించిన మహేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahesh Babu About Committee Kurrollu: మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన తొలి సినిమా ‘కమిటీ కుర్రోళ్లు’. 11 మంది కొత్త హీరోలతో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 10న విడుదలై మంచి టాక్‌ని తెచ్చుకుంది. పల్లెటూరి వాతావరణంలో స్నేహం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలను ఇందులో బాగా చూపించారు. కమిటీ కుర్రోళ్లు సినిమా బాగుందని ఇండస్ట్రీ ప్రముఖులు ప్రశంసిచారు. తాజాగా ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు కూడా ప్రశంసలు కురిపించారు.
కమిటీ కుర్రోళ్లు సినిమా బాగుందనే టాక్ తాను విన్నానని మహేష్ బాబు ఎక్స్‌లో పేర్కొన్నారు. ‘కమిటీ కుర్రోళ్లు చిత్రం గురించి గొప్ప విషయాలు వినబడుతున్నాయి. సినిమా బాగుందంటున్నారు. సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టి తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్నందుకు కంగ్రాట్స్ నిహారిక. చిత్ర బృందంకు అభినందనలు. నేను కూడా త్వరలోనే సినిమా చూస్తా’ అని మహేష్ రాసుకొచ్చారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
- UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
Also Read: Rohit Sharma-RCB: ఆర్‌సీబీ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. దినేశ్ కార్తీక్ ఏమన్నాడంటే?
కమిటీ కుర్రోళ్లు చిత్రంకు యదు వంశీ దర్శకత్వం వచించారు. ఈ చిత్రంతో దాదాపు 16 మంది నూతన నటీనటులు పరిచయం అయ్యారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ప్రశంసలతో పాటు సినిమాకు మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. వరల్డ్ వైడ్ ఈ చిత్రం తొలి రోజున రూ.1.63 కోట్లు గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. వీకెండ్ కావడంతో కలెక్షన్స్ ఊపందుకున్నాయి.
Hearing great things about #CommitteeKurrollu!
Congratulations @IamNiharikaK on your debut production and the entire team on its success! Look forward to watching it soon 👍👍 @yadhuvamsi92 @eduroluraju @anudeepdev— Mahesh Babu (@urstrulyMahesh) August 12, 2024
తాజావార్తలు
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!