Mahesh Babu dressing style in Anant Ambani Wedding: ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఫార్మా దిగ్గజం వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్ల వివాహం శుక్రవారం అట్టహాసంగా జరిగింది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో జరిగిన ఈ వివాహానికి వ్యాపార, సినీ, క్రీడా.. అన్ని రంగాలకు చెందిన అతిరథ మహారథులు హాజరయ్యారు. అయితే వివాహ వేడుకలో ఎందరో సెలెబ్రిటీస్ ఉన్నా.. స్పెషల్ అట్రాక్షన్‌గా మాత్రం మన ‘సూపర్ స్టార్’…
స్టార్ హీరోల వారసులు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు అంటే అటు ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ జనాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఇప్పడు స్టార్ హీరోలుగా చలామణి అవుతున్న నందమూరి బాలయ్య, అక్కినేని నాగార్జున, ప్రిన్స్ మహేష్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు ఇండస్ట్రీకి పరిచయం ఆయినప్పుడు జరిగిన హంగామా అంత ఇంత కాదు. కాగా సూపర్ స్టార్ కృష్ణ వారసులుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు రమేష్, మహేష్. రమేష్ హీరోగా అంతగా రాణించకపోవడంతో…
Mahesh Babu MS Dhoni Photo Goes Viral in Social Media: ఇద్దరు సూపర్ స్టార్లు ఒకే ఫ్రేమ్‌లో కనబడితే ఎలా ఉంటుంది. ఆ ఇద్దరి స్టార్ల అభిమానులకైతే ఒక రకంగా పండుగనే చెప్పాలి. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరో దాదాపు మీరు థంబ్ నైల్ ద్వారా చూసేసే ఉంటారు. అవును వారిలో ఒకరు క్రికెట్ సూపర్ స్టార్ ఎంఎస్ ధోని అయితే మరొకరు సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు. అసలు విషయం ఏమిటంటే…
Mahesh Babu To Attend Anant Ambani and Radhika Merchant Marriage: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి సందడి ఓ రేంజ్లో జరుగుతోంది. ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఫార్మా దిగ్గజం వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చెంట్ల వివాహం నేడు కన్నుల పండగగా జరగనుంది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ ఈ వేడుకకు వేదిక. అనంత్-రాధిక పెళ్లి కోసం ఇప్పటికే వివిధ దేశాల నుంచి ప్రముఖ వ్యాపారవేత్తలు,…
Mahesh Babu Review for Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ సినిమా రిలీజ్ అయి దాదాపు పది రోజులు అవుతోంది. ఈ సినిమా గత నెల 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, అన్నా బెన్, దిశా పటానీ వంటి వాళ్ళు కీలక పాత్రల్లో నటించారు. కమల్ హాసన్ విలన్ గా నటించిన ఈ సినిమా చూసిన ఆడియన్స్ సహా సినీ సెలబ్రిటీలు…
Mahesh Babu: గుంటూరు కారం సినిమాతో మిక్స్డ్ రిజల్ట్ అందుకున్న మహేష్ బాబు ఇప్పుడు రాజమౌళి సినిమా కోసం కష్టపడుతున్నాడు. ఒకపక్క బాడీ పెంచుతూనే మరో పక్క వర్క్ షాప్ చేసే విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటున్నాడు. లుక్ విషయంలో ఎలాంటి లీక్స్ ఉండకూడదని రాజమౌళి నుంచి ఆదేశాలు ఉండడంతో ఆ విషయం మీద కూడా చాలా కేర్ తీసుకుంటున్నాడు. అయితే తాజాగా ఈ మహేష్ బాబు రాజమౌళి సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త…
రాజమౌళి, మహేశ్‌బాబు కలయికలో సినిమా చేయబోతున్నారు అని న్యూస్ వచిన్నప్పటి నుండి అటు ఫాన్స్ ఇటు సినీ వర్గాలలో ఆసక్తి రేపింది. ఎప్పుడెప్పడు షూటింగ్ చేస్తారా, అసలు కథ ఏ నేపథ్యంలో ఉండబోతోంది, ఎటువంటి జానర్ లో చేయబోతున్నారా అన్నటువంటి అంచనాలతో షూటింగ్ స్టార్ట్ చేయక మునుపే అదిరిపోయే క్రేజ్ ను సంపాదించింది. ఆ సస్పెన్స్ కు మరికొద్దిరోజుల్లో తేరపడనున్నట్టు వినిపిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను మహేశ్ పుట్టిన రోజు సందర్బంగా ఆగస్టు9న మీడియా సమావేశం…
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా నిజజీవితంలో కూడా సూపర్ స్టార్ అనిపించుకునేలా అనేక సేవా కార్యక్రమాలను చేపడుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు చేపించడం, అలాగే కొన్ని గ్రామాలను దత్తత తీసుకోవడం లాంటి అనేక సేవా కార్యక్రమాలను ఆయన నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటిదాకా మహేష్ బాబు ఫౌండేషన్ నుంచి 1000 మందికి పైగా చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లను…