Murari Rerelease : సెన్సేషనల్ హిట్ గా నిలిచిన ‘మురారి’ రీ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Murari Rerelease : సూపర్‌స్టార్ మహేశ్‌బాబు పుట్టిన రోజు సందర్భంగా మురారి సినిమాను రీ రిలీజ్ చేశారు. మహేశ్‌బాబు బ్లాక్ బస్టర్ సినిమాల్లో మురారి కూడా ఒకటి. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేశ్‌బాబు సరసన సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించింది. అభిమానుల ఫుల్ రచ్చ చేయడంతో పాటుగా థియేటర్లులో పెళ్లిళ్లు కూడా చేసేసుకున్నారు. దీనితో ఈ సినిమాని అభిమానులు, ఆడియెన్స్ ఏ రేంజ్ లో ఎంజాయ్ చేశారో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి మణిశర్మ అద్భుతమైన సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్స్ లో మాత్రం సెన్సేషనల్ సక్సెస్ అయ్యింది. 2001లో రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. రీ రిలీజ్ లో కూడా ఈ సినిమా థియేటర్‌లో హౌస్‌ఫుల్ షోలతో నడుస్తుంది. మురారి సినిమా అన్ని చోట్లా ఓ రేంజ్ లో కుమ్మేస్తుంది. ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా కలెక్షన్లలో దుమ్ము లేపింది. ఆస్ట్రేలియాలో ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ ని అందుకున్న మురారి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అమెరికాలో కూడా భారీ కలెక్షన్లతో దుమ్ము లేపుతోంది. అక్కడ రీ రిలీజ్ టాలీవుడ్ మూవీస్ లో రికార్డులు క్రియేట్ చేయలేదు కానీ వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న చిత్రంగా నిలిచింది.
Read Also:Success Story: పాత బట్టలతో బొమ్మల తయారీ..ఏటా రూ. 75 లక్షల సంపాదన!
Also Read
- Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
- Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
అక్కడ మురారి సినిమా ఓవరాల్ గా 44.6వేల డాలర్లకు పైగా సొంతం చేసుకోవడం విశేషం. దాంతో ఓవరాల్ గా అమెరికాలో ఆల్ టైం టాప్ 3 బిగ్గెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న రీ రిలీజ్ మూవీ గా నిలిచింది. ఇక మొత్తం మీద రీ రిలీజ్ అయిన మూవీస్ లో అమెరికాలో హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలను గమనిస్తే.. సింహాద్రి సినిమా 58607డాలర్లను కొల్లగొట్టి ఫస్ట్ ప్లేసులో ఉంది. తర్వాత చెన్న కేశవరెడ్డి సినిమా 51129డాలర్లతో రెండో స్థానంలో నిలచింది. ఇక మురారీ 44627డాలర్లతో మూడో స్థానంలో ఉంది. జల్సా 37973డాలర్లతో నాలుగు, బిజినెస్ మెన్ 27390డాలర్లతో ఐదో స్థానంలో ఉన్నాయి.
Read Also:Avatar 3 : బ్రేకింగ్.. “అవతార్ 3” టైటిల్.. రిలీజ్ డేట్ వచ్చేశాయ్..
తాజావార్తలు
-
Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
-
Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
-
Peddi – Irumudi: ‘పెద్ది’ ఓడిపోయింది.. ‘ఇరుముడి’ గెలవలేకపోయింది!
-
Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
-
Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!