Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈడీ అధికారులకు లేఖ రాశారు. తాను ఈ రోజు విచారణకు హాజరు కాలేనంటూ అందులో తెలిపారు. సాయిసూర్య డెవలపర్స్ కేసులో ఇప్పటికే మహేశ్ బాబుకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 28న విచారఖు రావాలంటూ తెలిపారు. తాను రేపు విచారణకు హాజరు కాలేనని మహేశ్ బాబు తాజాగా లేఖ రాశారు. విచారణ కోసం మరో డేట్ ను ఫిక్స్ చేయాలని కోరారు. కొన్ని రోజుల…
Pahalgam Terror Attack : జమ్మూ కశ్మీర్ లోని పహల్గాం దాడిపై దేశ వ్యాప్తంగా సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా స్పందించారు. ఆయన ఎక్స్ వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పహల్గాం ఘటన దేశ చరిత్రలో ఒక చీకటి రోజు. ఈ క్రూరమైన ఘటనకు వ్యతిరేకంగా మనం స్టాండ్ తీసుకోవాలి. ఘటనలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలి. చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలి.…
కాదేదీ ఫ్యాన్ వార్స్‌కు అతీతం అనేట్టుగా మారిపోయింది ఇప్పుడు పరిస్థితి. నిజానికి ఈ ఒకప్పుడు ఫ్యాన్ వార్స్ కేవలం సినిమాలు రిలీజ్ అయినప్పుడు లేదా ఒక హీరో రికార్డు మరో హీరో బద్దలు కొట్టినప్పుడు మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు ఎప్పుడంటే అప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. తాజాగా మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆయన ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి చేసిన యాడ్ రెమ్యూనరేషన్ వ్యవహారంలో ఈ మేరకు నోటీసులు జారీ చేసింది.…
టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేశ్ బాబుకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఈనెల 27వ తేదీన హైదరాబాదులోని ఈడీ కార్యాలయం ఎదుట హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చింది. హైదరాబాద్ చెందిన సాయి సూర్య డెవలపర్స్ తో పాటు సురానా గ్రూపు కంపెనీ వ్యవహారంలో ఈడీ నోటీసులు జారీ చేసినట్లు పేర్కొంది. సాయి సూర్య డెవలపర్స్ కంపెనీ కోసం మహేశ్ బాబు ప్రమోషన్ నిర్వహించాడు. ఇందు కొరకు రూ. 5.9 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఇందులో కొంత…
Mahesh Babu : టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అగ్ర హీరోల్లో మహేశ్ కు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి మహేశ్ బాబు రీ రిలీజ్ ట్రెండ్ లో కూడా తన సత్తా చాటుతున్నారు. ఇప్పటికే ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద రీ రిలీజ్ అవుతూ కోట్లు వసూళ్లు చేస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా ఒకే నెల గ్యాప్ లో మూడు సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు.…
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖలేజా. 2010 లో వచ్చిన ఈ సినిమా మహేశ్ బాబు నుండి లాంగ్ గ్యాప్ తర్వాత భారీ అంచనాల మధ్య విడుదలయింది. సాంగ్స్ సూపర్ హిట్ కావడం, త్రివ్రిక్రమ్ కాంబో కావడంతో ఓ రేంజ్ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆ అంచనాలను అందుకోవడంలో కాస్త తడబడింది. అప్పట్లో థియేటర్స్ లో అంతగా గుర్తింపు తెచ్చుకొని ఈ సినిమా ఇప్పుడు…
Okkadu : సూపర్ స్టార్ మహేశ్ బాబు కెరీర్ టర్నింగ్ మూవీ ఒక్కడు. అప్పటి వరకు ప్రిన్స్ ట్యాగ్ లైన్ తో ఉన్న మహేశ్ బాబును.. ఓవర్ నైట్ లో సూపర్ స్టార్ ను చేసిన మూవీ ఇది. గుణశేఖర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో భూమిక హీరోయిన్ గా చేసింది. అప్పట్లో ట్రెండ్ సెట్టింగ్ సినిమాగా నిలిచిపోయింది ఇది. ఇప్పుడు టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మహేశ్…
తెలుగు సినిమా పరిశ్రమలో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఒక బ్రాండ్. ఆయన సినిమాలు కేవలం కథ, విజువల్ గ్రాండియర్తోనే కాదు, తనదైన ప్రమోషన్ వ్యూహాలతో కూడా ప్రేక్షకులను ఆకర్షిస్తాయి. “ప్రమోషన్స్‌లో రాజమౌళి పీహెచ్డీ చేశాడు” అని అంటే అతిశయోక్తి కాదు. ఆయన చేసే ప్రతి సినిమా విషయంలోనూ ఒక అనూహ్యమైన ఉత్కంఠ, ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొల్పడంలో ఆయన సిద్ధహస్తుడు. ఇప్పుడు సూపర్‌స్టార్ మహేష్ బాబుతో తీస్తున్న కొత్త చిత్రం SSMB29 విషయంలోనూ రాజమౌళి తన ప్రమోషన్ మాయాజాలాన్ని…
Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు, సితార ఈ నడుమ బాగా ట్రెండ్ అవుతున్నారు. మహేశ్ బాబు తన కూతురు సితారతో కలిసి ఎక్కువగా ప్రోగ్రామ్స్ లో పాల్గొంటున్నారు. మొదటిసారి తన కూతురుతో కలిసి మొన్ననే ట్రెండ్స్ కంపెనీ యాడ్ లో నటించారు. ఆ యాడ్ బాగా వైరల్ అయింది. ఇందులో సితార తెలుగులో మాట్లాడటం అందరినీ ఆకట్టుకుంది. ఆ యాడ్ షూటింగ్ కు సంబంధించిన గ్లింప్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.…
టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ SSRMB. రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించనున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. మహేశ్ బాబు కెరీర్ లో 29 వ సినిమా గా రానుంది రాజమౌళి సినిమా. మహేష్ బాబు కెరియర్ లోనే కాదు రాజమౌళి కెరియర్ లో కూడా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మలయాళ స్టార్ హీరో పృథ్వి రాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల…