Home
Mahesh Babu
Mahesh Babu News
-
Varanasi : వారణాసి 2 పార్ట్స్.. క్లారిటీ ఇచ్చిన రాజమౌళి
రాజమౌళి మరియు మహేశ్ బాబు కాంబినేషన్లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి. ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్స్ వచ్చిన సోషల్ మీడియా షేక్ అవుతుంది. తాజాగా దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఓ హాలీవుడ్ మీడియాతో వారణాసి సినిమా విశేషాలు పంచుకున్నారు. ఈ సినిమా కథ, కథనం, రన్ టైమ్ తో పాటు సీక్వెల్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. Also Read : Varanasi : ఆ ఒక్క షాట్ కోసం ఆరు నెలల… -
Varanasi : ఆ ఒక్క షాట్ కోసం ఆరు నెలల ట్రైనింగ్ తీసుకున్నాను.. ఆ కష్టం మాటల్లో చెప్పలేను.. మహేష్ బాబు కామెంట్స్
సినిమా కోసం ఎలాంటి రిస్క్ అయినా తీసుకుంటాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. కెరీర్ బిగినింగ్ లో టక్కరి దొంగ సినిమాలో కదిలే రైల్ కింద ఎలాంటి డూప్ లేకుండా రిస్కీ ఫైట్ చేసాడు. తన సినిమాలలో డూప్ ని వాడేందుకు ఇష్టపడడు మహేశ్. ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో వారణాసి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పాత్ర కోసం మహేశ్ చేస్తున్న మేకోవర్, పడుతున్న శ్రమ గురించి తాజాగా కొన్ని ఆసక్తికర విషయాలను… -
Mahesh Babu : ‘పోకిరి’ నా జీవితాన్ని మార్చేసింది.. మళ్ళీ ‘వారణాసి’ తో అదే జరగబోతుంది
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కెరీర్లో ‘పోకిరి’ సినిమా ఒక సంచలనం. ఆ సినిమా బాక్సాఫీస్ రికార్డులనే కాకుండా మహేశ్ బాబు ఇమేజ్ను కూడా పూర్తిగా మార్చేసింది. తాజాగా తన కెరీర్ ప్రయాణం గురించి మరియు రాబోయే ప్రాజెక్ట్స్ గురించి మహేశ్ బాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హాలీవుడ్ మీడియాతో జరిగిన ఓ ఇంటర్వ్యూలో మహేశ్ బాబు మాట్లాడుతూ “పోకిరి సినిమా నా జీవితంలో ప్రతిదీ మార్చేసింది. ఆ సినిమా నన్ను ఒక రాత్రిలో స్టార్‌గా… -
Rajamouli: ‘వారణాసి’ కోసం క్యూ కడుతున్న డిస్ట్రిబ్యూటర్లు.. కానీ జక్కన్న ప్లాన్ ఇదే!
Rajamouli: బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయి దాటి పాన్ వరల్డ్ రేంజ్‌కి దూసుకువెళ్లారు దర్శకధీరుడు రాజమౌళి. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. ఈ చిత్రంలో హీరోయిన్గా హాలివుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తుండగా, మలయాళ హీరో పృద్వి రాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక… -
Varanasi : వారణాసి లేటెస్ట్ అప్డేట్.. జార్జియాకు టికెట్ బుక్ చేసుకున్న మహేశ్ బాబు
సూపర్ స్టార్ మహేశ్ బాబు మరియు దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న భారీ సినిమా వారణాసి. హాలివుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ హీరో పృద్వి రాజ్ సుకుమారన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లోని కోకాపేట మరియు అల్యూమినియం ఫ్యాక్టరీ పరిసరాల్లో నిరంతరాయంగా జరుగుతోంది.ఈ షెడ్యూల్ లో మహేశ్ బాబు- ప్రియాంక చోప్రాపై కొన్ని కీలకమైన… -
SSMB : మహేశ్ బాబు – సందీప్ వంగా కాంబినేషన్లో సినిమా డీటెయిల్స్
సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం దర్శక దిగ్గజం SS రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నాడు. టాలీవుడ్ బిగ్గెస్ట్ భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో పాన్ వరల్డ్ మార్కెట్ టార్గెట్ గా పెట్టాడు రాజమౌళి. అటు మహేశ్ కూడా గ్లోబల్ మార్కెట్ లో పాగా వేయాలని చూస్తున్నాడు. ప్రియాంక చోప్రా, పృద్విరాజ్ సుకుమారన్ వంటి స్టార్స్ నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే వారణాసి తర్వాత మహేశ్ తదుపరి సినిమా ఏంటనే… -
Tollywood : ఖాళీగా ఉండలేక.. హీరోలు, డైరెక్టర్లు రాజీ పడుతున్నారా?
ప్రస్తుతం టాలీవుడ్లో పాన్ ఇండియా కాంబినేషన్లు ఒక రేంజ్లో సెట్ అయిపోయాయి. ఎన్టీఆర్-నీల్, ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా, మహేష్-రాజమౌళి, చరణ్-బుచ్చిబాబు.. ఇలా అంతా బిజీగా ఉన్నారు. అయితే, ఈ రేసులో సెట్ అవ్వని మరికొంత మంది స్టార్లు, దర్శకులు మాత్రం ప్రస్తుతం ‘అడ్జస్ట్’ అవుతూ కనిపిస్తున్నారు. ఒక హీరో ఖాళీగా ఉండటం ఇష్టం లేక, తనకి నచ్చిన డైరెక్టర్ దొరక్కపోతే అందుబాటులో ఉన్న వారితో సినిమా కానిచ్చేస్తున్నారు. దర్శకులు కూడా తాము అనుకున్న హీరోలు బిజీగా ఉంటే,… -
Mahesh Babu: ‘నా సర్వస్వం నువ్వే’.. భార్యపై మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్ వైరల్!
టాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్స్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు మహేష్ బాబు మరియు నమ్రత శిరోద్కర్. వీరిద్దరి బంధం కేవలం భార్యాభర్తల బంధం మాత్రమే కాదు, ఒకరికొకరు గొప్ప స్నేహితులు.. సపోర్ట్ సిస్టమ్ అని చెప్పాలి. నేడు నమ్రత పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా మహేష్ బాబు తన భార్యకు ఎంతో ప్రేమపూర్వకమైన శుభాకాంక్షలు తెలిపారు. ఒక అందమైన ఫోటోను షేర్ చేస్తూ ఆయన రాసిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.… -
Varanasi Release Date: క్రేజీ అప్డేట్.. ‘వారణాసి’ రిలీజ్ డేట్ ఫిక్స్!
భారత సినీ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సినిమా ‘వారణాసి’. సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళిపై తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై తాజాగా క్రేజీ అప్డేట్ వచ్చింది. వారణాసి చిత్రం 2027లో విడుదల కానున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. ‘COMING IN 2027’ అనే క్యాప్షన్‌తో విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. విషయం తెలిసిన సూపర్‌స్టార్ ఫాన్స్ ఆనందపడిపోతున్నారు. 2 నెలల క్రితం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈవెంట్లో… -
Movie Shootings: సంక్రాంతి బ్రేక్‌కు బ్రేక్.. ఏ సినిమా ఎక్కడ షూట్ జరుగుతుందంటే..!
Movie Shootings: సంక్రాంతి పండుగ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా టాలీవుడ్లో షూటింగ్స్ పెద్దగా జరగలేదు. పండుగ విరామంతో చాలామంది హీరోలు, టెక్నీషియన్లు బ్రేక్ తీసుకోగా.. ఇప్పుడు మళ్లీ మెల్లగా ఆ బ్రేక్‌కు బ్రేక్ ఇస్తూ షూటింగ్ మూడ్ లోకి వచ్చేస్తున్నారు. ఈసారి స్టూడియోలు, అవుట్డోర్ లొకేషన్లు అన్నీ బిజీగా మారుతున్నాయి. మరి ప్రస్తుతం ఏ హీరో ఏ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు..? ఏ సినిమా ఎక్కడ షూట్ అవుతోందో.. ఒక లుక్కేద్దాం.. Allu Arjun:…
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఓటింగ్‌కు దూరంగా వైసీపీ శ్రేణులు!
-
కొత్త లుక్‌లో Volkswagen Virtus Facelift.. లాంచ్‌కు సిద్ధం..!
-
How To Make Diya Without Oil: దీపావళికి ఖరీదైన దీపాలు వద్దు.. ఇంట్లోనే వాటర్ క్యాండిల్స్ తయారు చేయండిలా..
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 711 కి.మీ ప్రయాణం.. Mercedes-Benz కొత్త ఎలక్ట్రిక్ SUV లాంచ్..!
-
WBBL 2026: కీపర్ ‘నో బాల్’ బ్లండర్.. పొరపాటుతో తారుమారైన మ్యాచ్ రిజల్ట్.. రెనెగేడ్స్‌ను వరించిన అదృష్టం.!
ట్రెండింగ్
-
గేమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్.. డిసెంబర్ 10న BGMI Air విడుదల.. 1.4 కోట్ల రిజిస్ట్రేషన్లతో రికార్డు..!
-
Jio Unlimited 5G Data: జియో బంపర్ ఆఫర్.. రూ.15 రీఛార్జ్‌తో రోజంతా అపరిమిత 5G ఇంటర్నెట్.!
-
WPL 2027 Schedule: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. WPL 2027 షెడ్యూల్ విడుదల.. మ్యాచ్‌ల తేదీలు, వేదికల వివరాలివే..!
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!