ప్రముఖ దర్శకుడు సుకుమార్, తబితల కుమార్తె సుకృతి ఓణీల ఫంక్షన్ బుధవారం హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ లో జరిగింది. ఈ వేడుకకు పలువురు తెలుగు సినిమా ప్రముఖులు హాజరై, సుకృతిని ఆశీర్వదించారు. చిరంజీవి, రామ్ చరణ్ ‘ఆచార్య’ షూటింగ్ లో ఉన్నకారణంగా హాజరు కాలేదు. అల్లు అరవింద్, అల్లు శిరీశ్ ఈ వేడుకకు హాజరయ్యారు. ఇక ఈ ఫ్యామిలీ ఫంక్షన్ కు స్టార్ హీరోలు మహేశ్ బాబు, ఎన్టీయార్, నాగ చైతన్య సతీసమేతంగా విచ్చేసి సుకృతిని…